Showing posts with label letter - "య". Show all posts
Showing posts with label letter - "య". Show all posts

11 April 2012

యూ ఆర్ మై హనీ

యూ ఆర్ మై హనీ...
యూ ఆర్ మై జనీ...
ఓ ప్రియా ప్రియా...
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా
తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా
ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)
ఎవ్రీథింగ్... ఎవ్రీథింగ్...
॥ప్రియా॥

చరణం : 1

ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేను
ఏమంటావో... ఏమంటావో...
॥లవ్ యూ॥

చరణం : 2

ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే
నీ చెలిమే చనువై చేరుకోలేవా
ఉన్నా నీకందరూ
నాలా ప్రేమించరూ
నీకు నేనున్నా రా బంగారు
ఏమౌతునో... నీ మాయలో...
॥లవ్ యూ॥
ఓ ప్రియా ప్రియా...
ప్రియా ప్రియా...

05 April 2011

యమాగా ఉందే నీ అందం eighth wonderలా

యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా
నా బంగారూఊ ఊఊ ఊఉ
నిను చూస్తూనే పెరిగిందే temparaturu
దరికొచ్చావా మొదలేగా చిలిపి dangeru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star
యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా

చిట్టి చిన్ని బుజ్జి బుల్లి అన్నీ నువ్వేలే నిన్ను దువ్వాలే
ఒక చిన్న మాటతోనే పడగొట్టేసావు నన్నే
ఆట పాట వాటా వేట అన్నీ నీతోనే నంజుకుంటానే
పైసారైనా దాచుకొనే ముడుపైచేసాను నన్నే
నిన్నటిదాకా మొగ్గనుకున్నా పువ్వా నిన్నే
మచ్చిక చూసి విచ్చుకుపోయా కావాలనే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
బలే పెంచావే నాకోసం పిచ్చ glamouru
చనువిచ్చాగా నేర్పించు పచ్చి grameru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star

పిల్లా నన్నే పొందాలంటే రాసి ఉండాలే range ఉండాలే
నీ కన్ను పడ్డానాడే నా scene తారుమారే
తలుకు బెలుకు వయ్యారాలా తూగుతుయ్యాలే వాలిపొవాలే
హయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే
ఇమ్మనకున్నా కమ్మనివన్నీ ఇచ్చావులే
రమ్మనకున్నా రయ్యా రై రై వచ్చావులే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
నీ నడువొంపే rainbow కు small sisteru
జరా touch చేసి స్విచ్చేసి చూడు misteru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star

31 December 2010

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం ||యో బేబి||

ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది ||అమ్మమ్మో||

నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా ||అమ్మమ్మో||

04 December 2010

యురేకా హే నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు

యురేకా హే నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
సక మిక సక మిక సక మిక

లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యవ్వనలే
నవ్వుతోనే నమిలెయ్యగానే నాటుకున్నై నవ నందనాలే
అహ చూపుల్లో నీ రూపం కనురెప్పలో నీ ప్రాణం
కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట
కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంట

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక

కస్సుమన్న ఓ కన్నెపిల్ల యస్ అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే తీరిపొయే నాకున్న చింత
నెను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యనం
ముద్దు పెట్టి మొక్కుకుంట మూడుముళ్ళు వేసుకొంట
ఏడుజన్మలు ఏలుకొంట నేను జంటగా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
అరె ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా

30 October 2010

యవ్వనవీణా! పువ్వులవానా!

యవ్వనవీణా! పువ్వులవానా!
నువ్వెవరే నా మదిలొ చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! ||2||
||యవ్వన||


నువ్వంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది కాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంతవెలుగు నావంక రాను అంది కంటికునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||


ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా!
ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా!
మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపె చూస్తున్నా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||

21 July 2010

యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో--KalaPani

యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో
యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో
కుంకుమబొట్టు పెట్టి,పట్టుబట్టలు కట్టి
జిలుగు సొగసులతోన వలపించావా,వరమిచ్చావా
దొరసానికి జయహో,సాహో సాహో మారాణికి జయహో
దొరసానికి జయహో,సాహో సాహో మారాణికి జయహో

చరణం1:

రంజని,రసమంజరి నవభామిని యామిని
మంచును,తడిముత్యమువలె తోచెనే ఆమని
రంజని,రసమంజరి నవభామిని యామిని
మంచును,తడిముత్యమువలె తోచెనే ఆమని
చూడ కళ్ళు చాలవే సృస్టికే అందమా
ముద్దబంతి మోజులతో నా ఎదే దోచుమా
రావే ఇక దేవేరిగ దాసోహముగా
శుభహో,జయహో,ప్రియహో సఖి
అందమంత నీకు విందు మహ ఇష్టసఖి రారా
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో

చరణం2:

సంధ్యనుగను కుంకుమసిరిశోభలే శోభలే
సుందరి,సుమభంగిని గల అమ్మహో అప్సర
సంధ్యనుగను కుంకుమసిరిశోభలే శోభలే
సుందరి,సుమభంగిని గల అమ్మహో అప్సర
చేరుకున్న చైత్రమా రాశిలో రత్నమా
అందమంత దక్కెనే పరువమా పుణ్యమా
రారాజుగ రారా ఇక నీదాసినిరా
శృతిలో శృతిగా సుధలే జగం

యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో
యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో
కుంకుమబొట్టు పెట్టి,పట్టుబట్టలు కట్టి
జిలుగు సొగసులతోన వలపించావా,వరమిచ్చావా
యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో
యక్షకన్నెవోలె తేజమహో ఇష్టసఖి జయహో
అంగరంగరధమధిరోహం పసిడివన్నె సాహో

17 July 2010

యమా రంజుమీద ఉంది పుంజు జమాయించి దూకు

పల్లవి

యమా రంజుమీద ఉంది పుంజు జమాయించి దూకు
తుంది రోజు తిరుగుబోతుపెట్టని బుట్టకింద పెట్టుకో
కొంగురేగి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసామి
యమ రంగుతేలి ఉంది పిట్ట దాని జమాయింపు
దాచలేదు బుట్ట దమ్ములుంటే రమ్మను తరుగు ఏది మద్దెకి
కాలు కూడా గుంజారే అప్పుడే చెబుతూ దమ్ములు మంచు
మాయం ||యమా||
ఆకుందా వక్కిస్త సున్నంతో పొక్కిస్తా మల్లెపూల పక్కేస్తా
ఒళ్ళంతా రక్కేస్తా కమాన్‌ బేబి టాంగ్‌ వితిమి ట్రీట్‌ ఎగైన్‌

చరణం 1

భలే పాడు పుంజు అని పొదల్లోకి లాగా పిచ్చి వేషాలేశా
వంటే పట్టుకొని లాగుతాను రెండు జడలురెండు
జడలు పట్టి లాగినా జారుపైట జారినా నిన్నువిడిచి
పెట్టదుగా పొగలా సెగలా గుబులుకోరే పెట్ట ఒడేసికొట్టా
వగల మారి పెట్టని వాటమైన పుంజువి ముచ్చటంతా
తీరేదాకా సచ్చి పిచ్చి రెచ్చి పోవునులే ||యమా||

చరణం 2

పూల బాట నాదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళ ముందే
ముగ్గులోకి దించుతాది భలే కౌజుపిట్ట వాటే సిపట్టా
రెక్క విప్పి కొట్టనంటే చుక్కలు పడతాయి ముగ్గుపోటు
తగిలిందంటే ముచ్చటెత్తా తీరతాడే పెట్ట ఎగిరి కొట్టా
ఎగిరి దెబ్బ కొట్టినా బదులు ముద్దు పెట్టినా ముందు చూడు
వేడి పుడితే హద్దు పొద్దు లేదు పుంజుమావ ||యమా||

14 July 2010

యే...రాజయోగం వచ్చిందయ్యో నీకూ...

