రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదిలారా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారిపావురాయి పిట్టలా
వొదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీది చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునొయ్ అన్నదేతారక మంత్రం
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మాఓటుతో సీటుకే
ఎరవేసుకో ||2||||షేక్‌షికాలా||
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
వెండి సోకుతో వైతరణి ఓడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తే
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది
లేనేలేదు అన్నదే తారక మంత్రం
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా
అమృతమే జుర్రేసుకో ||2||||షేక్‌షకాలా||
ఆనాటి రాముడు ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతోకలిసుంట
సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ...
రింగు రోడ్డులొ అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
ఏమబ్బున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా
కానిచ్చేయా లన్నదే తీరక మంత్రం
దొంగ యమా దొంగయమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో ||2||||యంగ్ యమా||
Showing posts with label Movie - Yama Donga. Show all posts
Showing posts with label Movie - Yama Donga. Show all posts
20 July 2010
బంభరాల చుంబనాల రంభ
బంభరాల చుంబనాల రంభ పనసతొనల వయసు లలనఊర్వశి
జనక జలక ఎడలొతులో మునకమేనక పూట పూట నీతో ఆట ఆట
సనిపమ రీరీరీప
ఈ సార్వభౌమునికే మిఓటు యమసార్వభౌమునికే మనఓటు
సరిసరి సరి మపనీ మపని సాస సాస సరిరిస
నిసమప సాసరీస పమపరి సనిపమ ఓటు నికేమాఓటు పమపోటు ఓటు
జనక జలక ఎడలొతులో మునకమేనక పూట పూట నీతో ఆట ఆట
సనిపమ రీరీరీప
ఈ సార్వభౌమునికే మిఓటు యమసార్వభౌమునికే మనఓటు
సరిసరి సరి మపనీ మపని సాస సాస సరిరిస
నిసమప సాసరీస పమపరి సనిపమ ఓటు నికేమాఓటు పమపోటు ఓటు
చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి
పల్లవి
చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి
మేఘపనిలో రాగమదనం మనమే చేయాలి
చరణం 1
కసిబుసి గొలిపే గుసగుసలొ రసికత పండాలి
అవసర సుమసర స్వర్గములే చూపించాలి
మగసరి గడసరి దమలికలో మనజత ఊగాలి
యమ సురవరుణికే అమృతమే అందించాలి
లాహిరికేళి ఈజిలిబిలి
నావసరులే నీవుకధలే
చెలి గిలి అని ||చల చల్లగా గాలి ||
చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి
మేఘపనిలో రాగమదనం మనమే చేయాలి
చరణం 1
కసిబుసి గొలిపే గుసగుసలొ రసికత పండాలి
అవసర సుమసర స్వర్గములే చూపించాలి
మగసరి గడసరి దమలికలో మనజత ఊగాలి
యమ సురవరుణికే అమృతమే అందించాలి
లాహిరికేళి ఈజిలిబిలి
నావసరులే నీవుకధలే
చెలి గిలి అని ||చల చల్లగా గాలి ||
శ్రీకరాకారుండ భీకరాకారుండ నరాకాధినాధుండ సురవరుండ
పల్లవి
శ్రీకరాకారుండ భీకరాకారుండ నరాకాధినాధుండ సురవరుండ
భూ సభౌతమ్ములందు ప్రోతండ సూరండ మార్తండ తనుజుండ మారకుండ
చండ ప్రచండ పాశండ ప్రకాయుండ కాళపాశధరుండ కర్కశుండ
దై దైయమాధృని జైహియమాగ్రని పటతోటి పొగడు సంవర్థము
ఔ అహ అహ అహ అట్టినన్ని గూర్చి రవ్వంత అదరకుండా
మంచి మర్యాద లెవ్వి పాటించకుండా ఎవడురా నక్కుడీ సభనాప
కుండా చేయుదురు మీరె ఎవరు మీరు చేయుదురె మిరె నను
లెక్కచేయకుండా ఆ ఆ ఆ ఆ ఆ ఊ

నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
పల్లవి
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ ||2||
ఎవడీ గజదొంగ
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ
దర్జాగ దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ
కసికసి గజమొసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ ||నాచోరే నాచోరే||
చరణం 1
పెదవి కరిగించి మగువు కొరికించి మదినిమరిపించి నిదుర తెరవిడచి
ఇఫాన్ ఇక బాకీలిస్తా సెగ బాగీలిస్తా ఇఫాన్ సుఖసోకాలొపిస్తా
ఇఫాన్ నిను మాటాడిస్తా ఇఫాన్ మొహమాటోడిస్తా ఇఫాన్
సిరిమాటలు విప్పిస్తా దాదాదా ||నాచొ నాచోరే||
చరణం 2
రసిక గుణ రామా సరసగుణసోమా వలపురణధీమా మొదలుపెడదామా
దిల్‌బరా పొరపాటవుతున్నా దిల్ బరా పరిపాతవుతున్న
దిల్‌బరా చెలిపాటలు ఆగేనా
దిల్‌బరా తడబాతవుతున్నా దిల్ బరా తడిబాటవుతున్న
దిల్‌బరా విదిపోవడం జరగేనా దాదాదాదా ||నా చోరే నాచోరే||

ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా
పల్లవి
అబ్బయా
ఆ
అబ్బయా
ఏంటే
లవ్వలక
ఆ
పిల్లపిచ్చిపిచ్చి
పిచ్చా
ఊహూ కిక్కిరి
ఓయ్
కులుకులొ లవ్వలబ
ఏంభాషిది
జింజికా
ఏమయింది నీకు
ఊఊ
ఏంకావాలెహే
ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2|
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2||తిక్కరేగి
తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టిపొమ్మందా ||ఓలమ్మి||
చరణం 1
చువ్వ నడుమే చువ్వమంటే జివ్వుమంటుందా
చెయ్యవేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగ
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే కోడీ గాడి చేతచిక్కి గుమ్మ పాప గుండె జారిందా ||ఒలమ్మితిక్క||
చరణం 2
ప్రభూ లైటు అబ్బా దూపసికండు బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
దగదగదగ దీపముంతే రాజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరి
దాచుకుంటే ఏమిమర్యాదా అహ ఆ ఓహొ ఓ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాంరా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాంరా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోడ తీస్తే
హాయిగా ఉందాం ||ఓలమ్మి తిక్కరేగిందా||

07 July 2010
నువ్వు ముట్టుకుంటే
నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటా
నువు పట్టుకుంటే నే చుట్టుకుంటా
నువు మర్చిపోతే నే సచ్చిపోతా…
నువు గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
నువు పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
నువు మెత్తగుంటే మెత్తమెత్తగుంటా
ఓల ఓల ల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల…
ఓల ఓల ల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి
చెప్పకుండా చెయ్యి లాగితే చెంపమీద చెంప కోరతా
అప్పనంగా అందమడిగితే అప్పడంగా నేను మారతా
తళుకుమంటే తుల్లిపడ్డ కూన కలుక్కుమంది కుర్ర గుండెలోనా
కదుపుతుంటే కంటి సైగతోన కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల…
ఓల ఓల ల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల…
ఓల ఓల ల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి
సున్నిపిండి ముందరుంచితే స్నానం వేళ నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే సుబ్బరంగా నీకు చెందుతా
చిటుక్కుమంటే చింగిలాల జాణ లటుక్కుమంటూ లొంగదీసుకోనా
వణుక్కుతుంటే ఇంత వేడిలోన దినకు దింతానా
ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల…
ఓల ఓల ల ఓల ఓలా ఓసారి ఒప్పుకుంటే పోలా

