Showing posts with label Music Director - Keeravani MM. Show all posts
Showing posts with label Music Director - Keeravani MM. Show all posts

10 September 2010

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

రాయె రాయె రాయె రాయె రాయె సలోని
జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని
తెల్లవారి నాక చూసి పిల్లలేదని
గొల్లుమంటు ఊరువాడ ఉడికి ఉడికి చావని..

గూటిలోన గుట్టుగా మందిలోనె మట్టుగా..చేద్దామ గూడుపుట్టాణి
పగటిపూట దొంగలా..మాపటేళ కింగులా
గొగ్గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటె
నాచ్ నాచ్ నాచ్ మేరే
సాత్ సాత్ సాత్ గిల్లీ
గిచ్చుకుంటూ నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ తేరీ
సోక్ సోక్ సోక్ పిల్లా
ముట్టుకుంటే ముద్దు వచ్చావే..రాయె రాయే


రాయె రాయె రమ్మనంటె రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తె జంపు జిలాని
అడుగు వేస్తె గుండెలోన అదురుతున్నదీ
అదురుతుంటె కుదురులేదు కాలు కదుపుతునదీ

రమణ రమణ వెంకటా పిల్ల ముదురు టెంకట
వీధెక్కి వింత గలాటా..

ఎవడు చూస్తే ఏంటంటా ఎగరనియ్యు బావుట
జిలాని జంపుతో జనాల తిక్క కుదురుతుంటె
నాచ్ నాచ్ నాచ్ మేరే
సాత్ సాత్ సాత్ గిల్లీ
గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ ఇల్లా
సోక్ సోక్ సోక్ నల్లా
ముట్టుకుంటే ముద్దు వచ్చావే ..

14 August 2010

ఆకాశవాని ఖమ్మం తీరం మనోరంజని

ఆకాశవాని ఖమ్మం తీరం మనోరంజని కార్యక్రమంలో...
తరవాత పాట చెంచులక్ష్మి సినిమా నుంచి..
పాడిన వారు ఘంటశాల,జిక్కి..

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా ----2
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా


లెక్క జెప్పగలవా నీ ఆయువు లెక్కజెప్పగలవా
బిక్కు బిక్కు మని తెల్లవారి పని చక్కబెట్టగలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..
లెక్కబెట్టగలవా ఆ చుక్కలు లెక్కబెట్టగలవా..
చావుదప్పి నువు బతికి బైటపడి బట్టగట్ట గలవా.. అందాకా ఉగ్గబట్టగలవా

అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..

అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో..
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..

ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే

ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే వాకిట్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
ఆఆఆఆ ఆ ఆ ఆఅ...

కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే హోయ...

అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ...

చుట్టూతా కసి కత్తుల కోటా ఏదారి కనిపించని చోటా
కునుకుండదు కంటికి ఏపూటా హోయ...

03 August 2010

ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది..
పొయిందా పొ పొ పొ పొయిందా..
నద్యోగం సంత కెళ్ళింది
గొవిందా గొ గొ గొ గొవిందా..
గోదారి ఈదాలంటే కుక్కతోకైన లేందండి
ఏ దేవిడి నడగాలన్నా..హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది..కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...


ఎవరండీ బాబూ కౄషితో నాస్తి దుర్బిక్షం అన్నాడు??
కౄషి వుంది దుర్బిక్షం కుడా ఉంది!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటు రానే రాదంటారు??
ఏమైంది ఆ చమటేగా మిగిలింది...!
ఛీ అంది చేతిలో గిత
నలిగింది నుదిటి పై రాత
టొటల్గా చీకటయ్యిందీ లైఫంతా
పెదవి ఎండిపోతుంది..కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...



శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నడేమొ నన్ను
పనిలేదు.. పాకెట్లో పైసా లేదు
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను ...
ఏం చెయను నే ఐరన్ లెగ్గయ్యాను
బిచ్చమెత్తరా..! సిగ్గుపడతాను
జేబు కత్తెర ..?? వెయ్యనే లేను
చచ్చిపోమరి..అంతపని చచ్చినా బాబోయ్ నే చెయ్ లేను
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది
తిక్క తీరిపొయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది ...

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి

పల్లవి:

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి ఎండాముగ్గులు పెట్టంగ
చిలకాముక్కులవారు చీకటితోనేవచ్చి చిగురుతోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువడ వచ్చాడు
మందారపువ్వంటి మా బామ్మని అమ్మమ్మని

నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ
పండంటి ముత్తైదు సందామామ ఆ ఆ ఆ
పసుపుబొట్టంత మాతాత సందామామ ఆ ఆ ఆ ఆ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం1:

కూర్చుని చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓ లాల
తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల
గాజులు పాడే ఓ లాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాల
ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల

దివిటీల చుక్కల్లో దివినేలు మామ సందామామ సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ సందామామ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం2:

ఆపైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి పొంగల్లరాత్రి
ఆ మంచమే పెంచె మీ తాత వంశం
అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి
మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవైయ్యేళ్ళవాడు నీ రాముడైతే
పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ
పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ

ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే

పూసింది పూసింది పున్నాగ

పల్లవి:

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

చరణం1:

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడె మది పాడె

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

చరణం2:

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూసె విరబూసె

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
పాపికొండలకున్న పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది గోదారి గంగ

సమయానికి తగు పాటపాడెనే
సమయానికి తగు పాటపాడెనే
త్యాగరాజుని లీలగా స్మరించునటు
సమయానికి తగు పాటపాడెనే
ప ప మగరి రి మగరి రిస స స ద స స రిరి సరిమ
సమయానికి తగు పాటపాడెనే
ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు
సమయానికి తగు పాటపాడెనే
ద ద పదప దపమ మ పమగరి రిపమ ప ప సారిమ
సమయానికి తగు పాటపాడెనే
రారా పలుకరాయని కుమారులే ఇలా పిలువగ నోచని వాడు
సమయానికి తగు పాటపాడెనే
దపమపదస దదప పమగిరి స స సా దదప మగరి రి స స దదాప మపదస దదరిరి సని దస పదమప మగరిరి
సమయానికి తగు పాటపాడెనే
చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చుచిలకంటి మనవరాలు
సదాగ లయలతేల్చి సుతుండు కనుదెంచు నంచు ఆడి పాడు
శుభ సమయానికి తగు పాటపాడెనే
సదాభక్తుల నడతులే కనెనే అమరికగా నా పూజకు నేనే అలుక వద్దనెనే
విముఖులతో చేరబోకుమని ఎదగరిగిన చాలుబొమ్మననే
తమషమాది సుఖదాయకుడగు శ్రీత్యాగరాజనుతుడు చెంతరాకనే స

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
చూపుల్లో స్నానాల సివమైన గంగ కల్లలో పొంగింది గోదారి గంగ

23 July 2010

ఏమైపోయానో ఏమైపొతున్నానో

ఏమైపోయానో ఏమైపొతున్నానో
నీతోనే సావాసం మొదలెట్టాకా
నీ నీడది నా పేరే అని తెలిసాకా
మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు
నీలో ఏకం కావాలంటు ఆలోచిస్తూ ఆలోచిస్తు
ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏ ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది
ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను

ఏ ఏ ఏ ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది
కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్

Oh My Love Deep in Love
Don't know how tell me now

నువ్వుంటే స్వర్గం అంటూ
లేకుంటే శూన్యం అంటూ
నా మనసే నన్నే వెలి వేస్తుంటే
నీ దగ్గరకే తరిమేస్తుంటే

ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ
నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా

ఏ ఏ ఏఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది
ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

Oh My Love Mad in Love
Don't know how tell me now

కను తెరిచే నిదురిస్తున్నా
నిదురిస్తు నడిచేస్తున్నా
ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో
తేడా తెలియని ఆరాటం లో
ఏమైపోయానో ఏమైపోతున్నానో

21 July 2010

సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే--Gandeevam

పల్లవి:

సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
ఊగక మన ఊయల అలిగింది ఈ పూట

చరణం1:

రేయందాలలో నెలవంక
ఈ నేల వంక దిగి వచ్చేనా
శృంగారాలకే సెలవింక
జోలాలిలకే నిదురించేనా
పెళ్ళినాటి కుంకిపాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డగోడు అయ్యగారికీ పనా
కలలే కన్నారు కమ్మగా
ఇదిగో మీ కానుక
చిలిపే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే
కలికి చిలక ఒడిని అలికి అనురాగమే తినిపించెలే

సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట

చరణం2:

మా సంసారమే మధుగీతం
పూసే యవ్వన వనజాతాలే
పిల్లా పాపల అనుబంధం
దాచేసిందిలే తొలిగ్రంధాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే
ఎదలో వున్నాడు జీవుడు ఎదురైతే దేవుడు
పలికే మురళి తలపై నెమలి అది పాటగా ఇది ఆటగా
ప్రజలో డజనై భజనే పడితే కథ కంచికే మనమింటికే

సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమేనాడే
ఊగక మన ఊయల అలిగింది ఈ పూట

కన్నాడు మా అయ్య కన్నయ్య--Aathma Bandham

పల్లవి:

కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
వన్నె పెంచుకుంటా నాకున్నదిచ్చుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కాదన్నా ఆ బ్రహ్మ ఓ బొమ్మ
నిన్ను కట్టుకోక తప్పదందుకే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ సిగ్గు అంచువెంట నా ముద్దులేసుకుంటా
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే

చరణం1:

చూడవయ్య చలాకి లేడినయ్య
చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో
వేడుకియ్య కసింత వేడినియ్య
కసంత వాడనియ్య మరింత చేరుకో
సందుచేసుకో సరైన సందెపొద్దురంధిలో
చందమామ కందిపోవు సందడందుకో
అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో
చెందనాల చందనాల తొందరేందిరో
చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో
మందార సోకుల్లో మతి ఏందారి పడుతుందో
సందిటపడి కందినమది సంబరపడి చెంగుమంది
వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట
నీ విందులేరుకుంటా వేయివందనాలు అంట

కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే

చరణం2:

పాలపిట్ట పదారు ప్రాయమిట్టా
పరాయి గాలి వెంట పచారు ఏలనే
పాడు గుట్టే పదంటు పొంగుతుంటే
పరాకు జారుపైటే బజారు ఏలెనే
పంతమాడితే పసందు బొంకమెంతొ పోల్చనా
పొందికైన బంధనాల పంజరాన
కందెమోడితే కసింత కట్టుబడితె పలచన
పిందె ఈడు పిండుకున్న పౌరుషాన
అరె పల్లేరు వానమ్మో అల్లారు ముద్దుబాల ఓ ఓ ఓ
పన్నీటి వాగయ్యో కిల్లారు సంబరాల
పందిరిజత అందిన పసి కందుకు బుసలెందుకుమరి
పొద్దువాలకుండా రేపొద్దు పాల ఎండ
చూపొద్దు వీలుజండా నా ముద్దు పూలచెండా

కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ వన్నె పంచమంటూ నే విన్నవించుకుంటా
కందమ్మ మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పటానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే

20 July 2010

కలగంటి కలగంటి.....

||పల్లవి||
కలగంటి కలగంటి.....
ఇప్పుడిటు కలగంటి....
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి....
ఇప్పుడిటు కలగంటి....

||చరణం 1||
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి....
ప్రతిలేని గోపురప్రభలుగంటి.....
శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి.......ఛయ్యన మేలుకొంటి ||కలగంటి||

||చరణం 2||
అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి.....
సరిలేని అభయ హస్తమునుకంటి...
తిరువేంకటాచలఢిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి....
హరిగంటి గురుగంటి....అంతట మేలుకొంటి ||కలగంటి||

రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న

పల్లవి:

నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్ళిచేసే బాధ్యత నాది
ఓరి బామ్మర్ది నీ కలలోకొచ్చిన చిన్నదీ ఈ ఈ ఎవరది

ఎలాగుంటది
రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటె దాని జాడ ఎట్ట తెలుసుకోమురా
రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న

చరణం1:

ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీదీక్షితా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న

జుహీచావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
అరె కుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల కుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతాకులకర్ణా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామా
శ్రీదేవి లాంటి చందమామా హే హే హే
మోహిని రూపిణి రేవతినా
చెప్పరా నాయనా ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్ళిడోలు

రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా ఆ చెప్పర కన్నా చెప్పర నాన్న

చరణం2:

కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల

రోజానా
శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లంముక్కలాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా
యువకులకి పులకరింత పూజాభట్టేనా
రవ్వలడ్డులాంటి పిల్ల మాలాశ్రీయా
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయా
మనీషా కొయిరాల పోలికలోన అహ
మతిపోయే మధుబాల మాదిరి జాణ హే హే హే
అంజలి రంజని శుభశ్రీయా
ఊర్వశీ కల్పన ఊహలానా
హింటు ఇస్తె చాలు మాకు జంట నీకు చేస్తాము

రమ్యకృష్ణలాగ ఉంటదా అబ్బ చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా హే చెప్పర కన్నా చెప్పరా నాన్న
చెప్పమ్మా

బిక్కుబిక్కుమంటు వంట ఇంట నక్కాము

పల్లవి:

బిక్కుబిక్కుమంటు వంట ఇంట నక్కాము
లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము
కొంటెదాని జాడ లేక గరిట చేతపట్టాము
పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము
అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి

చరణం1:

దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట
అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట
మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు
చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు
పెరుగు పచ్చడి పులిహోర పొంగలి
సాపాటు రెప్పపాటులో రెడీ
నాభి సుందరి నాలోని ఊపిరి
వరించి చేరుటెప్పుడో ఒడి
స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము
రొస్టులోన తేస్టులెన్నొ రెస్టులేక నింపినాము

అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి

చరణం2:

చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా
గుటకలోన కరిగిపోవు గులాబ్‌జాము ఈపక్క
పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా
పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా
నేతి బూరెలు లేలేత గారెలు
భలేగ కొలువుతీరి ఉన్నవి
పూతరేకులు కచోరి అరిసెలు
ఊరించి రుచులు పెంచుతున్నవి
మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము
స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము

చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి
రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో
బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో
పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది
ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల

పల్లవి:

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా
మెరుపుల చెల్లి మా పిల్లకి
మేఘాలన్ని పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం1:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
వేచి వేచి వేడెక్కే ఆ వేచి వున్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
కాదే అవునై కవ్విస్తే
తకజుం తకజుం జుం
కన్నె పిలుపై కబురొస్తే
తకజుం తకజుం జుం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడేవేళ

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం2:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
జాబిలమ్మ కన్నుల్లో ఆ సందె సూరీడున్నట్టే
నీ తహతహ చూస్తున్నా
ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
కాయే పండై కలిసొస్తే
తకజుం తకజుం జుం
అది పండే నోమై పిలకొస్తే
తకజుం తకజుం జుం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తోటలోని పూలన్నొచ్చి తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని నాకుదక్కాలు

రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదిలారా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారిపావురాయి పిట్టలా
వొదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీది చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునొయ్ అన్నదేతారక మంత్రం
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మాఓటుతో సీటుకే
ఎరవేసుకో ||2||||షేక్‌షికాలా||

కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
వెండి సోకుతో వైతరణి ఓడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తే
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది
లేనేలేదు అన్నదే తారక మంత్రం
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా
అమృతమే జుర్రేసుకో ||2||||షేక్‌షకాలా||

ఆనాటి రాముడు ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతోకలిసుంట
సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ...
రింగు రోడ్డులొ అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
ఏమబ్బున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా
కానిచ్చేయా లన్నదే తీరక మంత్రం
దొంగ యమా దొంగయమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో ||2||||యంగ్ యమా||

బంభరాల చుంబనాల రంభ

బంభరాల చుంబనాల రంభ పనసతొనల వయసు లలనఊర్వశి
జనక జలక ఎడలొతులో మునకమేనక పూట పూట నీతో ఆట ఆట
సనిపమ రీరీరీప
ఈ సార్వభౌమునికే మిఓటు యమసార్వభౌమునికే మనఓటు
సరిసరి సరి మపనీ మపని సాస సాస సరిరిస
నిసమప సాసరీస పమపరి సనిపమ ఓటు నికేమాఓటు పమపోటు ఓటు

చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి

పల్లవి

చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి
మేఘపనిలో రాగమదనం మనమే చేయాలి


చరణం 1

కసిబుసి గొలిపే గుసగుసలొ రసికత పండాలి
అవసర సుమసర స్వర్గములే చూపించాలి
మగసరి గడసరి దమలికలో మనజత ఊగాలి
యమ సురవరుణికే అమృతమే అందించాలి
లాహిరికేళి ఈజిలిబిలి
నావసరులే నీవుకధలే
చెలి గిలి అని ||చల చల్లగా గాలి ||

శ్రీకరాకారుండ భీకరాకారుండ నరాకాధినాధుండ సురవరుండ

పల్లవి

శ్రీకరాకారుండ భీకరాకారుండ నరాకాధినాధుండ సురవరుండ
భూ సభౌతమ్ములందు ప్రోతండ సూరండ మార్తండ తనుజుండ మారకుండ
చండ ప్రచండ పాశండ ప్రకాయుండ కాళపాశధరుండ కర్కశుండ
దై దైయమాధృని జైహియమాగ్రని పటతోటి పొగడు సంవర్థము
ఔ అహ అహ అహ అట్టినన్ని గూర్చి రవ్వంత అదరకుండా
మంచి మర్యాద లెవ్వి పాటించకుండా ఎవడురా నక్కుడీ సభనాప
కుండా చేయుదురు మీరె ఎవరు మీరు చేయుదురె మిరె నను
లెక్కచేయకుండా ఆ ఆ ఆ ఆ ఆ ఊ

నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ

పల్లవి

నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ ||2||
ఎవడీ గజదొంగ
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ
దర్జాగ దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ
కసికసి గజమొసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ ||నాచోరే నాచోరే||


చరణం 1

పెదవి కరిగించి మగువు కొరికించి మదినిమరిపించి నిదుర తెరవిడచి
ఇఫాన్ ఇక బాకీలిస్తా సెగ బాగీలిస్తా ఇఫాన్ సుఖసోకాలొపిస్తా
ఇఫాన్ నిను మాటాడిస్తా ఇఫాన్ మొహమాటోడిస్తా ఇఫాన్
సిరిమాటలు విప్పిస్తా దాదాదా ||నాచొ నాచోరే||


చరణం 2

రసిక గుణ రామా సరసగుణసోమా వలపురణధీమా మొదలుపెడదామా
దిల్‌బరా పొరపాటవుతున్నా దిల్ బరా పరిపాతవుతున్న
దిల్‌బరా చెలిపాటలు ఆగేనా
దిల్‌బరా తడబాతవుతున్నా దిల్ బరా తడిబాటవుతున్న
దిల్‌బరా విదిపోవడం జరగేనా దాదాదాదా ||నా చోరే నాచోరే||