పల్లవి

[అతడు] యే...రాజయోగం వచ్చిందయ్యో నీకూ...
యే... మంచిరోజులొచ్చాయిలే నేడూ...
[కోరస్] రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
[కోరస్] నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార ||రాజాధిరాజా||

చరణం 1

[అతడు]పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను
కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు
గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా
[కోరస్]ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి ||ఊరంతా||రాజాధిరాజా||

చరణం 2

[అతడు]అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్త నార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతానావండి
అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడతాపాడండ్రా
కుదరదండి

మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ...ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే తిట్టండ్రా

చరణం 3

[కోరస్]సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి
దొంగకోళ్ళ చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక ||2||
[అతడు]అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి
నిన్ను చెప్పుతోటి కొట్ట ||పెంట నాయాల||
ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా
ఫస్ట్‌దే కంటిన్యూ అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా ||రాజాధిరాజా||

యమహో నీ యమ యమ అందం

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింతా దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళన్ని నువ్వు పుట్టింది నాకోసమని
ఇక నీ సొగసు నా వయసు వేడుకొనే ప్రేమలలో
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కా నోళ్ళు పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామ నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
పెట్టెయ్యి సందె సీకట్లోనా నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం

యమహో యమ్మ ఏం ఫిగరు

యమహో యమ్మ ఏం ఫిగరు తిమ్మురెంతుందిరో చూడు గురు
దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే
వగలన్ని పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే
మజునునై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కొందునా
చంపేశావే నన్నియాలే ఒయ్ ఒయ్ ఒయ్
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

కాలేజి ఈడంటూ ఎల్కెజి డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపే ఎక్కిపోరా పాపం తల తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకురాకే చెలరేగి
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ లావాని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడిని హంగామా
సంద్రాన్ని ముంచెత్తావా సెలయేరమ్మా ఏమంతా ఎల్లలు దాటే హోరమ్మా
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

10 July 2010

యేనాటికి మనమొక్కటే నని

యేనాటికి మనమొక్కటే నని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగ అనుకున్నా మని
తెలిసిందిలే కల గన్నా మని
కన్నీరు జోరైయింది
ఆ నీరు యేరైంది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు
ఆ నాటి సాయంత్రాలు నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నవని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

నీ కోసమే మిగిలున్నానిల
నువు రాక నేనింక ఎనాళ్ళిల
నా గుండెలో నీ ఆలోచన
నా కంటి పాపలో ఆవేదన
ఇది మౌన రాగల సంకీర్తన
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమునానని
నీ కోసం మిగీలునానని
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా

మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోతే ఎలా
జడివానల వచ్చి తడిపేయవ్వ
ప్రియ అంటూ ప్రేమర పిలిచెయవ్వ
నీ వైపే యెద లాగిందని
నీ చూపె అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగటమ

02 July 2010

యెవర్రా రావాల్సిన వాళ్ళందరు వచ్చేసారా?

యెవర్రా రావాల్సిన వాళ్ళందరు వచ్చేసారా?
ఇంకెవరన్నా రావాలా?
వచ్చేసారే..
మరింకెందుకూ లేటూ?
శోభానమే శోభానమే శోధానమే శోధానమే
కబ్బాడి కబ్బాడి కబ్బాడి కబ్బాడి
ఈడూ ఈడూ ఆడుకుంటే ఆటాడి ఆడి ఊరుకుంటే
మరుమల్లెపూలు మంచం కోళ్ళు మురిసేదీచోటా
ప్రతి ఆలుమగలు అమ్మా నాన్నలు అవుతారీచోటా
మాపటి చింతంతా తీరేదీచోటా
మగరాయుళ్ళంతా లొంగేదీచోటా
స్త్రీలంతా సిగ్గు ఎగ్గుకు రాజినామా ఇచ్చేచోటా

