12 May 2010

ప్రేమ వెలసింది

ప్రేమ వెలసింది
ప్రేమ వెలసింది మనసులోని మౌన దేవతగా
ప్రెమ కురిసింది కన్నులముందే నిండు దీవెనెలా

చరనం 1

ప్రేమ లేకుంటె ఉదయమైన చీకటేనంట
ప్రేమ లేకుంటె ఉదయమైన చీకటేనంట
ప్రేమ తోడుంటె మరణమైన జననమేనంట
ప్రేమ తోడుంటె మరణమైన జననమేనంట

చరనం 2

కడలి యెదపైన పడవ లాగ కదిలే నా ప్రేమ
కడలి యెదపైన పడవ లాగ కదిలే నా ప్రేమ
నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రెమ
నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రెమ

No comments: