పల్లవి:
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్ర బారనీకున్డా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారీ పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపీంచకుండా......
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్ర బారనీకున్డా
చరణం:
She:ఇంకి పోని గన్గలా కంటి నీరు పొంగినా
చల్లబడకుందీ ఎడారీ యదలొ......
జ్ఞాపకాల జ్వాలలో రేపూలన్ని కాలినా
కోండి ఊపిరింకా మిగిలుందీ ......
He:చల్లనీ నీ కళ్ళలో కమ్మనీ కల నేను
చమ్మ గిల్ల నీయకుమా కరిగిపోతానూ......
She:దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారీ పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపీంచకుండా......
He:ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్లకలువ కళ్ళు ఎర్ర బారనీకున్డా
She:గుక్క పట్టి ఏడ్చినా ఉగ్గు పట్టవేమనీ
తప్పు పట్టి తిట్టెవారెరీ తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉన్డొద్దు రా
అంటూ ఊరడించే నాన్నేరీ ???
He:చెప్పారా ఆ గుండెలో చప్పుడే నేననీ
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ......
పల్లవి||
No comments:
Post a Comment