29 May 2010

అయినదేమొ అయినది ప్రియ గానమెదే ప్రేయసి

అయినదేమొ అయినది ప్రియ గానమెదే ప్రేయసి ||2||

ప్రేమ జాలము తకగానే భూమి స్వర్గమే అయినది
భూమి స్వర్గమే అయినది అయినదేమొ అయినది

ఏమి మంత్రము వేసినావే ఏమి మత్తుని జల్లినావో ||2||
నిన్ను చుసిన నిముశమందే మనసు నీవసమైనది
మనసు నీవసమైనది ||అయినదేమొ అయినది ||

కులుకులోలికే హొయలు చూసి వలపు చిలికె లయలుచూసి ||2||
తలపులేవో రేగినాలో చాల కలవరమైనది చాల కలవరమైనది
||అయినదేమొ అయినది ||

No comments: