Showing posts with label Music Director - G.Narasimha Rao. Show all posts
Showing posts with label Music Director - G.Narasimha Rao. Show all posts

12 May 2010

కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా

కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా... కానరార
భక్తజాల పరిపాల దయాళ భక్తజాళ పరిపాల దయాళ
హిమశైల సుత ప్రేమ లోల

నిన్ను చూడ మది కోరితిరా...
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా
కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయరా గిరిజా రమణా

సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపుర హర

జయత్వధ్రభ్ర విభ్రమద్బ్రమ ద్భుజంగ
మస్పురత్ ధగధగ్గద్వినిర్గ మత్కరాల
ఫాలహవ్యవాట్ ధిమిద్దిమిద్ధిమి ధ్వనన్మౄదంగ
తుంగ మంగళా ధ్వనిక్రమ ప్రవర్తిత
ప్రచండతాండవశ్శివా ఓం నమ శివాయ
అగర్వ సర్వమంగళా కళాకదంబ
మంజరీం రసప్రవాహ మాధురీ విజౄభణా
మధూవ్రతం స్మరాంతకం పురాంతకం భ్వాంతకం
మఖాంతకం గజాంతకంధకాంకం ఓం నమ శివాయ
ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమచ్చటా
విడంభి కంఠ కంధరా రుచిప్రబంధ కంధరం
స్మరచ్హితం పురచ్హితం భవచ్చితం మఖచ్చితం
గజచ్హికాంధ ఖచ్హితం తమంత ఖచ్చితం భజే