Showing posts with label Movie - Sye. Show all posts
Showing posts with label Movie - Sye. Show all posts

02 July 2010

మనకు తగు మనిశొకదున్డి వాడి లోన వేడి ఉంటే య య య

మనకు తగు మనిశొకదున్డి వాడి లోన వేడి ఉంటే య య య
ఎదుటపడి ఎగబదిపోతూ వాడి తోనూ ఆడుకున్టె య య య
ఛన్టయిన బుజ్జయిన ముసుగెసుకొచిన్ధి మూర్తయిన
జాన్ అయినా సీనయిన బోయ్ ఫ్రెండు కాబోయే దేవరైనా
సై ..స ...స.. స...సై

నువ్వు సై అన్న అనుకున్న సై .....

ఛన్టయిన న న న బుజ్జయిన మూసుగెసూకోచింధీ మూర్తయిన ము ము ము
జాన్ అయినా...జొహ్న్.. సీనయిన బోయ్ ఫ్రెండు కాబోయే దేవరైనా
సై ..స ...స.. స...సై

నువ్వు సై అన్న అనుకున్న సై

1|| ఫేస్ కి మాస్‌కున్న చల్తా హై
మనసుకి వేస్కోకూరా
పరిచయమవకున్న పర్వాలే
ఫిగరుని మిస్ కాకుర

ఉన్నది మాలో వేకెన్సీ
టేక్ ఏ చాన్స్ బేబీ
కలిశెను మీతో ఫ్రీక్వెన్సీ
మేక్ ఏ మూవ్ బేబీ
కిస్ ఇస్తూ కిలోలెఖ్ఖానా .
అప్ అప్ ఆపైన
కొలిచేస్తూ భుజాల్లెక్కన

వన్ మోరే రేంజ్
నచ్చిన వన్నీ చేసేసెందుకు
వెచ్చని కరెన్సీ ఇచేసేందుకూ ...సై....స స స సై..

నీ కుడి నాకు ఎడమైన్ది సై

ఆర్ట్స్ అయిన.సైన్స్ అయిన

ఆ మాట కోస్తే ఏ గ్రూప్ అయిన
హస్క్ అయినా రిస్క్ అయినా..
ఎదురోస్తే ఏ కొనేకిస్‌కైనా
సై స స స సై
ఈ సమయాన్నే ఏవర్‌తోయినా శసస్సా సస్సస్సా సై

2|| 50% డ్రెస్సుల్లో పిలుపే తెలిసింధీలే
100% అందం లో ఆటకు తయ్యరెలీ
మొదలెట్తాలిక వన్ డే మ్యాచ్..
కొమ్మోన్ బేబీ కొమ్మోన్
మనకింకెందుకు నెట్ ప్ర్యాక్టీస్
గget on baby get on ...
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా. నోబడీ ఎంపైయర్ ఏ
ముచ్చెమటే స్కోర్ బోర్డ్ గ..యా యా యా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్ల్లో ఔట్ అయ్యెన్దుకు..సై..
స స స సై
మీరెమన్న అనుకున్న సై ఈ ఈ ఈ ఈ ఈ

01 July 2010

గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ

గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ
దోమల్ గూడ చింతల కుంటా ఏపీ 7812

అయ్యప్ప కట్పీసెస్ డిస్కౌంటు 10 పర్సంట్
చలో జింఖానా గ్రౌండ్స్ గగన ట్రావెల్స్ అండ్ టూర్స్
ఆచంట పుంగనూరు కాకినాడ ఏసీ వీడియో కోచ్ బస్సులు కలవు ప్రతి రోజూ
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

తొందర పడకు సుందర వదన ఆగీ నెమ్మదిగా వెళ్ళు
ఇంటికొ చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాశీ సిమెంటు
మీఠాలాలె కూర్మన్ చైన్ మనీ లెండర్స్ పాన్ బ్రోకర్స్
STD ISD లోకల్ కాల్ టూ రూపీస్
వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ బాటా బాటా బాటా బాటా టాటా...
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

మా పార్టీ నాయకుడ్నే గెలిపించండీ.. మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును
జనశక్తి ప్లాట్లు సొంతం చేసుకోండి.. విరిగిన ఎముకలకు కట్లు కట్ట బడును
బరువు తగ్గాలనుకుంటున్నారా... నెల్లూరు మెస్ మీల్స్ రడీ..
వాణీ నవశక్తీ బీడీ తాగండి.. ఆంధ్రా భ్యాంక్ వారి సౌజన్యంతో..
పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా జ్యోతిష్యం చెప్ప బడును
చెయ్యి చూసి రంగు రాళ్ళు ఉంగ రాలు ఇవ్వ బడునూ...
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త సుమన కొచ్చర్ల కోట
కొబ్బరి బోండాం రు ఆరూ సింహాద్రి నీరూ మీరూ..
మీ చర్మ సంరక్షణకీ సౌందర్యానికి ఫ్రెండ్స్ ఫినాయుల్ నే వాడండీ
మీ పిల్లల బంగరు బవితవ్యానికి అమ్మొనియా ఫ్యాక్టంఫాస్ నే వెయ్యండి
ఎన్‍కౌంటర్లన్నీ బూటకాలు సువార్త ఉజ్జీవ కూటములు
నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు నేననాలనుకున్నదంటుందెవరూ..
నన్నే కాపీ చేస్తున్నారు నా వెనుకే ఫలో అవుతూ నడిచేదెవరు
వచ్చేదెవరు తిరిగేదెవరూ ఎవరు వారెవరు
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

17 November 2007

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా
ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా
ఇదేనేమో.. ఇదేనేమో
అదంటె అనలేని భావము
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు
ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు

కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై
కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై
కాసేపు తాపం ...కాసేపు విరహం
కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు
తెగతిట్టుకుంటూ కూడానేఉంటూ
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ?
అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

I HATE U SO MUCH న న న నై నై
I HATE U TOO MUCH య య యా య
I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే
నీదారి నీదే నా తీరు నాదే
నామాటకేమో అర్దాలు వేరే
... ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ?
అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

27 October 2007

నల్లా నల్లాని కళ్ళ పిల్లా

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఉప్పుల గుప్పా వయ్యారి భామా
ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా

ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆహ్‌ నేనా నీతో సరిపోతానా

నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ
తెల్లారెసరికల్లా నే జిల్లాలన్ని వెతికి దాన్ని
ఎల్లాగోలగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జ కంకాళమ్మా ఎవరోయమ్మ కుజురాహో బొమ్మా

ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమా

చీ నేనా నీతో సరిపోతానా

సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడే వాడ్నిలా
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలైపోయేదారి కాస్త చూపించేయమ్మ