Showing posts with label Movie - Gudumba Sankar. Show all posts
Showing posts with label Movie - Gudumba Sankar. Show all posts

02 July 2010

చిలకమ్మ ముక్కుకీ దొండ పండుకీ ఏనాడొ రాసి పెట్టుంది.........

||పల్లవి||
చిలకమ్మ ముక్కుకీ దొండ పండుకీ ఏనాడొ రాసి పెట్టుంది.........
కాకమ్మ మూతికీ కాకరకాయకీ ఆనాడే రాసి పెట్టుంది...........
ఆశే ఉంటే అంతో ఇంతో అందేనండి...... మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి.... మన పర బ్రహ్మం మళ్ళి అంటూ ఉన్నాడండి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......లేదొయ్ రాజి ||చిలకమ్మ||

||చరణం 1||
సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులె పొయినా అయ్యె పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటె
హొయ్...మెళ్ళొ పూమాలలు పాములే అయినా పెళ్ళాగదు రాసే ఉంటె
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఒద్దొయ్ పేచి

||చరణం 2||
తిక్కన్నే వచ్చినా యెఱ్ఱన్నే వచ్చినా జరిగే కధ మారునా రాసుంటె
గురుడే బొధించినా వరుడే పాటించినా జరిగే కధ మారునా రాసుంటె
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కధ మారదు రాసే ఉంటే
పెళ్ళం ఓ పక్క బళ్ళెమొపక్క కధ మారదు రాసే ఉంటే
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......బ్రతుకే చీచి

లే లే లే లే ఇవాలే లే లే

లే లే లే లే ఇవాలే లే లే
లే లే లే లే ఈ రొజల్లే లే లే
వీలుంటె చిమల్లే లేకుంటె చిరుతల్లే
రెండంటె రెండున్నాయి బాటలే
అవునంటె ఆకల్లే లేకుంటె బాకల్లే
ఉంటేనే పొతుంటాయి బాధలే

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి లే లే
గొడుగల్లే పరిచెయాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పనిపట్టాలి లే లే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తేఎ ముంచెయాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలె చొపలే

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి
చేదుంది తీపి ఉంది భేధం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యె గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే
బ్రతుకుంది చావుంది చచ్చేదాక బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగ బ్రతకాలే

11 June 2010

ఏమంటారో నాకు నీకున్న ఇదిని

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చిపుచ్చుకున్న మనసుని ఇదా అదా యధావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువునా తొనుకుతున్న చురుకుని
మనసునా ముసురుకున్న చెమటని
ఇష్టకష్టాలని ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధాగంగని ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

జాబిలై తణుకుమన్న చుక్కని
భాద్యతై దొరుకుతున్న హక్కుని
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగియనున్న సాక్షిని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మచరితని అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

04 June 2010

నబో నబో నబరిగాజులు

నబో నబో నబరిగాజులు
నబో నబో నబరిగాజులు
ఎతుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నగరాలు ఎవలెరుగని బాగోతం
అబో అబో అబో అబో పెడపరగ తిక్కుకి ఈ మల్లి
అవు తొడ లగజొర్ర్ suit boot soore rome జయాల గోత్ర గంజ లాగి పీకి పీకి లాగి ఎయ్య్ కోట్ ఎయ్య్య్
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బగున్నదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బగున్నదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ
గట్టు గుంది గమ్మత్తుగుంది కోరికెగసి కోట్లాటనంది
కొట్టుకొచ్చె నీ వాలు సూపు కందిరీగై కటేస్త వుంది
ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే ఓ పిల్ల నీ కిళ్ళి బగున్నదే

నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు
నీ కొరకు చేస్తా యెంతైన కరుసు
నా జేబులోని పరసు పరేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు
నీ కొరకు చేస్తా యెంతైన కరుసు
నా జేబులోని పరసు పరేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
హద్దు దాటి ముద్దిస్తావ వద్దు వాడు వుడికి చస్తాడు ఆగు
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్త ఈ పూటకు
ఓ పిల్ల నీ చొరవ బగునందే

ఆకు పాకు చిత్తల పాకు దాము దూము దయ
ఉస్కలకిల లాలు చాత దెఖ్ నికల్ గయ
ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తదాడు
ఆడు ఆడు అడు అడు అడు అడు ఆడూ
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు
వస్తే ఎవడుంటదే నీకు తోడు
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు
వస్తే ఎవడుంటదే నీకు తోడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు చిందులాడు ఆడు చిందులాడు

01 October 2007

చిట్టి నడుము

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నా
చెవినపడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

నంగనాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది
పాములాగ పగ పడుతుంది
కళ్ళుమూసినా ఎదరే ఉంది
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
ఈ తికమక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి

ఎన్ని తిట్టినా వింటానే
కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా ఓకేనే
ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హైరే హైరే ఏ ప్రాణహాని రానీ
హైరె హైరె ఇక ఏమైనా కానీ
నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి