ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే ఆమినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని ||ఒక||
విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా
నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం
నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి
నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||
కళ్ళకు కలలే రెండు కాటుక సుగ్గులు చిందు
కాబోయే కళ్యాణంలో
తనలో సగమే వీది నీలో సర్వం తనది
అనురాగం మి ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం
చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంట
శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||
Showing posts with label Music Director - S A Rajkumar. Show all posts
Showing posts with label Music Director - S A Rajkumar. Show all posts
31 December 2010
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకి చ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ||ప్రేమా||
పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం ||ప్రేమా||
ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటూంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగామంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవ ||ప్రేమా||

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ||గుడి||
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
ఆ దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం ||గుడి||
శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట
నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలి
నా కనుపాపకు రెప్పయి వుండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి ||గుడి||
వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వయి
కమ్మని కోకిల పాటవు నువ్వయి
చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి
వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి ||గుడి||

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
కనులకు తెలియని ఇదివరకెరుగని
చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను
ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా
ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా
చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
కవితలు చాలని సరిగమ లెరుగని
ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో
కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా
మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా
ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
కనులకు తెలియని ఇదివరకెరుగని
చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను
ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా
ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా
చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
కవితలు చాలని సరిగమ లెరుగని
ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో
కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా
మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా
ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
04 December 2010
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమ
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
చూస్తునే మనసు వెళ్ళీ నీ ఒళ్ళో వాలగ
నిలువెల్లా మారిపోయానే నీ నీడగ
నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే
కదలదు సమయం కనపడుతుంటే
నువ్వోస్తూనే ఇంద్రజాలం చేసావమ్మ
కవ్విస్తూనే చంద్రజాలం వేసావమ్మ
పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమ
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఏన్నెన్నెన్నో గాదల్లున నీ బాసని
ఉన్నటుండి నేర్పినావు ఈ రోజు నీ
నీ జతలో క్షణమైన బ్రతుకులు చరితగ మర్చేస్తుందమ్మా

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
నువ్వే తోడుగ ఉండే జీవితం నిటూర్పు జాడేలేని నిత్యనూతనం
నువ్వే నీడగ పంచే స్నేహితం హేమంతం రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ
నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయక సుర్యదీపముంది మన దారి చూపుతోంది
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
అన్ని రోజులు సన్నజాజులై అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై గాడంగ పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతు సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజతం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలలాల్ల లల లాలలాల్ల

30 October 2010
యవ్వనవీణా! పువ్వులవానా!
యవ్వనవీణా! పువ్వులవానా!
నువ్వెవరే నా మదిలొ చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! ||2||
||యవ్వన||
నువ్వంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది కాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంతవెలుగు నావంక రాను అంది కంటికునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||
ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా!
ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా!
మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపె చూస్తున్నా

15 July 2010
మనసు మనసు కలిసిపోయే
పల్లవి
మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||మనసు||
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే
ఇల్లేస్వర్గమాయే ఎదజల్లే మూగప్రేమల్లోనా
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||ఏడు||
చరణం 1
కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే
మనుషులు మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే హుషారంతా మందేలే
నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే
అరవై యేళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి ||మనసు||
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పుతాను నీ భాషలో
నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువులేని లోకం నాకు నరకం
చరణం 2
అరగని అరుగులు అలికిన వేళ అతిధుల కాహ్వానం
తొలకరి వయసులు పలికిన వేళ తరగని అభిమానం
ఈడుజోడు ఆడే పాడే పదాలన్ని మావేలే
ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే
వీర రాఘవయ్య నీపేరే నిలుపుకుంటామయ్య
ఇల్లు ఇల్లు ఏకమైన పండగేరానీ ||మనసు||

పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
పల్లవి
పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||
చరణం 1
పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
పసిఫిక్లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం
చరణం 2
నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్
పల్లవి
భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్
భూమ్ భూమ్ చికినక మనుషులంతా మనసువిప్పాలోయ్ ||భూమ్||
ఏ యుద్ధం ప్రళయం వద్దు అంటూ చేతులు కలపాలోయ్
ఏ పందెం పంతం చెల్లదంటూ చిందులు వెయ్యాలోయ్
హాయ్రే హాయ్రే లేదు మనకెదురే
జాయ్రే జాయ్రే కొత్త కధే వినవే ||హాయ్రే|| ||భూమ్||
చరణం 1
జర్మనీలో హిట్లరు శ్రీలంకలో టైగరు
కాశ్మీర్లో టెర్రరు రుచి చూసారు రణరంగమే
సహనంతో బుద్ధుడు అనుకువతో రాముడు
మన గాంధీ మహాత్ముడు చవిచూపారు సంతోషమే
పెదవిగోపాలు మదర్ ఇండియాలో ఆశయాలు
ఎగురవెయ్యాలి వినువీధుల్లో పావురాలు
తరగని వయిలెన్స్ ఇక వెరగని లవ్ సెన్స్ ||హాయ్||
చరణం 2
జట్ ప్లైట్ తలుపులు ఈమెయిలు లేఖలు
వేలన్పై ఊసులు తలపోస్తేనే మిలినియం
వెన్నెలో రాత్రులు వీకెండుయాత్రలు
మాటల్లో మమతలు కనిపిస్తేనే మహొదయం
సాదరించాలి 21వ సెంచరీ
సహకరించాలి చిరునవ్వులతో పొరుగువానికి
నిలకట్టే నేర్చుకో ఇపుడలజడి మరచిపో ||హాయ్రే||

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
పల్లవి
వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపిట్ట
ఈ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నె గురిపెట్టా
నీగుట్టు మత్తు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టచెమ్మాటహేయ్
వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నా పుట్టుమచ్చ మోగేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టు కొలత చిక్కేటట్టు నువ్వే నలిపెట్టు
మోరపెట్టిందమ్మి లాలూపట్టా ||నచ్చావే||
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఏందమ్మో ఎడ్డం అంటే తెడ్డం అంటావు
కాయిస్తే ఛీ అంటావు పండిస్తే ఫో అంటావు
ఏందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
సొంపుల తొనలు ఒలుచుకుంటా
ఒంటిని తడిపి జడుసుకుంటా
ఔనంటే బాదం పిస్తా కొనితెస్తాలే బాలా
అందాలే రేపటికిస్తా పైపైకొస్తావేళా
అందాకా చూస్తూఉండాలా ||నచ్చావే||
పొద్దున్నే పూజంటావు మధ్యానం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతుకుపోతావు
సోకంతా తరిస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెళ్ళకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటూ
జల్లెడ పడితే వల్లరంట
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీతోనే చొరవే చూసిఅయ్యోనయ్యో దాసి
పట్టాగా నిన్నే ఎరవేసి ||నచ్చావే||

14 July 2010
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
ఖుషితోటలో గులాబీలు పుయిస్తుంటే హలో ఆమని చెలొ ప్రేమని
వసంతాలు ఇలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతొషం
ప్రేమల్లన్ని ఒకసరే పెనేసాయీ మా యింటా
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పెరంటం
ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా
తరం మారినా స్వరం మారనీ ఈప్రేమ సరాగానికే వరం ఐనదీ
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలొ మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో

02 July 2010
కలలొనైన కలగనలెదె నువ్వువస్తావని
కలలొనైన కలగనలెదె నువ్వువస్తావని
మెలకువలొనైన అనుకొలెదె నువ్వువస్తావని
ఆ దెవుడు కరుణించి
ఈ దెవత కనిపించి
అనందం కలిగించి
ఈ బంధం కదిలొచ్చి
ప్రెమ పైన నమ్మకాన్ని నాలొ పెంచుతున్నది
నను కమ్మనైన అమ్రుతల నదిలొ ముంచుతున్నది..
ఓహొ..ఓహొ ఏహె.. ఏహె
చిన్ని పెదవి పైన పుట్టు మచ్చ కాన
చిందుతున్న నవ్వులలొన స్నానాలాడన
కన్నె గుండె పైన పచ్చ బొట్టు కాన
మొగుతున్న సవ్వడి వింటు మొక్షం పొందన
జానకి నీడె రాముడి మేడ
నీ జారిన పైటె నే కొరిన కొట
తెలుగు బాష లొని వెల పదములు తరుగుతున్నవి
నా వలపు బాషలొని చెలియ పదమె మిగిలియున్నది.
ఓహొ......
కాళిదాసు నెనై కవిత రాసుకొన
కాలి గొటి అంచుల పైన హ్రుదయం ఉంచన..
భామదాసు నెనై ప్రెమ కొసుకొన
బంతిపూల హారలెసి అరాధించన
నా చెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వంద కొట్ల చందమామలొకటై వెలుగుతుండంగ
ఈ సుందరాంగి చుపు సొకి కాద బతుకు పండగ
ఏహె....... ఏహె.....

22 June 2010
నీవె దెవునివి నల్లనయ్య కాని
నీవె దెవునివి నల్లనయ్య కాని
నీకెపుడు వెదనలె ఎందుకయ్య
నీవె విశ్వమని అందురయ్య కాని......
నీవెపుడు ఒంటరివె చల్లనయ్య
లొకం ఆపదలు తీర్చినావు కాని..
నీవె ఆపదలు మోసినావు
ఎన్నొ బాధలను ఒర్చినావు కాని..
మోముపైన నవ్వు నీవు చెరగనీవు
నీవె దెవునివి నల్లనయ్య కాని
నీకెపుడు వెదనలె ఎందుకయ్య
నీకెపుడు వెదనలె ఎందుకయ్య
నీవె విశ్వమని అందురయ్య కాని......
నీవెపుడు ఒంటరివె చల్లనయ్య
లొకం ఆపదలు తీర్చినావు కాని..
నీవె ఆపదలు మోసినావు
ఎన్నొ బాధలను ఒర్చినావు కాని..
మోముపైన నవ్వు నీవు చెరగనీవు
నీవె దెవునివి నల్లనయ్య కాని
నీకెపుడు వెదనలె ఎందుకయ్య
08 June 2010
గోదారల్లే పొంగే నాలొ సంతొషం
గోదారల్లే పొంగే నాలొ సంతొషం
గొరింటల్లే పూచే నాలొ ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లొన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మ గుండెల్లొన స్వాస
కలహంస నదకల్లొన అందాల హైలెస్స
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండ నింపిందమ్మ నాలొ సంగీతం
గుండెలో వేల ఆసలే నన్ను ఇంతగ పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలె చూపాయిలే
సంక్రాంతే రోజు నా మదికి
ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
రానంటూనే వచ్చిందమ్మ కొంటె కొయిల
రాగలెన్నొ తీసిందమ్మ తీయ తీయగ
గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి ఇది
ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లొన ఉండాలంట ఎపుడు ఆరాటం
మాటల్లొన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
గొరింటల్లే పూచే నాలొ ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లొన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మ గుండెల్లొన స్వాస
కలహంస నదకల్లొన అందాల హైలెస్స
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండ నింపిందమ్మ నాలొ సంగీతం
గుండెలో వేల ఆసలే నన్ను ఇంతగ పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలె చూపాయిలే
సంక్రాంతే రోజు నా మదికి
ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
రానంటూనే వచ్చిందమ్మ కొంటె కొయిల
రాగలెన్నొ తీసిందమ్మ తీయ తీయగ
గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి ఇది
ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లొన ఉండాలంట ఎపుడు ఆరాటం
మాటల్లొన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
అమ్మో అమాయేనా ఎల్లోర శిల్పమ
అమ్మో అమాయేనా ఎల్లోర శిల్పమ
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే శిరినేరే నగ్న సత్యం
నాలో ఎమో సవ్వడి ఎమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
నిష కళ్ళతోటి వలే వేయకమ్మ
అరె చిక్కుకోదా ఎదే చేపలా
వయారాల వైపు అలా చూడకయ్య
శిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వేకాని పువ్వు ఐతె నేను తుమ్మెద అవుతా
నువ్వే కాలి మువ్వ అయితే నేను రాగం అవుతా
నిన్నే దాచుచుకుంటలే ప్రియా గుండె కోవెల్లోనా
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖి

04 June 2010
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే..సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా ||2||
మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్ కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా..
నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా..
నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా
నీ యవ్వారం ఎందాక వచ్చెరో..
||మందారం||
ఎల్లారెడ్డి తోట కాడ నారింజుందమ్మో..
రంగు తీపి పులుపు చూస్తే నీ రేంజుందమ్మో..
సింగం లాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే..
చీరా రైక కలవని చోట సర్వే చేస్తాడే..
చిలిపిగ చినుకై చెంతకొస్తా గడుసుగ తాకి ఒణుకులిస్తా..
నీ చూపే సోకిందంటే పచ్చ గడ్డే బగ్గే రో..
నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో..
||మందారం||
సిమ్లా పండు సిమ్రానంటూ బిరుదిస్తాడమ్మో..
ఓ దొంగాపండూ దొంగని అంటూ కొరికేస్తాడమ్మో..
నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో
జడనే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మో..అమ్మో..
బిగి కౌగిలి లో బిడియమంతా.
బిత్తర చూపులు చూస్తు ఉంటే..
తెల్లారి పోయే దాకా పేచీ పెట్టి చంపొద్దే..
చల్లారి రాతిరి అంతా వేస్టైపోతుందే...

పాటలె ప్రాణమని పాడన పాటలని
పాటలె ప్రాణమని పాడన పాటలని
గాలిలొ తేలి తేలిపూలతావి కాద సంగీతం
మనసు మీటె పాట ఉంటె స్వర్గమె నీ సొంతం
కలతె లేదు కొయిలకి పాటె ఉంటె
అలుపె రాదు తుమ్మెదకి ఝుం ఝుం అంటె
తుళ్ళింతల మదిలొ అలలకి తెలిసెని తకధిమి తాళం
కవ్వింతల చలి గాలికి తెలియనిద ఇందొళం
అందరికి అనుభవమేగ పాటలలొ ఆ సంతొషం
శివుడైన ఆడక మానడు వింటె చక్కని సంగీతం
పాటలె ప్రెమించె మనసు నందనం
పాటె మనిషి అనందం పాటె అందం
పాటె ప్రెమసందెశం పాటె బంధం
గాలి సైతం పాటకు మురిసి కురిసెను జల్లుగమేఘం
శ్రికృఇషునుడి మనసె దొచెను మీర తీయని గానం
ఆవెశం నిప్పై రగిలె నా పాటె నా గాండివం
జగమంతో దాస్యం చెసే అధ్బుతమె నా సంగీతం
నమ్మకమె ఆయుధం బ్రతుకులొ పొరులొ

ప్రెమ ఎందుకని నెనంటె అంత ప్రెమ నెకు
ప్రెమ ఎందుకని నెనంటె అంత ప్రెమ నెకు
కమ్మని కలలన్ని నిజమయ్యె కానుకిచ్చినావు
ఇన్నళ్ళకి దొరికింది ఓ చెలి స్నెహం
ఇప్పుడె అది కానుంది థీయ్యని బంధం
శుభలెఖలు పంపె మంచి ముహుర్థం పరుగున వస్తొంది
పాటల వినిపించె ఆమె ప్రతి పలుకు
హంసల నడిచొచ్చె అందాల ఆ కులుకు
వెన్నెలె అలిగెల అతని చిరునవ్వు ఆ........
చికటె చెరిగెల ఆ కంటి చుపు
వెకువ జామున వాకిట మెరిసె వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు జల్లె నా చెలి మందారం
కొరుకున్న ప్రతి నిమిషం వింత అనుభవం
యెటిలొ తరగల్లె ఆగనంతుంది
ఎదురుగ నెనుంటె మూగబొతుంది
కంటికి కునుకంటు రాను పొమ్మంది
మనసుతొ ఆ చూపె ఆడుకుంటొంది
ఎ మాసంలొ వస్తుందొ జత కలిపె శుభసమయం
అందాక మరి ఆగలంటె వింటుంద హౄదయం
ఎంత చెరువైయుంటె అంత సంబరం

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చూసనమ్మా స్వాగతమంటు తెరిచిన తలుపులని
పగలు రాత్రి అంటూ తెడా లేనే లేని పసి పాప నవ్వులని చూడనీ
తోడు నీడనువ్వై నాతో నడి చే నీకు ఏనాటి ౠనముందో అడగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదవని
కానుకైన స్నేహాన్ని గుండె లోన దాచుకొని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుల్లని
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్న
వరస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇకెప్పుడు ఒంటరినని అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేనని

Subscribe to:
Posts (Atom)