22 June 2010
నూనూగు మీసాలొడు…
డ డ డ డి డి డి డు డు డు డు… డ డ డ డి డి డి డు…
నూనూగు మీసాలొడు… నీ ఈడు జొడైనొడు… నీవైపె వస్తున్నాడు…
కళ్ళల్లొ కసి ఉన్నొడు… కండల్లొ పస ఉన్నొడు… వచ్చెసాడొచెసాడు…
నన్ను ఎంచెస్తాడొ ఎమొ ఈనాడు
జొన్న పొతులతొటి గూడె కట్టి… ఎంచెస్తడు… ఇచ్చెస్తాడు…
నూనూగు మీసాలొడు… నీ ఈడు జొడైనొడు… నీవైపె వస్తున్నాడు…
చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాదికొస్తుంటె…
చెప్పుకొచి ఆరా తీస్తాడు…
బిందె నిండి పొయిందంటె బరువు మొయ్యలెవంటు… సాయం చెస్తె తప్పెంటంటాడు…
సయమెమి కాదొయి… చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనె ఆడిస్తాడు…
తస్సదియ్య అక్క… అక్కర్లెదె తిక్కా… ఇకపై ఆ పనినె ధ్యనిస్తాడు…
పెద్ద దొంగొడమ్మ దొంగొయి బుల్లొడు…
ఇంత బంగారమె ముందె ఉంటె… ఎంచెస్తాడు… దొచెస్తాడు…
ఆ… నూనూగు మీసాలొడు… ఆ… నీ ఈడు జొడైనొడు… ఊం… నీవైపె వస్తున్నాడు… డు…
ఓఒం… కళ్ళల్లొ కసి ఉన్నొడు… ఊం… కండల్లొ పస ఉన్నొడు… ఊం… వచెసాడొచెసాడు… డు…
ఇంక ఎంచెస్తాడొ మళ్ళి ఈనడు…
లంకెబిందెల్లొన పాలె పొసి… ఎంచెస్తాడు… తొడెస్తాడు…
ఓ రొజు… రెయిపూట చినెమ హల్లొ… రెండొ ఆట కెళ్ళక…
సీటు ఇచ్చి కుర్చొమన్నడు… సచ్చినొడు…
పాపమెమి చెసాడండి… పల్లెటూరి చిన్నొడు…
పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు…
ఇచ్చినట్టె ఇచ్చి… మీద మీద పొసి… అరరె అరరె అని తడిమెసాడు…
అమ్మ నంగనాచీ నచబట్టి కాదా నావ్వి ఊరుకున్నవు నువ్వప్పుడు…
ఎంత నాటొడైన వీడె నావొడు
ఇంథ బంగారమె సొంతం ఐథె… ఎంచెస్తాడు… దాచెస్తాడు…
ఊం… నూనూగు మీసాలొడు… ఊం… నీ ఈడు జొడైనొడు… ఊం… నీవైపె వస్తున్నాడు… డు…
ఓఒం… కళ్ళల్లొ కసి ఉన్నొడు… ఊం… కండల్లొ పస ఉన్నొడు… ఊం… వచెసాడొచెసాడు… డు…
వీడు ఎంచెస్తాడొ తెలుసా ఈనడు…
కొడి కూరె చెసె కాలం నెడె వచిందంటు కుర్చుంటాడు… నట్టింట్లొనె తిస్టెస్తాడు…

రబ్బరుగాజులు… రబ్బరుగాజులు…
రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానె
రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… తెచ్చానె) - 2
అమ్మని అబ్బని అతెలి పొమ్మని… హతెరి నీదరికొచానె…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తానె
నీవెంటె పడి పడి వస్తానె… నువ్వంటె పడి పడి చస్తనె…
నీవెంటె పడి పడి వస్తానె…
చల్లని గాలిని… చల్లని గాలిని చెప్పిన చొటికి తెచైరొ…
వెన్నెల కొండలు… వెన్నెల కొండలు వెచని వెళకి పట్టైరొ…
తట్టల నిండుగ… బుట్టల నిండుగ మొగ్గలు పట్టుకు వచైరొ…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తారొ
నీవెంటె పడి పడి వస్తారొ… నువ్వంటె పడి పడి చస్తారొ…
నీవెంటె పడి పడి వస్తారొ…
రాజుగారి ఎనుగుమీదా… రయ్యి రయ్యి రప్పరయ్యి… రయ్యి రయ్యి రప్పొరయ్యి అని ఉరెగిస్తానె పిల్లా…
రాణిగారి పానుపుమీదా… దై దై అమ్మద్దై… దై దై అమ్మదై అని… బజ్జొపెడతానె పిల్లా…
అట్టగంటె ఐస్ అవుతానా... ఇట్టగొస్తె క్లొస్ అవుతానా…
అంతందంగా అలుసవుతానా…
హిరొ అని నువ్వంటె కీలుగుర్రం ఎక్కించి…
ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానె…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తానె
నీవెంటె పడి పడి వస్తానె… నువ్వంటె పడి పడి చస్తానె…
నీవెంటె పడి పడి వస్తానె…
రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానె
రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… తెచ్చానె
రొజు రొజు తొటకు వెళ్ళి… డీ డీ డిక్కుం డీ… డీ డీ డిక్కుం డీ అని లవ్వదెదామె పిల్లా…
డీ డీ డిక్కుం డీ… డీ డీ డిక్కుం డీ
ఎదొరొజు పెటకు వెళ్ళి పీ పీ డుం డుం పీ… పీ పీ డుం డుం డుం అని పెల్లడెద్దమె పిల్లా…
అట్ట చెపితె సెట్టైపొతా… పుస్తె కడితె జట్టైపొత
ఆకులొన వక్కై పొతా…
తప్పని నువ్వంటె తాలిబొట్టు తెచెస్త…
ఢూం అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించెస్తానె…
నువ్వంటె పడి పడి… చస్తానె… నీవెంటె పడి పడి వస్తానె… - 2
||రబ్బరుగాజులు… ||

Subscribe to:
Posts (Atom)