Showing posts with label Movie - Ditective Naradha. Show all posts
Showing posts with label Movie - Ditective Naradha. Show all posts

12 May 2010

లింగు లిటుకుల కధ ఇది బెటా ముసుగులొ గుద్దు లాట

లింగు లిటుకుల కధ ఇది బెటా ముసుగులొ గుద్దు లాట
సుడుల గడి లొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వెటా
Don't worry బాసు ఎత్తకు ఇంకా వూసు పడదం ఇంకొ కేసు బాసు

పగలె పదుగురిలొ పడితె ఆపదలొ…..
పడుచె నడి నిశలొ నడిచె రొజెపుడొ…
మనుషులు చీ కొట్టరా మతిచెడి కుక్కలు ఎదురెక్కితె
తమ వరకొచాకనె కలవరపాటు ర పిచొళ్ళకు
James bond లా style గ నువ్వు right hand లా side గ నెను
దిక్కు గ మొక్కు గ అవుదాం బాసు..

చలి లొ సలసలలొ చెలి గాలి పడదు
కలలొ కిలకిల లొ జలకాలు తగవు
సరసం సయ్యటలు మాకు దూరం ఎనాటికి
చెమ్మ చెక్కాటలు మాతొ ఆడకు నానాటికి
గుమ్ము గుమ్ము గా ఉన్నది గుమ్మ చెమ్మ చెక్కకు రమ్మనె కొమ్మ
పొమ్మనంటె పరువా బాసు...