పల్లవి
చారుమతీ I LOVE YOU
చంద్రముఖీ I LOVE YOU
రూపవతీ I LOVE YOU
నేను నీకే ఏకలవ్యు
a e i o u అన్నీ I LOVE YOU
I LOVE YOU
I LOVE YOU
చరణం 1
ఎదనే నీవు నిదురే లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లే
కునుకే రాని ఉలుకైతీపి కలవై నావు ఎదనీడల్లే
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగానన్ను వదిలేస్తావా
Yes No Yes No
చరణం 2
ఫ్లవరై విచ్చి కలరే ఇచ్చి వికసించావు తొలిఊహల్లో
చెలిమైవచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడిజాముల్లో
క్షణమే నాకు యుగమౌతావా
సఖివై నాకు సగమౌతావా
Showing posts with label Movie - Anand. Show all posts
Showing posts with label Movie - Anand. Show all posts
14 July 2010
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
పల్లవి
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహలోనే తకదిమి సాగే
చరణం 1
పొద్దసలే పోక నిద్దుర పోనీక
ఎవ్వరిదో కేక ఎదోతులదాకా
భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీగాలి సోకేనా నా ఊపిరాడేనా
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
చరణం 2
నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏంకాంతం
కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద
దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్న
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహలోనే తకదిమి సాగే
చరణం 1
పొద్దసలే పోక నిద్దుర పోనీక
ఎవ్వరిదో కేక ఎదోతులదాకా
భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీగాలి సోకేనా నా ఊపిరాడేనా
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
చరణం 2
నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏంకాంతం
కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద
దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్న
08 June 2010
వచ్చే వచ్చేనల్ల మబ్బుల్లారా
వచ్చే వచ్చేనల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతూన్నా బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడెస్తారా
పిల్ల పాపల వాన… బుల్లి పడవలా వాన…
చదువు బాధలే తీర్చి సెలవులిచ్చినా వాన
గాలి వాన కబడ్డీ… వేడి వేడి పకోడీ…
ఈడు జోడు డి డి ధీ… తోడుండాలి ఓ లేదీ…
ఇంద్ర ధనస్సులొ తళుకు మనే ఎన్ని రంగులో
ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతూన్న బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై || వ
కోరి వచ్చినా ఈ వాన… గోరు వెచ్చనై నాలొన…
ముగ్గుల సిగ్గు ముసిరెస్తె… ముద్దు లాటిదే మురిపాలా…
మెరిసే మెరిసే అందాలు… తడిసే తడిసే పరువాలు…
గాలి వానలా పందిళ్లు… కౌగిలింతలా పెళ్ళిళ్ళు…
నెమలి ఈకలో ఉలీకీ పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లాని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం
కళ్ళలోన పొంగుతూన్న బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడెస్తారా ||వచ్చే
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతూన్నా బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడెస్తారా
పిల్ల పాపల వాన… బుల్లి పడవలా వాన…
చదువు బాధలే తీర్చి సెలవులిచ్చినా వాన
గాలి వాన కబడ్డీ… వేడి వేడి పకోడీ…
ఈడు జోడు డి డి ధీ… తోడుండాలి ఓ లేదీ…
ఇంద్ర ధనస్సులొ తళుకు మనే ఎన్ని రంగులో
ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతూన్న బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై || వ
కోరి వచ్చినా ఈ వాన… గోరు వెచ్చనై నాలొన…
ముగ్గుల సిగ్గు ముసిరెస్తె… ముద్దు లాటిదే మురిపాలా…
మెరిసే మెరిసే అందాలు… తడిసే తడిసే పరువాలు…
గాలి వానలా పందిళ్లు… కౌగిలింతలా పెళ్ళిళ్ళు…
నెమలి ఈకలో ఉలీకీ పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లాని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం
కళ్ళలోన పొంగుతూన్న బాధలేన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలేన్నో మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పడెస్తారా ||వచ్చే
13 May 2010
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనా
మాటలాడే చూపులన్ని మౌన రాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా..ఆ
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
చరణం 1
మేఘమల్లె సాగి వచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి
తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన
దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
చరణం 2
కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టు కుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక యెన్నెలల్లె నీవు
ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత
గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమెనా ఆనందమేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనా
మాటలాడే చూపులన్ని మౌన రాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా..ఆ
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
చరణం 1
మేఘమల్లె సాగి వచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి
తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన
దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
చరణం 2
కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టు కుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక యెన్నెలల్లె నీవు
ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత
గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమెనా ఆనందమేనా
యమున తీరం సంధ్య రాగం
యమున తీరం సంధ్య రాగం
యమున తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు
నీల రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
చరణం 1
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ
హృదయంల తననైన మరిచేదీ ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
చరణం 2
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ
చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
యమున తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు
నీల రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
చరణం 1
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ
హృదయంల తననైన మరిచేదీ ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
చరణం 2
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ
చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
14 October 2007
ఎదలో గానం
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
కట్టు కధలా ఈ మమతే కలవరింతా
కాలమొకటే కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించే విధి రామయణం
విధికైన విధి మార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన వూసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియ ప్రియ అన్న వేళలోన శ్రీ గౌరీ
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
కట్టు కధలా ఈ మమతే కలవరింతా
కాలమొకటే కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించే విధి రామయణం
విధికైన విధి మార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన వూసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియ ప్రియ అన్న వేళలోన శ్రీ గౌరీ
Subscribe to:
Posts (Atom)