Showing posts with label Movie - Manjunadha. Show all posts
Showing posts with label Movie - Manjunadha. Show all posts

04 June 2010

ఓం మహా ప్రణదీపం శివం శివం

ఓం మహా ప్రణదీపం శివం శివం
మహోంకర రూపం శివం శివం
మహా సూర్య చంద్రడి నేత్రం పవిత్రం
మహా గాధ తిమిరంతకం సౌరాగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సామేతం భజే మంజునథం

ఒ..ఊఒమ్మ్....ఊఒమ్మ్..ఒమ్...
నామాశంకారాయచ మయస్కరాయచ
నామశివాయచ శివతరాయచ భావహరాయచ

మహప్రణ దీపం శివం శివం
భజే మంజునథం శివం శివం

అద్వైత భాస్కారం అర్ధనారీశ్వరం
హృదశా హృఢయంగామం చటురీధవిహంగమం
పంచ భూతాత్మకం షాత్చత్రనాశకం
సప్త స్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం
నవరస మనోహరం
దశ దిశాశువిమళం
ఏకాదాషోజ్వలం ఎకనతేశ్వరం
ప్రస్తుషివశంకరం ప్రణాథ జన కింకారం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
హారిభవ తారకం ప్రకృతి విభా తారకం
భువన భావ్య భావ నాయకం భాగ్యత్మకం రక్షకం

ఈషాం సురేషం రషేషం పారేశం
నటేషం గౌరీషం గణేశాం భూతేషం
మహా మధుర పంచాక్షరి మంత్ర మాధ్యం మహా హర్ష
వర్ష ప్రవర్షం సుధీషాం
ఓం నమో హరయచ స్వర హరయచ పుర హరయచ
రుద్రయచ భద్రయచ ఇంద్రయచ నిత్యాయచ నిర్ నిద్రయచ ||మహా ప్రణదీపం||

డమ్ డమ్ (డు దుండాం)-3 దఢాంకా నిఙాధ నవ టాండవాదంబరం
తాధిమ్మి తకాఢిమ్మి ధిధిమ్మి ధిమీధిమ్మి సంగీత
సాహిత్య సుమా సమరం అంబరం
ఓంకార హరీంకార శ్రంకార హ్రైంకార మంత్ర బీజాక్షరం మంజునాతెయ్‌శ్వరం

ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం కామా ప్రగీతం అధర్మ
ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విషుద్ధం
ప్రపంచైకా ధూతం విభూద్ధం సుహిద్ధం

న కారం మా కారం వి కారం బ కారం య కారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకాంతం
మహా నాంధ గంగం మహట్టత్థహాసం జత జూత రంగైక గంగా
సుచిత్రం జ్వాలా రూధ్ృ నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాషాం మహా భాను లింగం.....
మహా హంటు వర్ణం సువర్నం ప్రవర్నం
సౌరాష్ట్ర సుంధరం సోమనాతీశ్వరం
శ్రీశైల మంధీరాం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినీపుర మహా కాళేశ్వరం
వైధ్యనాతేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం భావ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం గ్రష్ణేశ్వరం
థ్ర్యంబకాఢశ్వరం నాగలింగేశ్వరం
శ్రె...... కేధరలింగేశ్వరం
అగ్నిలంగాత్మకం జ్యోతిలంగాత్మకం
వాయులంగాత్మకం ఆత్మాలంగాత్మకం
అఖిలాలంగాత్మకం అగ్నిహోమాత్మకం..
అనాదిమ్ అమేయం అజెయం అచింతయం అమోఘం అపూర్వం అనంతం అఖండం 2
ధర్మస్తల క్షేత్ర వార పరంజ్యోతీం......3

ఓం...... నామ సోమాయచ సోవ్మ్యాయచ భవ్యాయచ భగ్యాయచ
శాంతాయాచ శౌర్యాయచ యోగయచ భోగయచ కాలాయచ
కాంథాయాచ రమ్యాయచ గమ్యాయచ ఈషయాచ సరీశ

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి ద్రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి
ఒక్కడే దిక్కొక్కడే

చరణం 1
నువ్వు రాయి వన్నాను లేనేలెవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాలు దొరకాలు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శషిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా

చరణం 2
నా ఆర్తి తీర్చావు
నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
సుగ్నాన జ్యోతులను వెలిగించి కరునించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే అవునొక్కడే
శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శషిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
శంకర మురహర శంభో హర హరా
మంజునాధ మంజునాధ మంజునాధ మంజునాధ

15 February 2010

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవ మూల నాదం
ప్రథమలోకపాదం ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల

భక్త శిరియాళు నేలిన హేమపాదం
బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల