పల్లవి
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి ||అమ్మడో||
హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి
వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి
ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి
మేళాలు తెప్పించి ఊరంతా తిప్పించి
కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ
కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ
కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ
డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ ||అమ్మడోపచ్చి||
చరణం 1
పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న
కోలో, కోలో యన్న కోలన్న కోలో
మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా
డోలు డోలో యన్న డోలన్నడోలో ||పిల్లగాలి||
ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే
ఈ రోజు నారాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలె ||అమ్మడు అప్పాచ్చి||
చరణం 2
బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది
కోలోకోలోయన్న కొలన్న కొలో
అందమంతా అచ్చొచ్చి చిచ్చేపెడుతుంటె
డోలు డోలోయన్న డొలన్న డోలో
ఏపూట కాపూట నీపాట నాకై పలకరించాలిలే
ఈ పూట నీపైట ఆచోటమాటే వినను అన్నావిలె ||అమ్మడు అప్పాచ్చి||
Showing posts with label Movie - Indira. Show all posts

14 July 2010
03 June 2010
తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా

మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. పరవాశాన పసి పరువానా

చిన్నదాని వయసే .. చెంత చేరి పిలిచే .. తాకితే తడపడుతూ జారేందుకా
నిలవని అలలా .. నిలువున అల్లితే .. మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా
హద్దు మరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాలా .. పువ్వే .. సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. నరముల వీణ మీటే తరుణమిదే

మధువులు కురిసే .. పెదవుల కొరకే ..ఇరవై వసంతాలు వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా ..పదహారు వసంతాలు దాచుకున్నా
ఇకపైన మన జంట కలనైన విడరాదే
మరి కొంటె కల వెంట కన్నె ఎద తేల రాదే

10 August 2008
లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
పగటి బాధలన్ని మరిచి పోవుటకు ఉంది కదా ఈ ఏకాంత వేళ

సమగప పమపమా దనిదారిసని సమగప పమపమా సమగప పమపమా దనిదారిసని సమగప సగమా
ఎటో పోయేటి నీలి మేఘం
వర్షం చిలికి వెళ్ళదా
సరిగమమ మపగగ
యేదో అంటుంది కోయెల పాట
రాగం ఆలకించగా
సరిగమమ మపగగ
అన్ని వైపులా మధువనం
పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం
అంద జేయదా అమృతం

కాసే వేన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే

Subscribe to:
Posts (Atom)