12 May 2010

వినుడి వినుడి ఈ సిగరెట్ గాధ వీనుడీ మనసారా

వినుడి వినుడి ఈ సిగరెట్ గాధ వీనుడీ మనసారా
వింటే మీకు జ్ఞానొదాయమై దమ్ములగాకుంటారా

చుట్ట బీడీ తంబకుఆ న్ని చుట్టాలే తనకు
అనాదినున్ది ఆచారం గా వస్తూనే ఉంది ఈ అలవాటు

గరీబు నుండి నవాబు వరకు అంత సమానమేనంటూ
పెదపెద్ద భేదాలెరుగని అసలు సిసలు కమ్యూనిస్ట్ ఈ సిగరెట్టూ

హే సుమా! కొంపదీసి టైగర్ ఈస్ ఇన్ ద హౌస్???....

No comments: