సా రీ గా మా పా దా నీ సా నీ దా పా మా గ రీ
పసుపు కెంపు ఆకుపచ్చ నారింజా
నీలాంబరి నేరేడు గురివింజా
పసుపు కెంపు ఆకుపచ్చ నారింజా
నీలాంబరి నేరేడు గురివింజా
ఏడు రంగుల వెలుగులు ఏడస్వరముల మెరుగులు
ఏడందాలు వెలిగే ముగ్గులేయాలీ
ఏడేడు లోకాలు మురిసిపోవాలీ
సా రీ గా మా పా దా నీ సా నీ దా పా మా గ రీ
పసుపు కెంపు ఆకుపచ్చ నారింజా
నీలాంబరి నేరేడు గురివింజా
ఏడురంగుల వలువులు ఏడశ్వాల పరుగులు
ఏడడగులు వేసి అందుకోవాలీ ఏడేడు జన్మలకు కలసి వుండాలీ
సా రా గా మా పా ద నీ సా నీ దా పా మా గ రీ సా ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ కూనిరాగం తీస్తుంటే కొండగాలి వీస్తుంటే
కునుకెంత ఎరుపెక్కి కొండెక్కి పొడిచింది
తొలిరేకల తళతళలూ ఊ ఊ నులివేడి తలుపులతో
గుండెలోన వెండి గిన్నే నిండి నింగి పొంగింది
మోజు పెంచే రాజహంస రోజూ రోజూ ఇదే వరస
మోజు పెంచే రాజహంస రోజూ రోజూ ఇదే వరస
వేకువందున తనివితీరా నిన్ను చూస్తానూ
నిన్ను తప్ప లోకమంతా మరచిపోతానూ
సా రా గా మా పా ద నీ సా నీ దా పా మా గ రీ సా ఆ ఆ ఆ
మనసేమో మందారం పలుకేమో బంగారం
కోరుకున్న చందమామ ఓరు చూపు కలిపాడూ
జాజీ నీ తెలుగుతనం జవరాలై వెలిసిందీ
జిగినించే నగుమోము మమకారం చిలికింది
గోడ చాటు గోరువంక ఇంటిముందు రామచిలుక
గోడ చాటు గోరువంక ఇంటిముందు రామచిలుక
నింగిలోన గాలిమేడ నిజం కావాలీ
అందులోనే నువ్వు నేను ఆడుకోవాలీ
సా రా గా మా పా ద నీ సా నీ దా పా మా గ రీ సా ఆ ఆ ఆ !! పసుపు !!
సా రా గా మా పా ద నీ సా నీ దా పా మా గ రీ సా ఆ ఆ ఆ
Showing posts with label Movie - Seetharama Kalyanam. Show all posts
Showing posts with label Movie - Seetharama Kalyanam. Show all posts
01 October 2011
12 May 2010
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా... కానరార
భక్తజాల పరిపాల దయాళ భక్తజాళ పరిపాల దయాళ
హిమశైల సుత ప్రేమ లోల
నిన్ను చూడ మది కోరితిరా...
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా
కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయరా గిరిజా రమణా
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపుర హర
జయత్వధ్రభ్ర విభ్రమద్బ్రమ ద్భుజంగ
మస్పురత్ ధగధగ్గద్వినిర్గ మత్కరాల
ఫాలహవ్యవాట్ ధిమిద్దిమిద్ధిమి ధ్వనన్మౄదంగ
తుంగ మంగళా ధ్వనిక్రమ ప్రవర్తిత
ప్రచండతాండవశ్శివా ఓం నమ శివాయ
అగర్వ సర్వమంగళా కళాకదంబ
మంజరీం రసప్రవాహ మాధురీ విజౄభణా
మధూవ్రతం స్మరాంతకం పురాంతకం భ్వాంతకం
మఖాంతకం గజాంతకంధకాంకం ఓం నమ శివాయ
ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమచ్చటా
విడంభి కంఠ కంధరా రుచిప్రబంధ కంధరం
స్మరచ్హితం పురచ్హితం భవచ్చితం మఖచ్చితం
గజచ్హికాంధ ఖచ్హితం తమంత ఖచ్చితం భజే

Subscribe to:
Posts (Atom)