Showing posts with label Movie - Premanjanam. Show all posts
Showing posts with label Movie - Premanjanam. Show all posts

12 May 2010

గెలుపు మాదె సుమ గెలుపు మాదె సుమ

గెలుపు మాదె సుమ గెలుపు మాదె సుమ
గగనమె రగిలినా....
జీవితం ప్రతి పధం సమరమై సాగని...
జీవితం ప్రతి పధం సమరమై సాగని...
గెలుపు మాదె సుమ గెలుపు మాదె సుమ
గగనమె రగిలినా....

||జీవితం ||

కమ్మని మనసులు కళ కళ లడె కాపురం
తొలకరి ఎండకు తళ తళ లడె గొపురం
మమంతలు వెలిగె చల్లని ఇల్లె మందిరం
పాపలు తిరిగె వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైన
తడ బడకా వడి వడి గా నడిచెదె జీవితం...

||జీవితం ||

చీకటి ముసిరిన వెళ చిరు నవ్వె రవ్వల దీపం
మౌనం మూగిన వెళ ఒక మాటె మువ్వల నాదం
పదుగురు ఎమన్న విధి పగ పడుతున్నా
వెడ చాచి ఎదిరించి కదిలెదె జీవితం

||జీవితం ||