12 May 2010

గుదు గుదు గుంజామ్ గుర్తున్నాదా

గుదు గుదు గుంజామ్ గుర్తున్నాదా
మన చెడుగుడు పందెం గుర్తున్నాదా
వీరి వీరి గుమ్మాడిరో ఓ ఓ
మన వూరు పేరు గుర్తున్నావా
సరదాలూ హుంగామా
సంగీతం అందమ
చిరునవ్వుల చిరునామా
మనమే అనుకుండామ
కలే చేరు కొద
ఇలా రమ్మని అలై పాడితే హరివిల్‌లై రాదా

1|| తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ
శ్రుతి పదాన్ని
గథాలు తడిపే నెస్థమై రానీ
గుర్తున్న్యా చెరువుని చెర్లాతలు
అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు
నీళ్ళాల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి రోజూ పూసే చెన్గల్వలు

2|| క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి ||క్షణాల
చేమంతైనా చింతే లేని నీ జంటలో సమయం మొతం సంబర మైంది కేరింతలో
ఎంతో ఉన్న అనుకుతున్న బతుకింతలో
ఇంతై పోయి పారాడింది నీ వింతలో

No comments: