12 May 2010

లోక మందున నిన్ను మించగా లేరు

Come dance with me before u go
Come dance with me before u go ||2 times

లోక మందున నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాత కె పేరు ||లోక

లోకనాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం ఆగే కాలం ||లోక

కమ్ డ్యాన్స్ విత్ మే బిఫోర్ యూ గో ||లోక

1|| నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గా అబినవ గిరి గా
వచ్చాడు రస రాజు
నిను చూసి మెచ్చాడు నట రాజు

శోధనాలెన్నోఎదురే అయిన
సాధన మాత్రం నువ్వు విడ లేదు
చిన్న నాటి ఆ చిల్లి విత్తానానికి
ఆక్సిజన్ తెచ్చినావు
త్వరలోనే ఆస్కర్ పోందుతావు

2|| నారాయనుణుడి దశావతారం
నటనలో నీదు నూరావతారం
ముసుగులు తీసి మనసులు తెలిసి
మనీషి వయినావు
జ్ఞానం లో Floyd ని మించి నావు
విత్తుల లోనే వృక్షాలు ఎదుగు
నీ ఒక్కనిలొ లోకాలు ఒదుగు
విశ్వ వేజేత గా ఎదిగిన నటుడా
నీ సరి నీ వేలే.
ఎప్పటికీ నీ సరి నీ వేలే

లోక మందున నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాత కె పేరు ||లోక

No comments: