జిందాబాద్ జిల్ జిల్ ప్రెమ హై ప్రెమంటెనె పెచి రామ
Love అంటె ప్రెమ హా కన్నెరికం తొ రాజినామ
చలి వాడి వేడి నీతొ జొది అమ్మమ్మా హొఇ
ఒత్తిడి గుండం ఒళ్ళొ పడగ ఎదొ తొక్కిడి బంధం తొడె అడగా..
నచ్చిన అందం వెచ్చాలడగా కన్నె మెచ్చిన రూపం కాటె పడగ
అత్తరు ముద్దుకి నెత్తురు పొంగిన మత్తుల మన్మధ నెరం
అక్కడి కిక్కులు ఇక్కడి కెక్కిన సిగ్గు దుమారం
అమ్మడి గుమ్మకు చెమ్మలు చిమ్మిన కమ్మని కౌగిలి హారం
ఎక్కడ తాకితె అక్కడ సొకుల తొకుల బెరం
ఎక్కడ పడితె అక్కడ తడితె పలికె వలపులివె...
చెక్కిలి చత్రం గుంటె పడగా నాకె దగ్గరి చుట్టం కావె కసిగా
యవ్వన గంధం నిన్నె కడగా నాకె జీవన బంధం నీతొ పడగా.
ముక్కుల పచ్చలు మక్కువ పెంచిన చక్కిలి గింతల గీతం
చుక్కల వెళకు అక్కర కొచ్చిన ఈ సుముహూర్తం
అందని లొతులు అల్లుకు పొఇన అల్లరి కాముడి బాణం
చందన చర్చ గ చిందిన చిచ్చుగ తీసెను ప్రాణం
జల్లెడ పడితె జల్లున పొంగె వయసుకు వరదలివె...
Showing posts with label Movie - Stuvartpuram Police Station. Show all posts
Showing posts with label Movie - Stuvartpuram Police Station. Show all posts
12 May 2010
చికటంటి చిన్న దాని సిగ్గు సుందరం
చికటంటి చిన్న దాని సిగ్గు సుందరం
చిర దచలెని సొకు నాకు సంబరం
మొదలై తొలిసకం తగిలె సతి సుఖం
ప్రియ కన్య లభం
కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం
రెందు కల్ల కత్తెరెస్తె రెయి ఈ దినం
మొదలై చలి యుగం కలిసె చెరి సగం
ఇది జాలీ లవ్ గెం
నరల వీణ మీటితె స్వరలు లెని పటలు
సరాగమడు సందె లొ పరగమదు తొటలు
జగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు
ధరించుకున్న చిక్కునె ద్వనించు ప్రెమ జంటలు
ఎమి తీపి యతనొ ఎంత వింత సాధనొ
రాయలెని భావమొ మొయలెని మొహమొ
తొడు లెక తొచదయెనె ఎందుకొ....
వసంత రాగ వీధి లొ నిషాల కొకిలమ్మలు
సిసాల వెల ఎండలొ హసించు మల్లె రెమ్మలు
షిఫాను కొంగు గాలితొ తుఫాను రెపు భామలు
పిపీలికాడి బ్రమ్హ లొ పిపాస రెపు ప్రెమలు
ఉహ లొని ఉత్సవం వాటమైన వాస్తవం
సందె వెళ సంభవం అందమైన సంగమం
నిన్ను తాకి నీడలాయెనె అందుకె...
చిర దచలెని సొకు నాకు సంబరం
మొదలై తొలిసకం తగిలె సతి సుఖం
ప్రియ కన్య లభం
కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం
రెందు కల్ల కత్తెరెస్తె రెయి ఈ దినం
మొదలై చలి యుగం కలిసె చెరి సగం
ఇది జాలీ లవ్ గెం
నరల వీణ మీటితె స్వరలు లెని పటలు
సరాగమడు సందె లొ పరగమదు తొటలు
జగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు
ధరించుకున్న చిక్కునె ద్వనించు ప్రెమ జంటలు
ఎమి తీపి యతనొ ఎంత వింత సాధనొ
రాయలెని భావమొ మొయలెని మొహమొ
తొడు లెక తొచదయెనె ఎందుకొ....
వసంత రాగ వీధి లొ నిషాల కొకిలమ్మలు
సిసాల వెల ఎండలొ హసించు మల్లె రెమ్మలు
షిఫాను కొంగు గాలితొ తుఫాను రెపు భామలు
పిపీలికాడి బ్రమ్హ లొ పిపాస రెపు ప్రెమలు
ఉహ లొని ఉత్సవం వాటమైన వాస్తవం
సందె వెళ సంభవం అందమైన సంగమం
నిన్ను తాకి నీడలాయెనె అందుకె...
Subscribe to:
Posts (Atom)