12 May 2010

కన్నెపెట్టరో కన్నుకొట్టరో

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..
పాలపిట్టరో పైటపట్టరో ఓ..
అరె అరె అరె కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాలపిట్టరో పైటపట్టరో
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను

కన్నెపెట్టరో

చూపు చూపుకొక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టెమ్మొ
ఊపు ఊపుకొక తకదిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లొవె కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకు ముదిరే వరకు
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి కలె ఎలా అదొ ఇదొ కలబడి

కన్నెపెట్టరో

దొప్ప తిరగబడి గల గలమంటె గువ్వ గుండెలో రింజింజిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటె సోకులాడి పని రంపంపం
విడిసి పడిన తడి తలుపుల వెలుపులు మెరిసి మెరిసి పని పట్టమంటె
వదులు చెడిన చెలి బిగి బిగువులు అరిచి అరిచి మొర పెట్టుకుంటె
పనిలో పనిగా ఒడిలో పడనా
చెలొ చెలో ఎకా ఎకి చెం చెం కలేసుకో ప్రియ చొమె చొమె

కన్నెపెట్టరో

No comments: