Showing posts with label Movie - Aallu Magallu. Show all posts
Showing posts with label Movie - Aallu Magallu. Show all posts

12 June 2010

మల్లి ..మల్లి.. మల్లి అంటూ నీ పేరే అంటుంటే

మల్లి ..మల్లి.. మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్లీ... మళ్లీ...
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్లీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి
మల్లి మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్లీ మళ్లీ

1!! మ్రుదువయిన లేఖ ...మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా..
విర బూసినాక.... దరహాస రేఖ
విరి తేనెవాకా .... ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వే దీకా....
మునిమాపుల కనుపాపల మది గీతిక నీవెనే మల్లి మల్లి......

మల్లి మల్లి.............మళ్లీ మళ్లీ

2!! సుకుమారమయిన కుసుమారివయినా రస రాజ్యమెలే నా రాణి వే...
నెల రాజుకయిన వలరాజుకయినా విరాహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణిన్చనె ...మల్లి మల్లి.......