పాలల్లే ఉండాలి హౄదయాల తెలుపు
పరుపల్లే ఉండాలి పడుచోళ్ళ వలపు
తీపల్లే ఉండాలి చిలకమ్మ పిలుపు
ధూపం లా ఉండాలి చినవాడి ఒడుపు
తొలి రేయి యెన్నెన్నో వివరాలు తెలుపు
ఆ.. నా లావణ్యం నీ నైపుణ్యం కలయిక శీతోష్ణం
చీకటి పుణ్యం చేసిన సుదినం యవ్వనమే ధన్యం
ఇక వలదే ధన ధాన్యం

గిల్లాలి అంటోంది నా వేలి గోరు
అల్లాలి అంటోంది నా వంటి పోరు
ఉరకాలి అంటోంది నా కుర్ర కారు
కురవాలి అంటోంది నా చెమట నీరు
కొయ్యాలి అంటోంది వయ్యారి పైరు
ఆ.. గందరగోళం తొందర జాలం సౄష్టికి ఇది మూలం
ఒకటే గేయం సుఖమే ధ్యేయం ఇదుగో అధ్యాయం
అనుభవమే అభ్యాసం

23 June 2010

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా
యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా

రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదె
రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదె
రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే

యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో
యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో...పాపం రాధా

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా

యెక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

పల్లవి: యెక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేసం కాని దేసంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి శానా
సుబ్బలక్ష్మి కోడూరీ

చరనం 1: అసలు పేరు ఒకటె తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని చాయ ఒకటె తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటె తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటె తెలుసు phone number ఏమిటో
అక్కడి చిలకను అడిగితె నువ్వు సప్త సముద్రాలవతాల వుంటున్నావని చెప్పిందె
మరి ఇక్కడికొచ్చి వాలితె యే english చిలకా నీ ఆచూకి తెలుపగ లెకుందె
యెవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మెడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోనా
సుబ్బలక్ష్మి నండూరి

చరనం 2: fast time దయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా
రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరో మారు త్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మా తిట్టెరా
యెదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్తర్నవుతాలే
కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా నా నెచ్చెలి నింగికి
నిచ్చెన వేసి చేరువవుతాలె
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమ
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినెని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిడ్డె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కా

14 June 2010

యెద నట్టింటను మెట్టిందొక మధుకధ

యెద నట్టింటను మెట్టిందొక మధుకధ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ..
రూపెత్తిన ఆనందం ఆగేనా... ||యెద నట్టింటను||

దివి లక్షింతల అక్షింతలు కురియగ..
నిద్రించని విద్యుల్లత విరియగ...
చేపట్టిన వాసంతం వాడేనా...
శుభ మూర్తం పిలిచింది
సుర ద్వారం తెరిచింది
నవ రాగం రాగా....

||యెద నట్టింటను||

నీలి వనిలో తారకా ఈ అవనికే జారగా
గాలి అలలే గాన కళలై రేయి హృదయం పాడదా...
వాలు కనులే కోరగా పూల తలలే చేరగా
తేనె తడిపే వేళ తలపే హాయి లయలో ఆడదా
వెలుగు నిజమైనా వలపు ఋజువైనా...
కళ్ళు మూసె చూడనీ వరాన్ని
రెప్ప విడితె కల ఔనో....

||యెద నట్టింటను||

మల్లె మురిసే వేళల వెల్లి విరిసే వేడుకా
ప్రాణ లత కు ప్రణయ శృతిలో మేలు కొలుపై చేరదా
ఇంద్ర ధనువే మాల గా పేద ఎద పై వాలగా
భావి బ్రతుకు దేవి కొరకు పూజ గదిగా మారదా
ఇలకు ఇకపై నా విరుల జడివాన
మౌనమైన రాగమాలపించు
మరుల ఝరుల విరి వాన

||యెద నట్టింటను||

04 June 2010

యాతమేసి తోడినా ఏరు ఎండదు

యాతమేసి తోడినా ఏరు ఎండదు...పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...||2||
దేవుడి గుడిలోదైనా పూరి గుడిశ లోదైనా గాలి ఇసిరి కొడితే...
ఆ దీపముండదు ఆ దీపముండదు

||యాతమేసి తోడినా||

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయె రా...
కుడితి నీళ్ళు పోసినా...అది పాలు కుడుపుతాదీ...
కడుపు కోత కోసినా...అది మనిషి కే జన్మ ఇత్తాదీ...
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో...
గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో...

||యాతమేసి తోడినా||

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే...
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే...
మేడ మిద్దెలో ఉన్నా... సెట్టునీడ తొంగున్నా...
నిదర ముదర పడినాకా...
పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే...
కూత నేర్సినోడీ కులం కోకిలంట రా..
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంట రా...

||యాతమేసి తోడినా||

యమరంజు మీద వుండు పుంజు

యమరంజు మీద వుండు పుంజు
జమయించి చూపుతుంది రోజు
ఇరుకు బొను పెట్టని
బుట్టకింద పెట్టుకొ
తుక్కు లెచిపొయాక అమ్మమ్మొ అబ్బబ్బొ అనకె రంగసాని
యమ రంగు తెలి వుంది పిట్ట
దాని జమయింపు దాచలెదు బుట్ట
దమ్ములుంటె రమ్మను మీరుపువెది పక్కకి
కాలు జారి పడ్డానె అప్పుడె చెప్పకు గొప్పలు మందుమమొ

ఆకుంద వక్కిస్త సున్నంతొ పొక్కిస్త
మల్లెపూల పక్కెస్తా ఒళ్ళంత రక్కెస్తె
come on baby dance with me do it again కెక
భలె బారు పుంజు అని పొదల్లొకి లాగి
పిచ్చి వెషలెసవంటె పట్టుకొని లాగుతాను రెండు
ఆ జడలు రెందు అయితె ok
జడలు పట్టి లాగిన జారుపైట జారినా నిన్ను విదిసిపెట్టదుర
వగల సిగల గుబులు మారె పెట్ట ఒడెసి పట్ట
వ వ వగలమారి పెట్టకి వాటమైన పుంజుకి
ముచ్చటంత తీరెదాక అర్చి గిచి రక్కి పొవునులె

అ పూల తొట నాదెనని ఒళ్ళు విరుసుకుంటె
కళ్ళ ముందె ముగ్గులొకి దించుతాడె భలె జొరు పిట్ట వలెసి పట్ట
రెక్క విప్పి కొట్టానంటె చుక్కలు పడతాయి
అ ముక్కు గొడు తగిలెనంటె ముచ్చటంత తీరతాడె పెట్ట చెదిరికొట్ట
ఎగిరిఎంత కొట్టిన పగలు ముద్దు పెట్టిన ఈడు జొడి వెడు పుడితె
హద్దు పద్దు లెను మందుమమ

యాఊరు యాఊరే చిన్నదానా...... ఉన్నాయె సోకులు చానా

||పల్లవి||
యాఊరు యాఊరే చిన్నదానా...... ఉన్నాయె సోకులు చానా
నా వద్దకొస్తావా ఓ సారైనా..... ఓ చిన్న ముద్దీవే మైనా
నీ అందం మస్తుగుందే సుల్తానా.......
అయిపోయా నేనే నీకు దీవానా.....
ఓ జాని..... ఓ జాని..... ఓ జాని.....
నీ ఎంటె రమ్మందే నీ వోణి ||యాఊరు యాఊరే||

||చరణం 1||
నీ స్మైలే చూస్తున్నప్పుడు..... పెరిగిందే గుండె చప్పుడూ
నీ వాయిసే వింటున్నప్పుడు..... మత్తెక్కిపోయిందమ్మడూ
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం...... నువ్వోకే చెప్పకుంటె కష్టం
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం...... నువ్వోకే చెప్పకుంటె కష్టం
ఏం చెయ్మంటావె పిల్లా.... మనసే ఫిక్సయ్యిందట్లా ||యాఊరు యాఊరే||

||చరణం 2||
మోడల్‌గా నువ్వొచ్చావంటే...... యాడ్ లోకం మొత్తం నీచుట్టే
ఎంటివి యాంకర్ నువ్వైతే.... నీ ప్రోగ్రామ్సన్నీ బిగ్ హిట్టే
సినిమాల్లో కొచ్చావంటె చాలే..... గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
సినిమాల్లో కొచ్చావంటె చాలే..... గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
ప్రతి స్టార్లు దైరెక్టర్లు నువ్వే కావాలంటారె ||యాఊరు యాఊరే||

||చరణం 3||
వెజిటబుల్ మార్కెట్ దగ్గర..... లవ్ లెటర్ ఇద్దామనుకున్నా
శంకర్‌మట్ టెంపుల్ దగ్గర.... నా మాటర్ చెబ్దామనుకున్నా
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్..... పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్..... పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
ఫ్రెండ్సంతా చెబ్తుంటారె ఎప్పుడు చూసిన గుడ్‌లక్ గుడ్‌లక్ ||యాఊరు యాఊరే||

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

ఇతిహాస్కి షురువాత్ ఆగ్సె హుయి ఆగ్ షక్తి హై ఆగ్ జిందగి హై
తుం సబ్ మె ఎక్ చింగారి హై జిసె కోయి భుజా నహి సక్త
జొ బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి జొ పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగ
తుం సబ్ షొలె హొ మషాల్లెహ్ హొ జల్తె రహొ జల్తె రహొ జల్తె రహొ

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

ఇతిహాస్కొ బద్లా పహియా నె పహియ ఘూంతా హై దునియ ఆగె బడ్తి హై
తుమ్హె భి ఎక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై దేష్ కొ ఆగె బఢాన హై
తుం సబ్ ఆనెవాలె కల్కి సాన్సె హొ తుం సబ్ ఆనెవాలె కల్కి ధడ్కన్ హొ
తుం రుక్ నహి సక్తె థం నహి సక్తె చల్తె రహొ చల్తె రహొ చల్తె రహొ

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

03 June 2010

యే . . . మాసుల్లో వీడే పెద్ద మాసుగాడులే రో క్లాసుల్లో వీడే

పల్లవి

యే . . . మాసుల్లో వీడే పెద్ద మాసుగాడులే రో క్లాసుల్లో వీడే
మహనాటుగాడులేరో కెలకద్దు కేటుగాడు . . . యే . . . అహ . . .
Yo Roose Roose Sa Catchdown you caller Junior
his a pratchter his is the master దండాలోయ్ young
tiger జంగిల్‌లో యమ Hunter పందెంలో పెద fighter వీడే . . .
123 నేనాక కంత్రి నాకు నేనె రాజుమంత్రి వాయిస్తా పగలు
రాత్రి By birth ఉంది తిమ్మిరి ||2||
Comeon . . . Comeon . . . Speebe us the కంత్రీ Say
like the future for the కంత్రీ My few on the sokenow
whethere కంత్రీ సవాలు విసిరితె వైలెన్స్ బుల్లెట్‌ సైతం
సైలంట్‌ సమరానికి ఉంది లైసెన్స్ దేఖో . . . 123 నేనొక కంత్రీ||

చరణం 1

Diya బి Diya బి . . .బి . . .బి . . . dhabi . . . dhabi . . . dhasay
ధియాబి ధియా బి . . .బి. . .దాబి...దీబ . . . దోసె . . . ధియా బి
ధియా బి . . .బి . . . కంత్రి . . . బే... వీడు . . . కంత్రీ . . . బే . . .
కంత్రి . . . బే . . . వీడు . . . కంత్రీ . . . బే

చరణం 2

కమన్‌ . . . కమన్‌ . . . స్పిబెడ్‌ అస్‌ వ కంత్రీ . . .
సే . . . లైక్‌ ద ఫ్యూచర్ పవర్ కంత్రీ . . . మై ఫ్యూవ అన్‌ద
సోక్‌నౌద వెదర్ కంత్రీ . . . గొడవైతె లెప్ట్‌రైట్ సెంటర్ టెన్‌ తా
సండ్‌‌వాట్స్ పవర్ ధమకా పైర్ బ్రాకర్ వీడే . . . ||123 నేనొక కంత్రీ||