12 May 2010

చం చం చం ప్రియా మరింక నీ దయా

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదే లేవయా సుఖాల లో లయా
ముద్దే లేని చెంపకు పొద్దే పోదు ఛంపకు
పెదవి పెదవి కలిసినపుడు చిలిపి చదువు చదువినప్పుదు
ఎదుట నిలిచి ఎదను వలచి
వలౌపు వొడిని వొదిగినపుడు ||చం చం

1|| తనువులకు తపములు రేగి
అడిగినది అచ్చటాఆ
చొరవలకు దరువులు వూగి
ముదిరినడి ముచ్చటా
చలెసి గుండె గంట కొట్టే నంటా
భలేగా తేనె మంట పుట్టేనం టా
అనాస పండు లాంటి అందమంతా
తినేసే చూపుతోటి జుర్రు కుంటా
తియ్యనైనా రెయిలూ విహారము
మోయలేని హాయిలో ప్రయాణము
మొగుతుంది మొజులో అలారము
ఆగలేక రేగేనీ వయారము
సొగసు దిగులు పెరిగినపుడు
వయసు సెగలు చెరిగినపుడు
మనసు కలిపి మరులు పలికి కలలు గలిసి మురిసినప్పుడు ||చం చం చం

2|| కులుకులకు కుదిరిన జోడీ కొసరినది సందీటా
అలకలకు అదిరిన బీడీ
దొరికినది దొశిట
చలాకి ఈడు నేడు చెమ్మగిల్లే
గులాబి బుగ్గ కంది సొమ్మశిల్లే
ఫలాలు ఏదో కోరి జాజి మల్లె.
ఫలాలు పంచ మంటూ మోజు గిల్లే
ఆకతాయి చూపులో ఏదో గిలి
ఆకలేసి మాపులో భలే చలి
కమ్మనైనా విందులో కధకళి
కమ్ముకున్న హాయిలో భళా భళి
ఒదిగి ఒదిగి మతులు పెరిగి
జరిగి జరిగి రుచులు మరిగి
ఎదురు తిరిగి ఎదలు కరిగి
పడుచుగోడవ ముదిరినపుదు ||చం చం చం

No comments: