అహహా ల ల లా
ల ల ల ల ల లాలలాఆ
ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమొ ఈ సంగీతము
మనసే కోరే మాంగళ్యం
తానువె పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్ర లో
1|| ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసి చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం
పెళ్లాడు కున్న అందం
వెయ్యేళ్ల తీపి బంధం
మా ఇంటి లోన పాదం
పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో
2|| లత లు రెండూ వీరులు ఆరై
విరిసె బృందావని
కళలు పండి వెలుగు లాయె కలిసి వున్దామని
వేసన్గి మల్లె చిలకే సీతంగి వేల చినుకై
హేమంత సిగ్గులొలికి కవ్వితలాయె కలతే
ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలీ దో
Showing posts with label Movie - Rakshana. Show all posts
Showing posts with label Movie - Rakshana. Show all posts
07 June 2010
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే మాంగళ్యం థనువె పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్ర లో
1|| ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం
వెయ్యెళ్ళ తీపి బంధం
మా ఇంటి లోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో
2|| లతలు రెండు విరులు ఆరై
విరిసె బృందావని
కళలు పండి వెలుగులాయె కలిసి వున్దామని
వేశాంగీ మల్లె చిలకే సీతాంగి వేళ చినుకై
హేమంత సిగ్గులోలికి కవ్వంతలాయె కలతే
ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలిదొ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే మాంగళ్యం థనువె పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్ర లో
1|| ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం
వెయ్యెళ్ళ తీపి బంధం
మా ఇంటి లోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో
2|| లతలు రెండు విరులు ఆరై
విరిసె బృందావని
కళలు పండి వెలుగులాయె కలిసి వున్దామని
వేశాంగీ మల్లె చిలకే సీతాంగి వేళ చినుకై
హేమంత సిగ్గులోలికి కవ్వంతలాయె కలతే
ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలిదొ
03 June 2010
ఘల్లు మంది బాసు గళాసు
ఘల్లు మంది బాసు గళాసు
థ్రిల్లు గుంది డోసు పటాసు
పాతి కెళ్ళ కోర్స్ ఫినిస్షు
బ్యాచలర్ బూజు మటాశు
ఓ ఏసు ఇచ్చెయ్ మంది మిస్సు
ఓ కిస్సు.
1|| మహ ఘాటు గ మోటు గ నాటు గ లేదు న్యూ టేస్టూ ||మహా
యమ కొత్తగా చిత్తుగా మత్తుగా ఏదో చేసేస్తూ
తడి పేసెయ్ లిప్సు దులిపెసెయి తుక్సు
దడ పెంచెయ్యి జడిపించెయ్యి నడి జాము రాత్రులు
విజిల్స్ గజల్సు శ్రుతిలయా తెగించే భజన కానీ
వయస్సు మనస్సు మతి చెడే విధం గా అడిరిపోనీ
గలాటా గోల చెయ్యి..
2|| మును ముందర చిందర వందర చేసే డ్రై డేస్..
థిరకాసులు కేస్ లు రేస్ లు రాసే డై రీ లు
ప్రతి పూట ఫైటింగ్
ప్రతి చోట షూటింగ్
ప్రతి బాట ప్రతి మాట పోలీస్ కిలబసు
సవాల్సు సెవాల్సూ కనబడె టుమారో మనది బాసు
కలర్స్ కబుర్సు అనబడే కులాసా లేని కోర్స్
చెలాకీ చిందులెయ్యి ధినక్కుధిన
థ్రిల్లు గుంది డోసు పటాసు
పాతి కెళ్ళ కోర్స్ ఫినిస్షు
బ్యాచలర్ బూజు మటాశు
ఓ ఏసు ఇచ్చెయ్ మంది మిస్సు
ఓ కిస్సు.
1|| మహ ఘాటు గ మోటు గ నాటు గ లేదు న్యూ టేస్టూ ||మహా
యమ కొత్తగా చిత్తుగా మత్తుగా ఏదో చేసేస్తూ
తడి పేసెయ్ లిప్సు దులిపెసెయి తుక్సు
దడ పెంచెయ్యి జడిపించెయ్యి నడి జాము రాత్రులు
విజిల్స్ గజల్సు శ్రుతిలయా తెగించే భజన కానీ
వయస్సు మనస్సు మతి చెడే విధం గా అడిరిపోనీ
గలాటా గోల చెయ్యి..
2|| మును ముందర చిందర వందర చేసే డ్రై డేస్..
