29 May 2010

నీ కోసమె నే జీవించునది

నీ కోసమె నే జీవించునది ఈ విరహాములో ఈ నిరాశలో
నీ కోసమె నే జీవించునది
వెన్నెల కూడా చీకటి అయినా మనసున వెలుగే లేక పోయినా

విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
వియోగ వెళల విరిసే ప్రేమల విలువను కనలేవా
నీ రూపమె నే ధ్యానించునది నా హౄదయములో నా మనసులో
నీ రూపమె నే ధ్యానించునది

హౄదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ
నీ కోసమె నే జీవించునది

మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నె ప్రణయ దేవిగా
లోకములన్ని ఏకమె అయినా ఇక నాదానవెగా
నీ రూపమె నే ధ్యనించునది
ఈ విరహాములో ఈ నిరాశలో
నీ కోసమె నే జీవించునది

No comments: