Showing posts with label Movie - Sontham. Show all posts
Showing posts with label Movie - Sontham. Show all posts

05 September 2010

తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక

తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక
అడగనా అడగనా అతడిని మెల్ల మెల్లగా
నమ్ముతాడో నమ్మడొ అని తేల్చుకోలేకా
నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా
ఎలా ఎలా దాచి ఉ౦చేది ఎలా ఎలా దాన్ని ఆపేది

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతో౦ది
పెదవి చివరే పలకరి౦పు నిలిచిపోతో౦ది
కొత్త నేస్త౦ కాదుగా ఇ౦త క౦గారె౦దుకో
ఇ౦త వరకు లేదుగా ఇపుడు ఏమై౦దో
కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

తెలుసునా తెలుసునా...

గు౦డె లోతుల్లో ఏదో బరువు పెరిగి౦ది
తడిమి చూస్తే అతని తలపే ని౦డిపోయు౦ది
నిన్న దాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గు౦డెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హ్రుదయమా అనుమతైనా అడగలేదని

తెలుసునా తెలుసునా..

కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

14 June 2010

ఈనాటి వరకు...... నా గుండెలయకు.......

||పల్లవి||
ఈనాటి వరకు...... నా గుండెలయకు.......
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు..... మొదలైంది మొదలు......
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
ఈనాటి వరకు...... నా గుండెలయకు.......
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు..... మొదలైంది మొదలు......
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే
మనసా....... ఆ........ఆ......... ||ఈనాటి వరకు||

||చరణం 1||
ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటు నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటు వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే వున్నా ప్రేమ సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా...... ||ఈనాటి వరకు||

||చరణం 2||
ఒక్కచోటే కలిసిఉన్నా తనతోపాటు ఇంతకాలం
ఒక్కసారి కలగలేదే నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంతదూరం
ఎక్కడున్నా తానుకూడా పక్కనున్న సత్యం
కంటపడని ప్రాణంలాగా గుండెలోనే తానున్నా
జ్ఞాపకాలే తరిమేదాక గురుతురాలేదే.... ||ఈనాటి వరకు||

24 November 2007

ఎపుడు నీకు నే తెలుపనిది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హ్రుదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది...ఒ..ఒ..ఒ..ఒ.

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోటా
జీవితం నీవని గురుతు చేసావు ప్రతిపూటా
మొండిగా బతక లేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలగంటూ గడప మన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గాని ఉపిరిగా సొంతం కాదా

తెలుసునా తెలుసునా మనసుకె తొలి కదలికా

తెలుసునా తెలుసునా మనసుకె తొలి కదలికా
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడొ నమ్మడొ అని తేల్చుకోలేక
నవ్వుతాడొ యేమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది

అతడు ఎదురైతే యేదో జరిగిపూతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారేందుకూ
ఇంతవరకు లేదుగా ఇప్పుడు యెమైందో
కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

గుండెలోతుల్లో యెదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపొయుంది
అలగవే హౄదయమా అనుమతైనా అడగలేదని

కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొతగా

27 October 2007

ఎపుడూ నీకు నే తెలుపనిది

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది...ఓ..ఓ..

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

గుండెలో ఆశని తెలుపనేలేదు నా మౌనం
చూపులో బాషని చదవనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా
అడగవే ఒక్కసారైనా
నేస్తమా! నీ పరిచయం
కల కరిగించేటి కన్నీటి వానేగా !