ఇందురుడో చందురుడో ఎవరితడో ఠక్కున చెప్పు
పాపారాయుడి మనవడు ఇతడా ఇతడా ఇతడా ఠక్కున చెప్పు||ఇందు||
మారుడె మారుడెమారుడె ఇతడా పంజా విసిరిన బెబ్బులి ఇతడా
గారడి చేసెడి గోపుదె ఇతడా
తప్పని భస్మం చేసే శివుడా
హే బల్లేలక్కాబల్లేకల్లా చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా చెక్కాముక్కా తనదే నక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరిక్కా
గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోవమ్మా
మాపల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మా
తిమ్మరాయల మిట్ట సంబరాల ఏటిగట్టు దుమ్ము తెగరేగు రోడ్డు
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ||2||
ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక
చెడమడ చెడమడ కురిసిన మంచూ
గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ
దడదడ దడదడ అదిరెడు రైలూ గడగడ గడగడ పరిగిడు కాలువ
బరబర బరబర మడిచిన బీడా మెరమెర మెరమెలి తిప్పిన మీసం
మనసుని వదలవు మైమైమైమై
ఏలేలో గ్రామంలో గుడిసెలోన కొద్దికాలం ఉండి పొండిరా
తాటాకు కప్పు చిల్లుల్లోంచి నక్షత్రాన్ని లెక్కపెట్టరా
కూయు సెలఫోన్ నసలన్నీ ఆపి
కొంచెం కీచురాళ్ళ ఇచ్చకాలు విందాం
వట్టి కాళ్ళతో గట్టుమీద నడుస్తూ
మట్టితో మాటలాడుకుందా
చిన్నపిల్లలౌదాం
ఆడమర్రికీ జడలు వేసి మల్లెపూలు పెట్టుదామే
ఊళ్ళోని గ్రామదేవత కత్తిపుచ్చుకొని పెన్నిల్ చెక్కుదామా ||వల్లేలక్కా||
ఏలేలో పోపుల పెట్టెలో అమ్మచేతి రుచి ఉండురా
రోటిలో నూరి నూరి వొండు నాటుకోడి ఎంత రుచిరా
ఏలేలో ఆవూ మేకా మీద ఉన్న పాశం
మన రేషన్ కార్డో చేర్చాలందాం నేస్తం
నీళ్ళు అడిగితే చల్లనిచ్చు నైజంపల్లెల్లో
మనుషులలోనే ఉన్నదంటానేస్తం
పంబల ముసల్దిచ్చే పసరు
ముందుకూ దెయ్యాలే పారిపోవా
మజ్జారే పక్కింటి వాళ్ళకీ వండి వార్చెడీ ప్రేమ మనది నేస్తం ||బల్లేలక్కా||
Showing posts with label Movie - Sivaji. Show all posts
Showing posts with label Movie - Sivaji. Show all posts
18 November 2010
సహారా శ్వాసే వీచెనో
సహారా శ్వాసే వీచెనో
సహారా పూవై పూచెనో ||2||
సహారా పూవై పూచెనో
సహారా శ్వాస వీచెనో
ఆ నింగిలో తళిక్కువై వసుంధరా దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసెనో అవి గుండెలో తేనేకుండలో
కలయోనిజమోప్రేమ మందిరమో
ఏ అంబరం కాంచనొ ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ || సహానా||
కలయో నిజమో ప్రేమ మందిరమో
ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ || సహానా||
అదేమిటో నా ఎద వరించింది
తీయగా పెదాలతో మధించి విడూ
నీ మీసమే మురిసింది ముద్దులబాకులా
మరింతగా సుఖించి విడూ
మోముకూ కాళ్ళకూ నునులేత వేళ్ళకూ
పూలతో దిష్టితియ్యనా బంతుల తోటలో
పూచిన జాబిలి నీవని హత్తుకొందునా
ఏ అంబరం ||సహానా||

ఒక బండి సన్‌లైట్ ఒక బండి మూన్‌లైట్
ఒక బండి సన్‌లైట్ ఒక బండి మూన్‌లైట్
కలిపితే వచ్చే కలరేగ నావైట్ ఒళ్ళంతా పిచ్చ తెలుపే
కళ్ళలో కొత్త మెరుపే ఇపుడైన చెయ్యి కలుపే
యికపైన అంతా గెలుపే
అరె అరె అరె అదిరెను యిస్టయిల్
చక చక చక నడకలు యిస్టయిల్ గల గల గల నవ్వులు యిస్టయిల్
గడ గడ గడ మాటలు యిస్టయిల్
అలజడి నీ స్టయిల్ అమి తుమి నీ స్టయిల్
ఒరవడి నీ స్టయిల్
బుడతకు నీ స్టయిల్ యువతకు నీ స్టయిల్ జనతకు నీ స్టయిల్
అరె అరె అరె అదిరెను యిస్టయిల్ చక చక చక నడకలు యిస్టయిల్
భగ భగ భగ తాకితె యిస్టయిల్ దడ దడ దడ లాగితె యిస్టయిల్
దువ్విన తల చెదిరితె యిస్టయిల్
యిక మరి అంతా నా స్టయిల్ ||ఒక బండి||
రగిలించెయ్ రంగుల వీరా సెగ దించెయ్ ముద్దుల చోరా
కసి పెంచే కన్నులవాడా శ్రుతుమించెయ్ మంచిదివాళా
కవ్వించే కన్నియ నేరా అర్పిస్తా అన్నీ రారా
ఐదడుగుల బందరు మిఠాయ్ నీ సొగసులు తొందర పెట్టాయ్
బిడియాలే అంకెలు చుట్టాయ్ పరువాలే కలవర మెట్టాయ్
మురిపించే యిరుకున పెట్టాయ్ చీ అంటూ చిచ్చును పెట్టాయ్
నా చూపులు పంతం పట్టాయ్ నీ వెంటే పడ్డాయ్
హీరో హీరో హీరాధిహీరో స్టారో స్టారో నా సూపర్ స్టారో ||ఒక బండి||

నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్
నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్||2||
పువ్వులే నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లే మువ్వల్ మువ్వల్
నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైనబడి
వాజీవాజీవాజీరారాజే నా శివాజీ ||2||
చూపే కత్తి కదూఅది నా సొత్తు కదూ
నీలో వాసన నా తనువంతా పూసెళ్ళు
ఎదగుత్తులతోనే గట్టిగ గుండెముట్టి వెళ్ళు ||వాజీవాజీ ||పువ్వులే ||
సిరి వెన్నెలవే - మెలిక మల్లికవే విరితేనియవే ఇక ఊ అనవే
నా కౌగిటిలో ఇలాఇలాత్వరగా
పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందులో నలిపెయ్ రా ||2||
విధికి తలవంచని రణధీరా ఎదకు ఎద సరస కలిపెయ్‌రా
ఓఓమాటతో ఎందుకె చెలియా
చేతలతోనే రతీమగని ధీటునే ||వాజీవాజీ||పువ్వులే ||
పసిజాణ ఇది తన ఊపులతో కసి తళుకులతో నను లాగెనులే
అందుకొందునుగా సుఖం సుఖం ఇంకా
ఆనంద సందడిలో చందరుని మోముగా మలుచుకోనా
తారలిక జతులతో ఆడే వెన్నెలను వేదిక చేసెయ్‌నా
అరెరేఅల్లరి చేసె చిన్నది చూస్తే పాలరాతి బొమ్మలో ||వాజీవాజీ||పువ్వులే ||

అదరినివాడు వచ్చాడొచ్చాడొచ్చాడోయ్
అదరినివాడు వచ్చాడొచ్చాడొచ్చాడోయ్
అదిరెడు చూపు గుచ్చా గుచ్చా గుచ్చాడోయ్
రతీ తీ తీ జగజ్యోతీ జ్యోతీ జ్యోతీ
దళపతీ త న జాతీ జాతీ జాతీ
అరె బిల్లారంగా భాషరాతన పిస్టల్ పలికెతె భేసేరా
రతీతీ ఒకడితే టక్కాల్ టక్కాల్ ఢమ్మాల్ ఢుమ్మీల్
పాంజా సాంజాకాంజా మేంజా
తోంజా మాంజా జాజా జాజా ||రతీ||
దిల్ దిక్ దిక్ చల్లని గుండెల్ మత్తెక్కిన తేనెల వానల్
జిల్ జిల్ జిల్ జింజర్ పడుచుల్ జిన్నెక్కిన చక్కని కన్నుల్
జిన్నెక్కిన చక్కని కన్నుల్
రారా చుట్టుకోని పోరా పిల్ల చిక్కెనేసొక్కెనే
ఒక సాకు ఎక్కెమహషోగ్గా తూటాల్ రెండు మూడు కోటాల్
పెట్ట తుళ్ళెనే మళ్ళెనే లవ్ బాంబు వేస్తే పడిపోదా
గన్‌గన్ వాస్టెన్‌గన్
రోజర్ మూర్ మల్లె డిష్యూం ముందర పిల్లుందీ
నా ఎనకన కన్నుందీరా
ఫన్ ఫన్ నీ లవ్‌ఫన్ఎడ్డీ మర్ఫీలా నాటి
నువ్వే నా మూన్ మూన్ నేనే డాన్ డాన్ || అదరినివాడు|| ||రతీ||
మేన్ మేన్ మేన్ సూపర్‌మేన్నిమిడ్‌నైటులో స్పైడర్‌మేన్ని
NRI నీ EYE య్యేరా జేంస్‌బాండ్‌లా చేయను స్పైరా
క్యూబావంటి ఒక దీవై పిల్ల చిక్కెనే ముక్కెనే
నా టెన్షన్ రేగె యమ ఫాస్టా కేస్ట్రో వంటి యీ మేస్ట్రో సొంతమవ్వనా నవ్వనా
ఈ ఫస్టు నైటు ఇక వేస్టా
బన్ బన్ నువ్ స్వీట్ బన్ బట్టార్ జాం పిల్లా నేనూ
నీపై ఉంటూనే కొల్లగొట్టెయ్‌నారా
ఒన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ముద్దొటిస్తాలే తేనై
అడియబ్బా మై ఫెయిర్ లేడీ నువ్వోకేడీ || అదరినివాడు|| ||రతీ||

Subscribe to:
Posts (Atom)