Showing posts with label Movie - Kalisundham Ra. Show all posts
Showing posts with label Movie - Kalisundham Ra. Show all posts

15 July 2010

మనసు మనసు కలిసిపోయే

పల్లవి

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||మనసు||
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే
ఇల్లేస్వర్గమాయే ఎదజల్లే మూగప్రేమల్లోనా
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||ఏడు||

చరణం 1

కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే
మనుషులు మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే హుషారంతా మందేలే
నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే
అరవై యేళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి ||మనసు||
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పుతాను నీ భాషలో
నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువులేని లోకం నాకు నరకం

చరణం 2

అరగని అరుగులు అలికిన వేళ అతిధుల కాహ్వానం
తొలకరి వయసులు పలికిన వేళ తరగని అభిమానం
ఈడుజోడు ఆడే పాడే పదాలన్ని మావేలే
ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే
వీర రాఘవయ్య నీపేరే నిలుపుకుంటామయ్య
ఇల్లు ఇల్లు ఏకమైన పండగేరానీ ||మనసు||

పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం

పల్లవి

పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్‌లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||

చరణం 1

పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
పసిఫిక్‌లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం

చరణం 2

నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్

పల్లవి

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్
భూమ్ భూమ్ చికినక మనుషులంతా మనసువిప్పాలోయ్ ||భూమ్||
ఏ యుద్ధం ప్రళయం వద్దు అంటూ చేతులు కలపాలోయ్
ఏ పందెం పంతం చెల్లదంటూ చిందులు వెయ్యాలోయ్
హాయ్‌రే హాయ్‌రే లేదు మనకెదురే
జాయ్‌రే జాయ్‌రే కొత్త కధే వినవే ||హాయ్‌రే|| ||భూమ్||

చరణం 1

జర్మనీలో హిట్లరు శ్రీలంకలో టైగరు
కాశ్మీర్‌లో టెర్రరు రుచి చూసారు రణరంగమే
సహనంతో బుద్ధుడు అనుకువతో రాముడు
మన గాంధీ మహాత్ముడు చవిచూపారు సంతోషమే
పెదవిగోపాలు మదర్ ఇండియాలో ఆశయాలు
ఎగురవెయ్యాలి వినువీధుల్లో పావురాలు
తరగని వయిలెన్స్ ఇక వెరగని లవ్ సెన్స్ ||హాయ్||

చరణం 2

జట్ ప్లైట్ తలుపులు ఈమెయిలు లేఖలు
వేలన్‌పై ఊసులు తలపోస్తేనే మిలినియం
వెన్నెలో రాత్రులు వీకెండుయాత్రలు
మాటల్లో మమతలు కనిపిస్తేనే మహొదయం
సాదరించాలి 21వ సెంచరీ
సహకరించాలి చిరునవ్వులతో పొరుగువానికి
నిలకట్టే నేర్చుకో ఇపుడలజడి మరచిపో ||హాయ్‌రే||

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట

పల్లవి

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపిట్ట
ఈ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నె గురిపెట్టా
నీగుట్టు మత్తు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టచెమ్మాటహేయ్
వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నా పుట్టుమచ్చ మోగేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టు కొలత చిక్కేటట్టు నువ్వే నలిపెట్టు
మోరపెట్టిందమ్మి లాలూపట్టా ||నచ్చావే||
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఏందమ్మో ఎడ్డం అంటే తెడ్డం అంటావు
కాయిస్తే ఛీ అంటావు పండిస్తే ఫో అంటావు
ఏందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
సొంపుల తొనలు ఒలుచుకుంటా
ఒంటిని తడిపి జడుసుకుంటా
ఔనంటే బాదం పిస్తా కొనితెస్తాలే బాలా
అందాలే రేపటికిస్తా పైపైకొస్తావేళా
అందాకా చూస్తూఉండాలా ||నచ్చావే||
పొద్దున్నే పూజంటావు మధ్యానం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతుకుపోతావు
సోకంతా తరిస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెళ్ళకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటూ
జల్లెడ పడితే వల్లరంట
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీతోనే చొరవే చూసిఅయ్యోనయ్యో దాసి
పట్టాగా నిన్నే ఎరవేసి ||నచ్చావే||

14 July 2010

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే

ఖుషితోటలో గులాబీలు పుయిస్తుంటే హలో ఆమని చెలొ ప్రేమని
వసంతాలు ఇలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతొషం
ప్రేమల్లన్ని ఒకసరే పెనేసాయీ మా యింటా
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పెరంటం

ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా
తరం మారినా స్వరం మారనీ ఈప్రేమ సరాగానికే వరం ఐనదీ
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలొ మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ

03 June 2010

ప్రేమ ప్రేమ విరహం నీ పేర

ప్రేమ ప్రేమ విరహం నీ పేర
ప్రేమ ప్రేమ విలయం నీ ఊర
కన్నిటిలొ పడవల్లే కడలి నడిపిన
కన్నిటిలొ ఉసే నిజం తెలిపిన
మరపు రాని గుర్తైనవమ్మ

జత పడి మురిసే జంటల ఒడిలొ
జ్వాలై కురిసే నీలి మేఘమ
ఇన్నలు ఎదలను మీటిన అనురాగం నీదేన
కన్నిలే వరముగ పొందిన ఈ త్యాగం నీదేన
బదులే రాదే మంచు మౌనమ

12 May 2010

నువ్వె నువ్వె అంటు నా ప్రాణం

నువ్వె నువ్వె అంటు నా ప్రాణం
పదె పదె పిలిచె ఎ గానం
ప్రతి చొట నీకొసం వెతుకుచుండగ
కనుల్లొన నీ రూపం వెలుగుతుండగ
మనస్సంత మల్లెల జలపాతం

తరుముకు వచె థీయని భావం
ప్రెమో ఎమో ఎల చెప్పడం
తహ తహ పెంచె తుంటరి దాహం
తప్పో ఓప్పో ఎం చెయడం
ఉహల్లొ ఉయ్యలుగె సంతొషం నీదెలె
ఉపిరిలొ రాగం థీసె సంగీతం సాగెల
అలలై ఎగసె ప్రణయ సుప్రభాతం

ఎవరెవరంటు ఎగసెను ప్రాయం
నిన్నె చుసి తలొంచె క్షణం
నిగ నిగమంటు నీ నయగారం
హారం వెసి ధరించె క్షణం
స్నెహాల సంకెళ్ళె అల్లెసె కౌగిళ్ళొ
పారణి పాదాలె పారడు గుండెల్లొ
నడకె మరిచి శిలయింది కాలం