12 May 2010

గుప్పు గుప్పు గుప్పు మన్నదంట ఏంటటా ఏంటటా

గుప్పు గుప్పు గుప్పు మన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా...
||గుప్పు||
అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా...
పాపం లేఃత వయసుకు లోఃతు తెలియని
కోఃత్త తగిలిన తహ తహ తెగులట...

||గుప్పు గుప్పు||

చెయి తాకిన సుఖానికే ఇలా రేగి పోవాలా
కొయ్య బారిన క్షణానికే కులాసాలు కావాలా
నిలువునా... నిలవనా...
వదలదేం ఖర్మం..కలబడే కధా...
కసరకేం పాపం పసితనం కదా...
అయితే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట.

||గుప్పు గుప్పు||

ఆడగాలికె అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నె తీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం
నర నరం కలవరం
కనకనే కంట్లొ..ఆ...కునుకు ఉండదే...
కౌగిలే ఉంటె కలత ఉండదే...
ఇంకేం తథాస్తు అనుకుని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి....

||గుప్పు గుప్పు||

No comments: