కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం
ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం
వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువమ్
నిత్య కలలతొ తమ తమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం
దేవూనీ రహస్యమూ
లోకం లో తీయని భాష
హృదయం లో పలికే భాష
మెల మెల్లగా వినిపించే ఘోషా
ఆ ఆఆ ||కలలు
1|| తడి రాని కాళ్లతోటే కడలికెది సంబంధం
నే వేరు నువ్వెరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షి కేలా పక్షి అనే ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలు గనె ఆరాటమ్
ఒంటరి గా పాదాలు ఎమి కోరి సాగినవొ
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినావో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును స్నేహం లో అవి ఉండవులే
ఎగీరొచ్చీ కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే
ఆఆ ఆఅ...ఆఅ
2||
ఏవైందో ఎమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసు కొని సంధ్యావేల పిలిచేనూలే
తెల్లవారు ఝామూలన్నీ నిద్రలేక తేలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనూలే
నడచేతి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఎవో గుసగుసలు వినిపించే
అప్పుడప్పుడు చిరు కోపము రాగ కరిగేనులే అది మంచులాగా
భూకంపం అది థట్టు కోగలము మది కంపం అది తట్టుకొలేం
ఆ..ఆఅ..ఆఅ..
Showing posts with label Movie - 7/G Brundavana Colony. Show all posts

06 September 2010
12 July 2010
కన్నుల బాసలు తెలియవులే
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ మినుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలిదాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమటా

లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి డీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చామలు మాయవునులే
నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసివచ్చులే

కన్నుల బాసలు…..ఏ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే

ఇది రణరంగమా లేక అగ్నిగుండమా
ఇది రణరంగమా లేక అగ్నిగుండమా విధి నడిపే ప్రేమా అర్దమవదే (2)
అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా
ఇవతలివైపు దేవతవైతే అవతలివైపు దెయ్యమువా
సమయము తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పుకాదా
పనిపాట లేని పిల్ల ఇంట్లో నీకు తిండిలేదా
చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం
పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం
దగదగమని వెలిగెను జ్వాల సెగసెగయని ఎగిరెను బాల
తహతహమని తపనల గోల కసికసియని కౌగిలి ఏల
మిత్రులబృందం ఎదురే వస్తే పక్కకి తొలిగి నడిచితిని
పొద్దున నిన్ను చూస్తానంటు రాత్రినంతా గడిపితిని
ఇట్టా ఎట్టా రోజులు గడవక ఇంకా నన్నేఒఇచేస్తావు
మాయమంత్రం తెలిసినదానా త్వరగా నన్ను చంపెదవా
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగా కడుతుందా
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది
చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా
దడదడమని దడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా
ఇది రణరంగమా లేక అగ్నిగుండమా విధి నడిపే ప్రేమా అర్దమవదే

02 June 2010
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
పల్లవి:
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకొంటినీ
తెరచి చూసి చదువు వేళ
కాలి పోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకుంటిని
చరణం 1:
కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకోనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా..
కనులు తెరువుమా
చరణం 2:
మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంటవచ్చు నీడబింబం వచ్చి వచ్చిపోవు
కళ్ళముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా
ఎపుడు పిలిచినా // తలచి తలచి //

Subscribe to:
Posts (Atom)