Showing posts with label Movie - Asta Chemma. Show all posts
Showing posts with label Movie - Asta Chemma. Show all posts

14 June 2010

తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా

తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా
స్థిరంలేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా
హడావుడిగ పడిలేచే కడలి అలని
బలాదూరు తిరిగొచ్చే గాలితెరని
అదేపనిగ పరిగెత్తేవెందుకని
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది

కృష్ణా ముకుందా మురారే
నిష్టూరమైనా నిజం చెప్పమన్నారె
ఇష్టానుసారంగ పోనీరే
సాష్టాంగ పడి భక్తి సంకెళ్ళు కడతారె
నీ ఆలయానా గాలి ఐనా ఈల వేసేనా
ఏ కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా
దేవుళ్ళాగ ఉంటే ఫ్రీడం అంత సులువా
ఆవారాగ నువు ఆనందించగలవా
ఉస్కో అంటు నువు ఉడాయించుమరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది

శ్రీరాముడంటుంటె అంతా
శివతాండవం చేస్తె చెడిపోదా మరియాద
మతిమరుపు మితిమీరి పోకుండా
అతిపొదుపు చూపాలి నవ్వైన నడకైన
ఈ ఫ్రేముదాటి పైకి వస్తే లోకువైపోవా
నీ పరువుమీదా పదవిమీదా భజనలైపోవా
చిరాగ్గుంటె ఈ మరీ పెద్దతరహా
సరె ఐతే విను ఇదో చిన్న సలహా
పరారైతె సరి మరో వైపు మరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం వూగింది ఎదలొ
నావ్వాలో లేదో అనుకుంటూ లోలో
సంతోషం దాగుంది తెరలో
చూస్తూనే ఉన్న ఆ ఆ ...
అవునా అంటున్న ఆ ఆ ....

ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా

ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే

స నీ ద స నీ ద స నీ ద స నీ ద పా

1|| పరవాలేదు పరువెమి పొదె
పరాదాలోనే పడి ఉండరాడే
పరుడెమ్ కాదే
వరసైనా వాడే
చొరవే చేస్తే పొరపాటు కాదే
వెనకడుగెస్థె మగజన్మ కాదే
తరుణం మించి పొనీయరాదె మనసా ఇంతా మొమాటమా
మామూలుగా ...ఉండవే
ఏ సంగతీ... అడగవే

ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆ నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే ||నమ్మాలో

2||పసిపాపాయి కేరింత కొంత
గడుశమ్మాయి కవ్విన్థ కొంత
కలిసొచ్చింది కలగన్న వింత
కనకే ఇంత ఆస్చర్యమా
వూర్లొ ఉన్న ప్రతి కన్నే కంట
వూరించాలి కన్నీటి మన్ట
వరమె వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందామా
కొక్కోరోకూ మేలుకో
కైపెందుకో కోలుకూ

ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆయబాబోఇ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే ||నమ్మాలో

హల్లో అంటూ పిలిచి

హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతో పేచీ
ఇచ్చేదేదో ఇచ్చి
వచ్చెయ్ నాతో రాజీ

కోల కంటి చూపా
కొత్త ఏటి చేప
పూల వింటి తూపా
తాళవా ప్రతాపా
బెదరకే పాపా
వదలని కైపా
నువ్వు కనపడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి

కీడెంచీ మేలెంచీ
హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

ఆరా తీసే వాళ్లు పారా(పహారా) కాసేవాళ్లు
దారంతా ఉంటారు ఔరా జాగర్త
ఎందర్నే మారుస్తాం
ఇందరజాలం చేస్తాం..
తిమ్మిని బొమ్మిని చేద్దాం
మన్మథ మంత్రం వేద్దాం
రేయి లాంటి మైకం కప్పుకొని ఉందా
మాయదారి లోకం కంటపడదందాం
మన ఏకాంతం మనకే సొంతం
అష్ట దిక్కులన్నీ దుష్ట శక్తులల్లే కట్టగట్టుకొచ్చి చుట్టుముట్టుకుంటే
యుద్ధానికి సిద్ధం అనుకుందాం
పధ్నాలుగు లోకాలను మొత్తం...
ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసే వాళ్లు పారా(పహారా) కాసేవాళ్లు
దారంతా ఉంటారు ఔరా జాగర్త

పిల్లకి మెళ్లో పుస్తె కట్టేదెప్పుండంట
పిల్లికి మెళ్లో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవే చిట్టి
చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి
తగ్గదు బాదరబందీ
ఆవురావురందీ ఆకలాగనందీ
ఆవిరెక్కువుంది..అంటుకోకు అంది
తట్టుకోడమెల్లా..ముట్టుకుంటె ఢిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూస్తూ కూడా పస్తులుండమని
ఎవ్వరిదీ శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం
అయినా పెడతా శాపం

హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతో పేచీ
ఇచ్చేదేదో ఇచ్చి
వచ్చెయ్ నాతో రాజీ

కోల కంటి చూపా
కొత్త ఏటి చేప
పూల వింటి తూపా
తాళవా ప్రతాపా
బెదరకే పాపా
వదలని కైపా
నువ్వు కనపడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి
కీడెంచీ మేలెంచీ
హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

11 June 2010

ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మా

ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే (2)

ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకోను
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో
నీదాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గటం అంటే ఇష్టంగా ఓడటం అంతే

ఓ నా నేరం ఏముందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జల్లో జాజమ్మా
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్నదాక
ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేంలేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మా