12 May 2010

సహార శ్వాసె వీచెను

సహార శ్వాసె వీచెను...
సహార పువ్వై పుచెను....
ఆ నింగి లొ తళ్ళుక్కువై వసుంధరా...దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వెచెసెను..అవె గుండెలొ తెనె కుండలొ
కలయొ నిజమొ ప్రెమ మందిరమొ
ఎ అంబరం కాంచని ప్రెమే నాది చెలి..
ఎ ఆయుధం తెంచని కౌగిలి చెరు మరి

అదెమిటొ నా ఎద వరించింది తీయ్యగ పెదాలతొ మదించి విను..
నీ మీసమె మురిసితి ముద్దుల వక్కుల..మరింతగ సుఖించి విను..!
నొము కు కాళ్ళ కు నునెతొ వెళ్ళకు పులతొ దిష్టి తీయ్యనా
కన్నుల తొటల పూచిన జాబిలి నీడని హత్తుకొందునా
ఎ అంబరం కాంచని ప్రెమే నాది చెలి..
ఎ ఆయుధం తెంచని కౌగిలి చెరు మరి
ఎ అంబరం కాంచని... ప్రెమే నాది సఖ..
ఎ ఆయుధం తెంచని కౌగిలి చెరు నిక.....

సహార శ్వాసె వీచెను...
సహార పువ్వై పుచెను....
ఆ నింగి లొ తళ్ళుక్కువై వసుంధరా...దిగి రా
వెండి వెన్నెలై ఇంటికె వెచెసెను..అవె గుండెలొ తెనె కుండలొ
కలయొ నిజమొ ప్రెమ మందిరమొ
ఎ అంబరం కాంచని ప్రెమే నాది చెలి..
ఎ ఆయుధం తెంచని కౌగిలి చెరు మరి

No comments: