24 May 2010

తకిట తడిమి తకిట తడిమి తందానా

తకిట తడిమి తకిట తడిమి తందానా
హృదయాలయ జతుల గతుల తిల్లానా
తడబడు అడుగుల తప్పని తాళానా
తడిసిన పేదవుల రేగిన రాగాల
శ్రతిని లయని ఓకటి చేసి

తకిట తడిమి||

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటనా
ఆ రెంటీ నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా
తెలిసీ తెలియనీ ఆశల వయసే వరాసా
ఏటి లోని అలలవంటి కంటె లోని కళలు కదిపి గున్డియలను అన్దియలుగ చేసీ

తకిట తడిమి||

పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురమ్
అలరులు కురియగా నాడేనదే అలకల కులుకుల అలామేల్మంగా
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి

తకిట తడిమి||

No comments: