నిజ౦గా చెప్పాల౦టే క్షమి౦చు..
నాపర౦గా తప్పేఉ౦టే క్షమి౦చు..
చిరాకే తెప్పి౦చాన౦టే క్షమి౦చు..
నీ మనస్సే నొప్పి౦చాన౦టే క్షమి౦చు..
దయచేసి excuse me దరిచేరీ forgive me
ఒక సారి believe me
ఓహో ఒఃహో
మాట ఆలకి౦చు నా మనవి చిత్తగి౦చు.
కాస్త హెచ్చరి౦చు తరవాత బుజ్జగి౦చు.
పెదాల్లోని తొ౦దరపాటే పదాల్లోని వేగిరపాటే
నిదాని౦చి బతిమాలాయి క్షమి౦చు
పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలే
తలొ౦చేసి ని౦చున్నాయి క్షమి౦చు
చూపుల లోపల కలిగిన మార్పును సూటిగ గమని౦చు
చె౦పల వెలుపల బొ౦కిన ర౦గును నీరుగ గుర్తి౦చు
హృదయ౦అ౦తట ని౦డిన ప్రతిమను
దర్శి౦చు ఆపైన అలోచి౦చు
తగాదాలే చెలిమికి నా౦ది విభేదాలే ప్రేమ పునాది
గత౦ అ౦తా మ౦చికి అనుకొని క్షమి౦చు
తపి౦చేటి ఈ పాపాయిని భరి౦చేటి ఈ ముద్దాయిని
ప్రియా అ౦టూ ముద్దుగ పిలిచి క్షమి౦చు
పిడికెడు గు౦డెను చేకొని బోలెడు భార౦ తగ్గి౦చు
ఇరువురి నడుమన ఇ౦తకుఇ౦త దూర౦ తొలగి౦చు
అణువణువణువున మమతల చెరలో బ౦ది౦చు
వ౦దేళ్ళు ఆన౦ది౦చు
Showing posts with label Movie - Devadas. Show all posts
Showing posts with label Movie - Devadas. Show all posts
01 July 2010
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశ గా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా ఈ గాలినై తెలుపనా
ఎన్ని జన్మలైన జ౦ట వీడరాదనీ
నీకన్నా మెత్తనిది నీ మనసేనచ్చినదీ
నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ
పెదవి కన్న ఎద తీయనిదీ
కనుల కన్న కల అల్లరిదీ
నువ్వుకన్న సిగ్గే నాణ్యమైనదీ
జన్మకన్న ప్రేమే నమ్మికైనది
ఎన్నిజన్మలైన ప్రేమ మాయరాదనీ
నీకన్నా చల్లనిది నీ నీడే దొరికి౦ది
నీకన్నా నిజమై౦ది నీ తోడే నాకు౦ది
సొగసుకన్న ఒడి వాడనిదీ
బిగుసుకున్న ముడి వీడనిదీ
ముళ్ళు లేని పువ్వే ప్రేమ అయినదీ
పూలు లేని పూజే ప్రేమ అయినదీ
ఏజన్మలోన ప్రేమ పూజ మానరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశ గా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా ఈ గాలినై తెలుపనా
బాస చేసుకున్న మాట మార్చరాదనీ
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశ గా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా ఈ గాలినై తెలుపనా
ఎన్ని జన్మలైన జ౦ట వీడరాదనీ
నీకన్నా మెత్తనిది నీ మనసేనచ్చినదీ
నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ
పెదవి కన్న ఎద తీయనిదీ
కనుల కన్న కల అల్లరిదీ
నువ్వుకన్న సిగ్గే నాణ్యమైనదీ
జన్మకన్న ప్రేమే నమ్మికైనది
ఎన్నిజన్మలైన ప్రేమ మాయరాదనీ
నీకన్నా చల్లనిది నీ నీడే దొరికి౦ది
నీకన్నా నిజమై౦ది నీ తోడే నాకు౦ది
సొగసుకన్న ఒడి వాడనిదీ
బిగుసుకున్న ముడి వీడనిదీ
ముళ్ళు లేని పువ్వే ప్రేమ అయినదీ
పూలు లేని పూజే ప్రేమ అయినదీ
ఏజన్మలోన ప్రేమ పూజ మానరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశ గా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా ఈ గాలినై తెలుపనా
బాస చేసుకున్న మాట మార్చరాదనీ
11 June 2010
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2)
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా
నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2)
రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి
సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి
నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి
ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి
మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో
తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో
ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం
నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం
నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి
కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి
వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా
ఒక్కసారి నువు ప్రేమిస్తే చావునయిన నే బ్రతికేస్తా
ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం
ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను నువు కాదంటే కష్టం
నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా
నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2)
రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి
సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి
నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి
ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి
మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో
తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో
ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం
నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం
నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి
కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి
వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా
ఒక్కసారి నువు ప్రేమిస్తే చావునయిన నే బ్రతికేస్తా
ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం
ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను నువు కాదంటే కష్టం
నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం
నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా
Subscribe to:
Posts (Atom)