జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..జరిగిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...
వొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
వొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీరు కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీరు వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలఏరల్లే ఉరకాలీ యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలఏరల్లే ఉరకాలీ యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలీ
పూవుల్లో దాగున్న అందాలనీ మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..
Showing posts with label Movie - Lankeswarudu. Show all posts
Showing posts with label Movie - Lankeswarudu. Show all posts
07 September 2010
12 May 2010
ఎ బాబు ఎ ఎ బాబు ఎదొ ఒకటి చేదం బాబు
ఎ బాబు ఎ ఎ బాబు ఎదొ ఒకటి చేదం బాబు
నిన్నటి కల్లొ మొన్నటి కల్లొ నిన్నటి కల్లొ మొన్నటి కల్లొ
తల్లొ కల్లొ హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
హే పాప హే హే పాప ఎదొ ఒకటి చేదం పాప
నిన్నటి కల్లొ మొన్నటి కల్లొ నిన్నటి కల్లొ మొన్నటి కల్లొ
తల్లొ కల్లొ హోలు మొత్తం నువ్వే నువ్వే పాప
బుస గొట్టె నాగులాగ నువ్వు నేను రేగాలి
కసి తిరా కింద మీదా ఆడలి
సడి రేగి గుండల్లొన నన్నె చుట్టుకుపొవలి
చలరేగి మంటలొన కాల్చలి
ఇది ఏమి సరుకో అమ్మయి చురుకొ
ఇది ఏమి సరుకో అమ్మయి చురుకొ
తాకిందమ్మొ సొకిందమ్మొ రేగిందమ్మొ లేచిందమ్మొ
తల్లొ కల్లొ హోలు మొత్తం నువ్వే నువ్వే పాప
విసిరేసే గాలి వాన నీలొ నాలొ కురవాలి
తడిపేసి నాలొ నిన్ను కలపాలి
పడి లేచె కెరటలల్లె ఆటు పొటు చూడాలి
అసలైన లొతులొన మునగాలి
ఇది ఎమి సలుపొ అమ్మయి ఉలుపొ
ఇది ఎమి సలుపొ అమ్మయి ఉలుపొ
కాటేసింది వాటెసింది తదిమేసింది కుదిమేసింది

Subscribe to:
Posts (Atom)