Showing posts with label Movie - Raja Hamsa. Show all posts
Showing posts with label Movie - Raja Hamsa. Show all posts

16 July 2010

రోస రోస రోస యెంటట మీనస

రోస రోస రోస యెంటట మీనస
రోస రోస రోస వారెవ ఈ నిష
రావె మోన లిస
రోస రోస రోస యెంటట మీనస
రోస రోస రోస వారెవ ఈ నిష

పితిక్ తికితితిక్
పిలిచే సమయం పలికే ముసిచ్ తెలుస
చి తిక్ తిక తతిక్
నడిచె నిమిషం నిలిపె మగిచ్ తెలుస
మోగిపోవాలి సరసాల హైలెస్సా
రేగిపోవాలి సరదాల వూగిస
ఆపలేని చూపు నీకు వ్రాసేస ఇక్క ఆగలేక్క కైపు నిప్పురాజేస
హద్దు వున్న హద్దులన్ని వదిలేసా ఈ ముద్దు మీద మోజ్జు పుట్టి వచ్చెస
రోస రోస రోస
రోస రోస రోస
రోస రోస రోస యెంటట మీనస
రోస రోస రోస వారెవ ఈ నిష
నేనే నీ బానిస
రోస రోస రోస
యెంటట మీనస
రోస రోస రోస వారెవ ఈ నిష

చితిత్చిక్ చితిత్చిక్
తిరిగే విరహం చేసె ఒకటె రగస
తికిత్ తిక్ తికిత్ తిక్
జరిగే జగడం కావలేమ్మో బహుస
అందె వేసాను నా ప్రెమ పాడుష
కంది పోయెల చూపించు నీ పస
అందు వల్లె అందమైన వల వెసి నువ్వు అందగానె అల్లరైన ఇల్ల వేస
సందు చూసి సిగ్గులన్ని గిల్లెస నా సంగతెంటొ తెల్చమంటు అల్లేస

రొస రొస