29 May 2010

ధర్మం సెయ్ బాబు

బాబూ........ బాబు......... బాబు.........బాబు.........
బాబు.........ధర్మం సెయ్ బాబు.........
కానీ ధర్మం సెయ్ బాబు.........
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నశిస్తది బాబు.........

కోటి విద్యలూ కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
కోటి విద్యలూ కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
పాటు పడగ ఏ పని రాదాయె సాటి మనిషిని సావన బాబు.........
ధర్మం సెయ్ బాబు......... కానీ ధర్మం సెయ్ బాబు.........

ఐస్ క్రీం తింటే ఆకలిపోదు........ కాసులతోనె కడుపు నిండదు....బాబు.....
చేసే దానం చిన్నది ఐనా పాపాలన్ని బాపును బాబు........
ధర్మం సెయ్ బాబు......... కానీ ధర్మం సెయ్ బాబు.........

మీ చెయ్ పైనా నా చెయ్ కింద ఇచ్హి పుచ్హుకొను రుణమే బాబు.......
మీ చెయ్ పైనా నా చెయ్ కింద ఇచ్హి పుచ్హుకొను రుణమే బాబు.......
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలొ రాసిన జమలే బాబు......
అరణా......ఓరణా...రెండణా.....
ధర్మం సెయ్ బాబు......... కానీ ధర్మం సెయ్ బాబు.........

No comments: