Showing posts with label Movie - Aditya 369. Show all posts
Showing posts with label Movie - Aditya 369. Show all posts

07 June 2010

నేర జానవులే వార వీణవులే కేలెకించకలలో

ఆ.....
నేర జానవులే వార వీణవులే కేలెకించకలలో..
అహా హ హ జానవులే మృదు పాణివి లే మధు సంతకాలలో

కన్నులలో వారసపు వెన్నెలలే కన్నాలలో గుసగుస తిమ్మిరిలే
కోరిగానే మొగ్గ గానే మోజు పడిన వేళలో ||జానవులే||

మొమటు దాచి మురిపేము పెంచే లాహిరి లో అహా హ హ హో హో హో
ఉదవు గాని మురళి ని ఉదే విఖరి లో
చెలి వంపులలో హంపి కల ఉగె ఉయ్యాల
చెలి పై ఎదలొ తుంగ అలా పొంగే ఈ వేల
మర్యాదకు ఏది కనుక సవరించ వేమి రా.. ||జానవులే|| ||కన్నులలో||

Male Voice:
చీకటి కోపం చెలిమి కి లాభం కౌగిలి లో హ హ హా హా హోహో హూహూఓ
వెన్నలా తాపం వయసుకు ప్రాణం ఈ చలి లో
చెలి నా రాతి లా హారతి లా నావ్వాలి ఈ వేల
తొలి సోయగమే ఓ సగమ ఎవ్వాలి ఈ వేల
పరువనికి పగ వానికి ఒక న్యాయమింకా సాగునా ||జనువులే|| ||కన్నులలో|| ||జనువులే||

27 October 2007

రాస లీల వేళ రాయబారమేల

రాస లీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేలా
రాస లీల వేళ రాయబారమేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలో చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని రాస లీల వేళ

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు రాస లీల వేళ