Showing posts with label Movie - Nachavule. Show all posts
Showing posts with label Movie - Nachavule. Show all posts

10 July 2010

ఓహ్ ఒ ప్రియా ఎహ్ క్యా హొగయా

ఓహ్ ఒ ప్రియా ఎహ్ క్యా హొగయా
ఓహొ ఒ చెలి నె పాగల్ అయిపొయా
ఓహ్ ఒ ప్రియా ఎహ్ క్యా హొగయా
ఓహొ ఒ చెలి నె పగల్ అయిపొయా
చలి చలిగుందె మయ్ నెల్లొ
నడిచెస్తున్న నిళ్ళల్లొ
పడిపొతున్న లొయల్లొ నివల్లె నివల్లె
మనస మనస ఇది ని మహిమా
కలిసి కలిసి నడిచె క్షణమా

ఒకరికి ఒకరని ముందె రాసె ఉంటుందంటె
కాదని ఎవరనుకున్న సక్షం మనమెలె
కన్నులు కన్నులు కలిసె గుప్పెడు గుండెను గెలిచె
మాత్రం ఎదొ ఉంది అది నాకె తెలియదులీ
చెవిలూ చెబుతాగ నువ్వొస్తె ఇలాగ
ఎదుటె ఉన్నగ ఊరిస్తె ఎలాగ
నిను చుస్తు కుర్చుంటీ బగుందె భలెగా
ఈ అనందం లొ ఎం చెబుతా ఆరొ ప్రణమా

వెన్నెల కురిసిన వెళ నిన్నె కలిసిన వెళ
ఝుమ్మని తుమ్మెద నదం జడి వానై కురిసిందె
దెగ్గరగ నువ్వుంటె కబురులు చెబుతు ఉంటె
రెక్కలు వచి మనసె రెప రెప లాడిందీ
చిరునవ్వుల చినుకుల్లొ తడిసానె స్వయనా
నా వెచ్చని కౌగిట్లొ చొటిస్తా సరెనా
ఎనలెని సంథొషం అంటారె ఇదెనా
నను ఉక్కిరి బిక్కిరి చెసావె హంపి శిల్పమా

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూఉన్నా

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూఉన్నా
నీకోస౦ ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాస౦త౦ అవుతో౦దే నా సొ౦త౦
ఎద ని౦డా ఆన౦ద౦ నన్నే నన్నే ము౦చేస్తొ౦దే
oh..my love..oh..my love...oh..my love mylove..oh o..
.

వస్తావో రావో అ౦టూ స౦దేహ౦లో నేనున్నానే
కనిపి౦చి మురిపి౦చాకా క౦గారవుతున్నానే
నీ అ౦ద౦ పూలచెట్టు కాదా నీ పెదవే తేనె బొట్టు కాదా
నీ వయసే మాగ్నెట్టు లాగా నన్నే లాగుతో౦దే
నవ్వుల్లో స౦ధ్యారాగ౦ ఈ రోజే వి౦టున్నా
ఎ౦డల్లో శీతాకాల౦ నీ వల్లేగా అనుకు౦టున్నా
oh..my love..oh..my love...oh..my love mylove..oh o..

||ఏవేవో||

ఈ రోజే ఆకాశ౦లో హరివిల్లేదో కనిపి౦చి౦ది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎ౦తో ముద్దొస్తొ౦దే
ఆ చూపే టార్చ్ లైట్ కాదా ఆ రూప౦ చాక్లెట్ కాదా
తన చుట్టూ శాటిలైట్టు లాగా మనసు తిరుగుతో౦దే
జాబిల్లే నేలకు వచ్చి నాము౦దే నిలిచి౦దా
అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అ౦ది౦చి౦దా
oh..my love..oh..my love...oh..my love mylove..

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావే.. ఓ
నచ్చావే.. నచ్చావులే..

అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేంలేదా నీకు నన్నే వదలవూ..
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుందీ సీతాకోకలాగా

నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నదీ..ఓ.
మనసునేమో దాచమంటే అస్సలేమో దాచుకోదూ
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదూ
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావులే.. ఓ.
నచ్చావే.. నచ్చావులే..

పావుతక్కువ తొమ్మిదైంది పద్మావతీ

పావుతక్కువ తొమ్మిదైంది పద్మావతీ నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతీ
నైంటీ స్పీడు లో పద్మావతీ..నీ ఇంటిముందు బ్రేకువేస్త పద్మావతి..
సింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తా కిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతా....
యస్ అంటే ఆ యస్ అంటే మన్మధుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందనీ..
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా... ఆ...
పావుతక్కువ తొమ్మిదైంది పద్మావతీ నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతీ

తొమ్మిదీ ముప్పావు చిత్రావతి నేను చింతల్‍బస్తీ వచ్చేశా చిత్రావతీ...
చీర దోపు కట్టుకోవె చిత్రావతి నువ్వు చీపిరట్టి చిమ్ముకోవె చిత్రావతి
బక్క పర్స‍నాలిటీ ఫ్రంటు మునిసిపాలిటీ..ఫిగరుమాత్రమదిరింది పిచ్చ క్వాలిటీ..
||యస్ అంటే||
తొమ్మిదీ ముప్పావు చిత్రావతి నేను చింతల్‍బస్తీ వచ్చేశా చిత్రావతీ...

గచ్చీబౌలి వచ్చానె గంగావతీ..గంటపది కొట్టిందే గంగావతీ...
ఘాఘ్రా చోళీ లొ గంగావతీ.. నువ్వు గసగసాల గంపవే గంగావతీ...
నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా రుద్దుకునే లక్సులా ఫిక్సైపోతా...
||యస్ అంటే||
గచ్చీబౌలి వచ్చానె గంగావతీ..గంటపది కొట్టిందే గంగావతీ...

నా న్న నని నా న్న...నా న్న నని నా న్న
పావుతక్కువ పదకుండే హైమావతి..టెన్షను గా టైముకొచ్చా హైమావతీ...
హై హీల్సువేసుకుంటె హైమావతీ నువ్వు నాకంటే హైటేలే హైమావతీ
స్టూలు తెచ్చుకుంటా నిచ్చెనేసుకుంటా నా తిప్పలేవొ పడుతూనె అందుకుంటా...
||యస్ అంటే||
పావుతక్కువ పదకుండే హైమావతి..టెన్షను గా టైముకొచ్చా హైమావతీ...

నాన్నానినా నన నాన్ననినా...న న ననా... నాన్నానినా నన నాన్ననినా...న న ననా...
గంట తక్కువొంటిగంట రత్నావతి...గంట గంట కీ గుర్తొస్తావే రత్నావతీ...
జడగంటలలా ఊగుతుంటె రత్నావతి నాకు మెంటలెక్కి పోతోందే రత్నావతీ...
నీకు మల్లెమొగ్గలిస్తా పిల్లిమొగ్గలేస్తా నాకు బుగ్గ మీద బుగ్గ పెట్టు బోలెడిస్తా..
||యస్ అంటే||
గంట తక్కువొంటిగంట రత్నావతి...గంట గంట కీ గుర్తొస్తావే రత్నావతీ...

లింగులింగునొచ్చావ లంచ్‍టైమ్ అయ్యింది లీలావాతి..
నీ లిప్పుస్టిక్కు అదిరింది లీలావతి నా లిప్పు మీద లిప్పెట్టేయ్ లీలావతి
నీకు మేనిక్యూర్ చేస్తా పీడీక్యూర్ చేస్తా కేరళా అయుర్వేద మసాజ్ చేస్తా..
||యస్ అంటే||

బోరబండ వస్తానే భద్రావతి నువ్వు బస్సెక్కె టైమైందే భద్రావతీ...
నీ పక్క సీటు నాకుంచె భద్రావతి నిన్ను ఆనుకుని కూర్చుంటా భద్రావతి
నేను పళ్ళుతోముకొచ్చా పౌడర్రాసుకొచ్చా నూనెపెట్టి నున్నంగ దువ్వుకొచ్చా...
||యస్ అంటే..||

సంజీవయ్య పార్కులో షీలావతీ సాయంకాలం అయిదయిందే షీలావతీ
సెంటు కొట్టుకొస్తానే షీలావతీ మనంసైడుకెళ్ళిపోదామే షీలావతీ
నీకు పుల్ల అయిసు తెస్తా పీచుమిఠాయిస్తా నిన్ను ఎత్తుకోని మొక్క జొన్న పొత్తులిస్తా
||యస్ అంటే..||
సంజీవయ్య పార్కులో షీలావతీ సాయంకాలం అయిదయిందే షీలావతీ

ఓహూ.. నెస్తమా..నెస్తమా..ఒహొహొ..నెస్తమా నెస్తమా..

ఓహూ.. నెస్తమా..నెస్తమా..ఒహొహొ..నెస్తమా నెస్తమా..
Oh my dear నెస్థమ..నెస్థమ... కొథ కొథ నెస్థమా..

రొజుకొక్క placeలొన వుసులాడుకుందం, పిచ్చి పిచ్చి మాటలెన్నొ చెప్పుకుందం,
చిన్ని చిన్ని గొడవలొస్తె తిట్టి కొట్టుకుందాం, అంతలొనె జొకులెసి నవ్వుకుందం..

నాన్న జెబులొ ఒ నొటు లెపుదం, రెండు straw లతొ ఒ డ్రింకు తాగుదం..
కదులుతుండగ బసెక్కి దుకుదం, మరింత క్లొసుగ move అవుదాం

Treat ఇచ్చుకుందం weekends లొ.. గిఫ్ట్లు ఇచ్చుకుందం మన meetings లొ..
ఇల ఎప్పుడు.. మనం friends ల, ఉండెలాగ దెవుడిని వరము అడుగుదాం

Bike ఎక్కుదాం.. busy గా తిరుగుదాం, రంగు రంగుల లొకాన్ని వెతుకుదాం
అప్పుడప్పుడు అప్పు ఇచుకుందాం, తీర్చల్సినప్పుడు తప్పించుకుందాం.

dont say sorry friendship లొ thanku లు లెవె మన మద్యలొ
నువ్వొ అక్షరం, నెనొ అక్షరం.. కలిపితెనె స్నెహమనె కొత్త అర్ధం..