మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరీవో
చినుకుల కురిసే చిరు జాబిలీవో
మరి జాబిలి ఝాము రాతిరివో
కనులను కొరికిన కోరికవో
కునుకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరీవో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకీవో
చినుకుల కురిసే చిరు జాబిలీవో
మరి జాబిలి రేయి జానకీవో ||మెరుపులా ||
1|| అందానికే అర్ధం నువ్వు
ప్రాయానికె ప్రాణం నువ్వు
రూపానికె ఊపిరి నువ్వే నువ్వే
ఓ ఎదురుపడి పొగడకు నన్ను
మనసు పడి కలపకు కన్ను
వెనకపది తరమకు వెన్ను
తిరగ బడి తీర్చకు ముద్దుకు మబ్బులలో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకీవో
చినుకుల కురిసే చిరు జాబిలీవో
మరి జాబిలి రేయి జానకీవో
2|| కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం
పొదుపుగ చిలిపిగ పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం
ముద్దుల లో చక్కిలిలో దరువు నిద్దురలొ చక్కిలి ఎందులకు
ఇద్దరిలో ఒక్కరిలాగ నువ్వు
వాన లాగ ఈడు పొంగే నొయి ఇప్పుడు ||
Showing posts with label Music Director - Vishal Shekar. Show all posts

01 July 2010
ప్రేమేనా...ఓ..ఒ..ఒ..ఒ..
ప్రేమేనా...ఓ..ఒ..ఒ..ఒ..
ఓ.ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక..
మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగకా
నువ్వైనా నేనైనా అనుకోనిదీ.. నీలోన నాలోనా జరిగే ఇదీ
బాగుందే బాగుందే ఏదో బంధమే.. సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే.. ఊగిందీ నీకై నా హృదయమే
ద్వేషమే స్నేహమై.. కష్టమే ఇష్టమై..
దూరమే తీరమై.. భారమే తేలికై..
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేదాలే చివరికి కలిసిన భావాలై
ఏనాడో చినుకల్లే మొదలైనదీ
ఈనాడే వరదైనా వరమే ఇదీ
బాగుందే బాగుందే ఏదో బంధమే.. మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే.. లాగిందే ఊహాలోకమే
ప్రేమేనా...ఓ..ఒ..ఒ..ఒ..
చూపులే చిత్రమై.. మాటలే మంత్రమై..
ఊపిరే ఊయలై.. నవ్వులే వెన్నెలై..
దేహాలే ప్రణయపు పువ్వుల దారాలై..
ప్రాణాలె మమతల మల్లెల హారాలై.
బ్రతుకంతా బ్రతికించే భావం ఇదీ
ప్రతి రోజు జన్మించే మార్గం ఇదీ
బాగుందే బాగుందే ఏదో బంధమే.. నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే.. నీకేలే నా సగ భాగమే
ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక..

బాగుందే....

ఎందుకో.. తొలి తొందరెందుకో..
హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..ఓ..ఓఓ..||2||
ఎందుకో.. తొలి తొందరెందుకో.. నాలో.. యెద చిందులెందుకో..
నాకే ఇంతందమెందుకో..మెరుపెందుకో...
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో..
నేనే నాలాగ అస్సలు లేనెందుకో...
సొగసులకు ఈ రోజు బరువెందుకో...
నడకలకు ఈ రోజు పరుగెందుకో...
ఊపిరికి ఈరోజు ఉడుకెందుకో...
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖ లోన వెలిగేందుకా...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా...ఆ..ఆ..
||ఎందుకో||
ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆ ఆ ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయభారం ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదీ ఈ ప్రపంచం అని తెలిసి కూడా తెగ అలజడాయె..
ఆ తలపులోనె తలమునకలాయె మరి ఎందుకోఓ..ఓఓ
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన బాట లోన తన తోట లోన తన తోడులోన తన నీడ లోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన తనువులోన అణువణువులోన మధువనములొన ప్రతి కణములోన కలిసేందుకా

అరె ధూమ్ ధుమరె...ధూమ్ ధుమరె...
ey..upside everybody moving..ey upside everybody grooving..ey upside everybody doing...like this...like this || 2 times
అరె ధూమ్ ధుమరె...ధూమ్ ధుమరె...దూసుకొఛెయ్ రెయ్య్ కొలంబాస్ చేరుకొని చోటు
చూసెయ్ రెయ్య్..
అరె ధూమ్ దుమరీ..ధూమ్ దుమరీ..దున్నిపారెయ్రెయ్. tremoundous game కింకా గేట్ తీసెయ్ రేయ్...
ఇన్ని నాళ్లుగా బ్యాచలర్ ఇప్పుడిప్పుడే machelor
భామ చర్యతో బ్రహ్మాచర్యమే హిప్పు హిప్పు హూర్రయ్య్..
రెచ్చిపోతే పట్టుకోవడం... వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ
నీ వల్ల కాదు బేబీ
టచ్ ఇస్తే తత్తుకొవదమ్..వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ

1|| Los angel ఏంజల్ తో ఎంజోయి ర యమ జాయీ రా.....దల్లస్ డార్లింగ్ తో ఖల్‌లసు రా..ఆ..అ..అ.
వాషింగ్టన్ వనితలతో రెఫ్రెష్ బాడీ వాషు ర...సిలికాను చిలకాలతో బిన్దాస్స్ రా..అ..అ..
రకరకాల మీ కళలు తీర్చన..పలురకలా ఆ రుచులు పంచనా...
కల్యాణమ్ లోపీ ఆ కిటుకెడో నేర్పన..
నేర్చుకుంటే అడ్డుకోవడం వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ
ఒక్కటిస్తే ఓర్చు కోవడం వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ

2|| miami బీచ్ ల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా
minimum బికినీలల్లొ ఇక మొథరా...అ.అ...అ.
Atlantic తీరం దాటి వెళ్ళరా ఒక పిల్లరా....ఇట్లాన్టి సమయం ఇక రాదురా...అ..అ...అ..
యవ్వనానికి అలుపులెదురా...ప్రస్థుతానికి మెరుపూ నీదిరా.
మగావాడి లోని ఆ వాడి చూపరా..
చూపు చూస్తే తేరు కోవడం
వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ
కమ్..కమ్..కమ్ముకొస్తే కొలుకొవడమ్

వల్ల కాదు బేబీ ||

Subscribe to:
Posts (Atom)