12 May 2010

ఏలొ ఏలొ ఎన్నియల్లొ

ఏలొ ఏలొ ఎన్నియల్లొ
తేనె ఈడే తేనియేల్లో
అల్లి బిల్లి యవ్వనాల్లో
యవ్వనాల్లో ..యవ్వనాల్లో ...యవ్వనాల్లో... యవ్వనాల్లో

నింగి నేల వేడుకల్లో
ఈడె వచ్చే పల్లకీల్లొ
కన్నె జాజి జావళీల్లొ
జావళీల్లొ జావళీల్లొ జావళీల్లొ జావళీల్లొ
హే

కూసే గువ్వ కొమ్మలల్లొ
వచ్చే మాఘం ఎన్ని నాళ్ళొ
కొలో కొలో కన్నె వల్లో
రే గే నాలో కొరికేదొ
కొరికేదొ .. కొరికేదొ ... కొరికేదొ ... కొరికేదొ ..

నిన్న మొన్నల కాన రాని వన్నె లొచ్చాయి మేనిలో
ఉరుకు నన్తూ వూసులేవో
ఉరక లేశాయి తలపులూ ||ఏలొ

1|| నింగి లోని .. తారాలన్ని... నిచ్చెనేసి అందుకో
మెరుపూ తీగే కోసుకొచ్చి కురుల లోన తురుముకో
వెన్నెలమ్మ వాకిట ముగ్గు లేసే ముంగిట
వింత వింత వెడుకే చెయ్యి
కొత్త్త దారి కోరితే హాయి
అకతాయి అల్లరె నోయీ ||ఏలొ

2|| కలత లన్నే పక్క నెట్టి మమతలన్ని అల్లీపో
పగలు రేయి పదిల మైన ప్రేమాలేవో పంచుకో
రేగుతున్న గాలిల ఉరక లేసే ఎరులా
సాహ సమ్‌తో సాగిపోవాలి
కొత్త పాటే పాడుకోవాలి అంబరాలే అందుకోవాలి.. ||ఏలొ

No comments: