12 May 2010

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటె

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటె
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటె
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాలు
నిన్ను చూడాలంటె చాలవమ్మ వెయ్యి కళ్ళు
సందెపొద్దే ఒ ముద్దు పాట పాడుకుంటు
సాగరాలే సందిట్లో వాలి పోంగుతుంటె
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంటా నూరుపాలు
నిన్ను చూడాలంటె చాలవంట వెయ్యి కళ్ళు

గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె గుండె మువ్ వమీటి కట్టెసుకోవా
ఊ దగదగ డండండం దగదగ డండండం
వన్నెవొంపులన్ని వొడికెత్తుకుంటె కన్నెగెంపులన్ని ముడిపెట్టుకోనా
నీ కొంటె చూపులన్ని పోగుచేసి ఆ ఊ
నీ కొంటె చూపులన్ని పోగుచేసి సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటె
మధుపట్టలే కావా అవి ముద్దుల బులేమ్మ
మనసున చల్లగ మ్రోగే తోలి మంగలవాద్యాలమ్మ

సిగ్గుపగ్గాలన్ని తెంచేసుకుంటె బుగ్గ నెగ్గులన్ని పంచేసుకోనా
ఊ దగదగ డండండం దగదగ డండండం
వెన్న మీది వాలి ఊయాలవైతె
వెన్న పూసలంటి వైయారమేనా
చలి మంట వేసుకున్న చందమామ ఆ ఊ
చలి మంట వేసుకున్న చందమామ తోలి ముద్దు పయసాలు కాచివమ్మ
చుక్కల చెకిలి తాకే చిరు మబ్భువి నీవంట
అక్కున తానాలాడే పసి చినుకుని నేనంటా

No comments: