పల్లవి:
కళ్లలోనా నువ్వు గుండెల్లోనా నువ్వు
ఎద నిండా నువ్వే ఉన్నావు... నా ఎద నిండా నువ్వే ఉన్నావు.
నా జ్ఞాపకాలలో నీ సంతకాల నేనే దాచుకుంటానే పదిలంగా (2)
కళ్లలోనా నువ్వు గుండెల్లోనా నువ్వు
ఎద నిండా నువ్వే ఉన్నావు... నా ఎద నిండా నువ్వే ఉన్నావు.
చరణం 1:
నిన్నటిదాకా నాదనుకుంటూ భ్రమలోనే ఉన్నా
లోకం తట్టి చెప్పేదాకా సత్యం కాదన్నా (2)
స్వప్నాలన్ని నావన్నా నిజమే వద్దాన్నా
నమ్మించొద్దని నేనన్నా లోకం తప్పన్నా.
కళ్లలోనా నువ్వు......
చరణం 2:
నువ్వేలేని ఆ రేపటిలో కాంతులు లేవన్నా
ఉదయపు కాంతులు ఉన్నా నేను కళ్లే మూసినా
ఈ జన్మకు నువు కాదంటే వచ్చే జన్మన్నా
అది కూడా నువు కాదంటే జన్మను వద్దన్నా
కళ్లలోనా నువ్వు..
Showing posts with label music director - sesi pritham. Show all posts
Showing posts with label music director - sesi pritham. Show all posts
21 July 2010
16 April 2010
మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్
మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్
రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరు రా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది..
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది
dream girl యదలో ఈల వేసే nightingale
dream girl మెడలో మాల వేసే darling doll
లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా..
hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని
dream girl గుండెల్లో మోగే Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star
ఆటడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ
dream girl
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby
కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby
What is this
వంకయ్ పుల్స్
no address
miss universe
mental case
అంతెలేర బాసు
may God Bless u
dream girl యదలో ఈల వేసే nightingale
dream girl దిగి రా నీలి నింగి twinkle star
dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill
dream girl మనసే తడిసిపొయే waterfall
dream girl త్వరగా చేరుకోవే my darling
dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting
hey my dream girl

Subscribe to:
Posts (Atom)