12 May 2010

ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో

ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో
భోగి పల్లు పొయాలి బబ్య్ కి ఎమి దిస్టి కొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో
మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలయినాయి రో
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో
మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలయినాయి రో

పాత మంచమిదిగో పట్టుకొచ్చినానురో భగ్గుమంటూ మండుతాదిరో
తేటతల్లిలో పేకులాడమంది రో సందు చూసి సర్దుకోరో
బోది జుట్టు ఉందని కోడిపుంజు కావురో కాలు దువ్వి రాకయ్యో
ఎక్కిరించిన ఎంత చక్కగుంటావె నా పడుచు పావురయ్యో
అలా మాయమాటలాదితె ice అయిపోనయ్యో
బలాదూరు మానకుంటె భరతం పడతాడు మా మామయ్య
హరిలో రంగ హరి
చూడరో దీనల్లరి
గాదెలొ నిండే వరీ
వీదిలో చిందె సిరి
సువ్వి సువ్వి గొబ్బిళ పాటకి
నవ్వి నవ్వి తాళలు వెయ్యరో

ఎంత గోల పెట్టి నా నెత్తి మీదకొచ్చెరో కుంకుడు స్నానలు
చింత మొద్దుల అంత నిద్దరెందిరి ఏమాయ పౌరుషాలు
ఎముకలు కోరికె ఈ చలి పులి ని చెమటలు కకించరో
మంచు గడ్డి ల ఉన్న రెయ్యి ని మండపాలు చెయ్యరెరొ
ప్రతి ఇంత బూరేల వంత
మహా బాగుంది సరె
కనుము దక కక ముక దొరకదు అది ఒక లోటె కాదరో
సంకురాత్రి పండగొచ్చె రో సంబరాలు తెచ్చేనురో
గంగిరెడ్డు ఇంటికొచెరో గంగ దూలు తిప్పి పంపరో
తెలుగింట లోగిళ్ళ లోనికి పెద్ద పండగొచ్చింది చూడరో
కిల కిల సందల్ల కోయిల కొత్త పొద్దు తెచ్చింది చూడరో

No comments: