గుండెల్లొ దడ దడ దదలాడే ఉరుములతో
కల్లలొ బగ బగ మండే మెరుపులతో
ఉహల్ని ఉపొంగించే ఒత్తిడి చిత్తడి
మబ్బులని మత్తెకించే సుడి గాలి
కొండల్ని డీ కొట్టించే అల్లరి ఆవిరి
దిక్కులనె దిమ్మేకించే తొలకరి
వెన్నలంటే వెండి మంటే
వెన్నలంటే వెండి మంటే నిజమిదే నమ్ము
కన్నులుంటె నన్ను కంటె రుజువులు కోరవు
చికట్లొ జలించిన చుక్కల చేరున
ఏకాకి ఏకాంతంలొ కలిసేన
నిప్పు చెంతై చుట్టుకుంటే
నిప్పు చెంతై చుట్టుకుంటే అరవడ సుర్యుడు
మంచు మంటై చుట్టుకుంటే మరగడ చంద్రుడు
గంగమ్మ అయువే తాగిన తగ్గున
సంద్రాని ఆటాడించే చేదు
Showing posts with label Movie - Antham. Show all posts
Showing posts with label Movie - Antham. Show all posts
14 June 2010
12 June 2010
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ||2||
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ ||2||
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ
పంచేందుకె ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ ||2||
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ||2||
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదె శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

Labels:
Letter - "న",
Lyrics - Sirivennela,
Movie - Antham
Subscribe to:
Posts (Atom)