Showing posts with label Movie - Bratuku Teruvu. Show all posts
Showing posts with label Movie - Bratuku Teruvu. Show all posts

12 May 2010

అందమె ఆనందం.. అందమె ఆనందం

అందమె ఆనందం.. అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం ||2||
అందమె ఆనందం..

పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం ||2||
ఒడిలో చెలి మోహన రాగం ... ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే మధురాను రాగం ||2||

||అందమె||

పడిలేచే కడలి తరంగం ఓ.. ఓ.. ఓఓఓ
పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన సారంగం ||2||
సుడిగాలిలో ఓ.. ఓ.. ఓఓఓ
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం ||2||

||అందమె||
అందమె ఆనందం..ఓ.. ఓ.. ఓఓఓ

25 October 2007

అందమే ఆనందం

అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం

పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం
వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో .....సుడిగాలిలో ఎగిరే పతంగం.
జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం