12 May 2010

బాణం వెశడె పువుల బాణం వెశడె

బాణం వెశడె పువుల బాణం వెశడె
నెను విరిశనె ముల్లె నెను మరిచానె
ఒహ్ అల లొ చిక్కి నెను తడిశా
కడలె పొగి పొరలితిని
సుస్ స్వరల విన్నను మీటిన మధనుడు బాణం వెశడె
ఆశ తెలిసిందె కనీ ఆశ తెలిసిందె
ఆశ తెలిసిందె కనీ ఆశ తెలిసిందె
నీ కనులె విరెసె కలువలలొ పుర్నమి వెన్నెల కురిసింది
అంబరాలు విడిచిన చినుకులు చిలికెను నెడు జడివనై

సుర్యుడు వస్తెన కనులని తెరచి ఊహించెను నె మొఖమె
కునెకె తెసిన కనులెచుసవినవి స్వప్నాలు మెరెసె నె మొఖమె
నను పట్టి నాలొ తెలియంది తెలిపె నె అడుగు జాడల నడిచె
నీకు ఉన్న సరదాలు నా కను తెలిపె అవి తెరు వయనం నను కుదిపె
వీడుకోలు పలికె వీడలెని మనసె నిను చెరు నాకంటి వెలుగె
నను వదిలె నువు వెళ్ళి నె తలదిలె (వకిలనను చుసి నవ్వుతవు)-2


నవ్వె నీ మొఖం నె కన్న కలలొ సిరులు ఇచ్చి కొనలెను చెలియా
నువ్వె ఎదురుగ నిలిచె క్షణంలొ కల వచ్చనె అనుకున్నానె సఖియా
ఎకాంతాల వడి నీ గుండె గుడిలొ సిరి మల్లె అలె పొదరిలు
కొమ్మ రెమ్మ చిగురించె చైత్రమె రాయలి మన ప్రెమ కావ్యం
కను రెప్ప ముస్తె కలలొన నీవె కను పాప తెర మెద నీవె
కదక వెదలెని కలకాని బంధం (సరి జొడు నా తొడు నీవె.......)-2

No comments: