12 May 2010

అక్కడ్ బక్కడ్ బొంబై బో

అక్కడ్ బక్కడ్ బొంబై బో
అస్సీ నబ్బీ పూరే సో
తప్పదు మనిషై పుట్టాక
బతకాళి సచ్చే దాకా
పర్సు నిండా డబ్బుంటే బస్ ప్యార్ హువా..ప్యార్ హువా
జేబు ఖాలై రోడ్ న ప్‌డీతే క్యా హూఆ క్యా హూఆ
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో ||అక్కడ్ బక్కడ్

1|| హాయిరె హాయిరె మనుషులంతా మాయెరే ..
దెఖోరె ......దెఖోరె
హాయిరె హాయిరె లోకమంతా చోరీ లే
సోచొరె ...సోచొరె
నేడు నీకై నీ ముందే నిలు చున్దిరూ...చున్దిరొ
రేపు కోసం ఆరాటం ఆపెయ్యారో వెయ్యారో
నేడు నీకై నీ ముందే నిలు చున్దిరూ...చున్దిరొ
రేపు కోసం ఆరాటం ఆపెయ్యారో వెయ్యారో
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో ||అక్కడ్ బక్కడ్

2|| హాయిరె హాయిరె దిల్ నిండా లవ్ ఏ రే ఆజా రే ..ఆజా రే
హాయిరె హాయిరె ఇష్క్ విష్క్ నీదెలె లేజారే ..లేజారే
గుండె లోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో
కళ్ళు వొళ్ళు పెనవేసి బతకాళిరో కాలిరో
గుండె లోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో
కళ్ళు వొళ్ళు పెనవేసి బతకాళిరో కాలిరో
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో ||అక్కడ్ బక్కడ్

No comments: