జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలునై
కొమ్మన రెమ్మన పడెను సన్నాయి
వెన్నల నీడల్లొ అరువిచ్చిన అందాలు
మధుమాసం మనస్సుకు వచ్చే వేళలొ
కన్నుల కలువల్లొ సరిగం పరాగాలు
శుభ మంగల్ వాద్యలు వచ్చే వేళలొ
ఆకాశానికి తారలు పొదిగిన నా అనందంలొ
పల్లవించే నా గీతం పలకరించే సంగీతం
ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశం లొ
తరుముకొచ్చే ఉల్లసం తలలు దించే కైలాసం
ఒక్కసారి వస్తై తియ్యని క్షణాలెన్నొ
ఒక్కటవమంటై తీరని రుణాలే శుభలేఖనుకొ నా గీతం
నీ పాదలకు పారాణి అద్దిన ఈ పేరంటంలొ
డెవతయే నీ రూపం దీవనయే నా ప్రాణం
వయ్యరలను ఉయ్యలుపిన ఈ వైబోగం లొ
మౌనమయే నా భవం రాగమయే నీ కోసం
మూడు ముళ్ళ భందం ఏడు జన్మల అనుభందం
వేణువన నాలొ ఆలాపనై న గానం
ఆశిస్సు అనుకొ అనురాగం
Showing posts with label Movie - Ravoyi Chandamama. Show all posts
Showing posts with label Movie - Ravoyi Chandamama. Show all posts
14 June 2010
లేత లేత గాలి వానల్లో
లేత లేత గాలి వానల్లో
స్వాతి ముత్య మన్తి ప్రేమల్‌లో
మేఘ మాల మెరిసే
కలికి మేని కళలొ తెలిసే
అదుపు తప్పినా వలపు ఉప్పేనా తగిలే రగిలె తపనాలలో ఓ ఓ
1|| వానే వలపు అనీ పిలిచా ప్రియతమా
చినుకులే సిగ ముడిగ మురిచే పరువామా
ముద్దాడే పెదవుల్లో నీ జావళి
చిరునవ్వు చినుకుల్లో దీపావళి
తదిసేటి తనువంత తారావళి
మూదిరేటి మూచట్లో గాలే బలి
వొళ్ళంతా వయ్యారి తుల్లింత గోదారి వరదై పొంగే అలజడి లో
2|| వీణే విరహమై పలికే చలి గమ
తడుములో తహ తహ లా తనువె హృదయమా
గాలుల్లో తేలిందీ నా కౌగిలి పూలెన్నొ పరిచింది నీకై చెలి
అద్దాలే కోరింది నా ఆకలి
గిలిగిన్థల్లొ పుట్టింది గీతాంజలి
నిప్పన్థ చన్నీటి అక్షీంతై జారేటి
జతిలొ జతలొ చలి గుడి లో

12 May 2010
మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ
మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ
జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా
అమ్మో అమ్మో కవిత్వం....
మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ
జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా ||మల్లె||
ముల్లే దాచే నవ్వా మురిసే రోజా పువ్వా
వొల్లే తూలే తువ్వ..వద్దు నాతో రావా
1||వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవా
శ్రుతి మించి నావ సుఖాల నావ చుక్కాణి కాలేవా
స్నేహ బాల చిరు నవ్వా చేయి కలపవా
తోడు చెట్టు తొలి పువ్వా నీడ నివ్వవా
కాపు కాచేవా దాచేవా నాతో ఇలా
కమ్ము కొచ్చేవా మెచ్చేవా నా వెల్లువా ||మల్లె పువ్వా
2|| వాన కావా వదెసి పోవా వాగల్లే పొంగావ
జడి వాన దేవా జల్లుల్లో రావ చలించి పోలేవా
గొడుగు నీడ కొచ్చేవా గొడవ లెక్కువా
మడుగు లోన మునిగెవా పడవ లెక్కవా
రెక్క తీసేవ చూసేవా వీచే హవాః
తాళ మెసెవా చూసేవా తీసేవ తాన్‌సేన్ వా

Labels:
Letter - "మ",
Movie - Ravoyi Chandamama
గుదు గుదు గుంజామ్ గుర్తున్నాదా
గుదు గుదు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిరో ఓ ఓ
మన వూరు పేరు గుర్తున్నావా
సరదాలూ హుంగామా
సంగీతం అందమ
చిరునవ్వుల చిరునామా
మనమే అనుకుండామ
కలే చేరు కొద
ఇలా రమ్మని అలై పాడితే హరివిల్‌లై రాదా
1|| తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ
శ్రుతి పదాన్ని
గథాలు తడిపే నెస్థమై రానీ
గుర్తున్న్యా చెరువుని చెర్లాతలు
అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు
నీళ్ళాల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి రోజూ పూసే చెన్గల్వలు
2|| క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి ||క్షణాల
చేమంతైనా చింతే లేని నీ జంటలో సమయం మొతం సంబర మైంది కేరింతలో
ఎంతో ఉన్న అనుకుతున్న బతుకింతలో
ఇంతై పోయి పారాడింది నీ వింతలో

Letter - "గ",
Movie - Ravoyi Chandamama
నంద నందనా ముద్దే ముందు ముందునా
నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇన్దునా నేనే నీకు చెన్దనా
వరించాను వెచ్చగా వసంతాల చాటు నా
సుఖించాలి జంట గా సుతారాలు మీటనా
నా మాట విను మదన
విడిచి నేను పో గలనా
లవ్ అన్నదే తపనా
లాలి పాడవే లలనా ||నంద
1|| నాజుక్‌కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే
సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే
ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే
నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే
నీ లయలు హృదయముల యమున లైన సమ్యమున
నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా
2|| ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే
మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా
నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే
సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే
నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు
నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ

30 September 2007
స్వప్న వేణువేదో
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

Subscribe to:
Posts (Atom)