థిరకాసులు కేస్ లు రేస్ లు రాసే డై రీ లు
ప్రతి పూట ఫైటింగ్
ప్రతి చోట షూటింగ్
ప్రతి బాట ప్రతి మాట పోలీస్ కిలబసు
సవాల్సు సెవాల్సూ కనబడె టుమారో మనది బాసు
కలర్స్ కబుర్సు అనబడే కులాసా లేని కోర్స్
చెలాకీ చిందులెయ్యి ధినక్కుధిన
12 May 2010
కన్నె పాప అందుకో
hands up..u r under arrest
don't move..i want to dance with you
కన్నె పాప అందుకో
నా చిందులో ఊపందుకొండి
కొత్తగా చూడాలన
ఈ బీటు లో డౌట్ ఎందుకో
తుమ్ తక తక తకోం దుమ్ము లేపేయి
తుమ్ తక తక తకోం దమ్ము లుంటే కాసెస్కో || కన్నె పాప
1|| నా కదమ్ రిధం జతే పడే దూకుళ్ళొ
ఓ మేడమ్ సలామ్ వెల్‌కమ్ అనే కుర్రాళ్ళు
సిగ్గులు విడిచి పెట్టుకు వస్తే లగ్గం
సాధన లోనే చూపేడతాలే ఓ స్వర్గం
దిక్కులు కలిసే చోటికి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకు చూపిస్థాడె ఈ జ్యాక్‌సన్ ||కన్నె పాప
2|| చూపకు నిక్కు నీ దమ్ము లోని వేడి
ఆపకు అలా కులాస కూచిపూడి
లాఫుర్ పొజుల కధకళి సెయ్యకు భద్రం
చూపుల భారతం పట్తేస్తుంది చూ మంత్రం
ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాప కు చేస్తా ఆవిరి ముద్దుల అరంగేట్రం ||కన్నె పాప
don't move..i want to dance with you
కన్నె పాప అందుకో
నా చిందులో ఊపందుకొండి
కొత్తగా చూడాలన
ఈ బీటు లో డౌట్ ఎందుకో
తుమ్ తక తక తకోం దుమ్ము లేపేయి
తుమ్ తక తక తకోం దమ్ము లుంటే కాసెస్కో || కన్నె పాప
1|| నా కదమ్ రిధం జతే పడే దూకుళ్ళొ
ఓ మేడమ్ సలామ్ వెల్‌కమ్ అనే కుర్రాళ్ళు
సిగ్గులు విడిచి పెట్టుకు వస్తే లగ్గం
సాధన లోనే చూపేడతాలే ఓ స్వర్గం
దిక్కులు కలిసే చోటికి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకు చూపిస్థాడె ఈ జ్యాక్‌సన్ ||కన్నె పాప
2|| చూపకు నిక్కు నీ దమ్ము లోని వేడి
ఆపకు అలా కులాస కూచిపూడి
లాఫుర్ పొజుల కధకళి సెయ్యకు భద్రం
చూపుల భారతం పట్తేస్తుంది చూ మంత్రం
ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాప కు చేస్తా ఆవిరి ముద్దుల అరంగేట్రం ||కన్నె పాప
గుప్పు గుప్పు గుప్పు మన్నదంట ఏంటటా ఏంటటా
గుప్పు గుప్పు గుప్పు మన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా...
||గుప్పు||
అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా...
పాపం లేఃత వయసుకు లోఃతు తెలియని
కోఃత్త తగిలిన తహ తహ తెగులట...
||గుప్పు గుప్పు||
చెయి తాకిన సుఖానికే ఇలా రేగి పోవాలా
కొయ్య బారిన క్షణానికే కులాసాలు కావాలా
నిలువునా... నిలవనా...
వదలదేం ఖర్మం..కలబడే కధా...
కసరకేం పాపం పసితనం కదా...
అయితే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట.
||గుప్పు గుప్పు||
ఆడగాలికె అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నె తీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం
నర నరం కలవరం
కనకనే కంట్లొ..ఆ...కునుకు ఉండదే...
కౌగిలే ఉంటె కలత ఉండదే...
ఇంకేం తథాస్తు అనుకుని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి....
||గుప్పు గుప్పు||
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా...
||గుప్పు||
అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా...
పాపం లేఃత వయసుకు లోఃతు తెలియని
కోఃత్త తగిలిన తహ తహ తెగులట...
||గుప్పు గుప్పు||
చెయి తాకిన సుఖానికే ఇలా రేగి పోవాలా
కొయ్య బారిన క్షణానికే కులాసాలు కావాలా
నిలువునా... నిలవనా...
వదలదేం ఖర్మం..కలబడే కధా...
కసరకేం పాపం పసితనం కదా...
అయితే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట.
||గుప్పు గుప్పు||
ఆడగాలికె అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నె తీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం
నర నరం కలవరం
కనకనే కంట్లొ..ఆ...కునుకు ఉండదే...
కౌగిలే ఉంటె కలత ఉండదే...
ఇంకేం తథాస్తు అనుకుని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి....
||గుప్పు గుప్పు||
Subscribe to:
Posts (Atom)