Showing posts with label Music Director - Ramana Gogula. Show all posts
Showing posts with label Music Director - Ramana Gogula. Show all posts

31 December 2010

నైజాం బాంబులు నాటుబాంబులు

నైజాం బాంబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీ
సేవలను పొందండి చేసుకోండి ||నైజాం||

జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ

ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదాతీరగా ఊయంటనుగా
మనల్నే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డేలేదుగా

ఇద్దరికీ వద్దిక కుదరక
ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా ||నాలోఉన్న||

రెప్పలలో నిప్పులే నిగనిగ
నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా ||నాలోఉన్న||

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో ||బొంబాయి||

సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఓ ఊహకందని భాషా నేర్చుకోమనసా
ఓ సామిరారా ప్రేమంటే ఇదేరా
నాసితారా ప్రేమంటే ఇదే రా ||వయసా||

రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదేరా ||వయసా||

తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
పాడమంది ప్రేమంటే ఇదేరా
రాయమందీ ప్రేమంటే ఇదే ||వయసా||

20 July 2010

వయ్యారిభామ నీహంస నడక

పల్లవి

వయ్యారిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నాగుండెలో దడదడ
ఏ పిల్లా నీ పేరు లవ్‌లీ జారిపోకే చేపల్లే తుళ్లి
జాంపండులా వున్నావే బుల్లి ఊరించకే మళ్లి మళ్లి ||వయ్యారి||

చరణం 1

అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదేం
తన కోసమేకదా వేషాలేసా సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆలయలు
వై డజంట్ షి టాక్ టు మి
మా సిన్నోడుతో వూసులాడవే చిలకా
వై డజంట్ షి వాక్ విత్ మి
ఈ సంటోడు వెనకే వెళ్లవే కులుకా ||వయ్యారి||

చరణం 2

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నాచెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్లి ఎగురుకుంటూ ఒళ్లో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ

చరణం 3

మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా
పడుచువాణ్ని కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా
వై డజంట్ షి లుక్ ఎట్ మి ఒక చూపుచూడవే అమ్మే ఈణ్ని
వై డజంట్ షి కేర్ ఫర్ మి ఛీ కొట్టి వెళ్లిపోకే చిన్ని
వై డజంట్ షి స్టాప్ ఫర్ మి జర ఆగే ఆగే ఆగే రాణీ
వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే ఈన్నే పోని ||2||
వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే బుల్లో ఈణ్నే
వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించవమ్మో ఈణ్నే పోని

14 July 2010

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం

పల్లవి

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం ఏయ్ ఇదినావేదం గుండెల శపదం గగన
విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్‌
దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల
కొరిమిలో కాలే కత్తుల కోలాటం

[చరణం 1]

పల్లె మాతల్లి మకు బువ్వని పెట్టింది జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది

కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే దాశికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన
పోతురాజులం మేమేలే ||రాక్షసరాజ్యం||

[చరణం 2]

దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం సెల్లం గొడ్డలి భల్లెం మాకు
ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి చేసేయ్ సుత్తులు
వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ రైరై బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం
మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం ||రాక్షసరాజ్యం||

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ

పల్లవి

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ ||2||

బుర్ర తిరిగెను మహబాగా బుద్దిమారెను గా
జర్రుమని యదజారెను గా జంట జోరెనుగా
ఒక మకతిక తికమకేగా ఇకనకషిక షకలక
తొలి ప్రణయపు కవలికేగా తెలిసెనుగా ||సర్రచూడు చూడు||

ఆ...ఆ...వీలు చూసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే చెడ్డ పేరే రాదుకదా
మీదకొచ్చి గిరిగిరి చేస్తే మీసమేమి అడగదుగా

ఆడపిల్లను పలచను చేస్తే ఉసురు తగులును తెలుసా తెలుసా ||సర్రచూడు చూడు||

చరణం 1

కండకలిగిన వీరుల్లారా గుండెకోతకు కనలేరా
అంగరక్షక యోదుల్లారా ప్రేమ రక్షకురాలేరా
పోరగాన్ని దారికి తెచ్చి పోలితో ముడి వేశాకా
రాష్ట్రమైనా అడిగేయండి రాసి ఇస్తాఫ్రీగా ||సర్రచూడు చూడు||

లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి

పల్లవి

లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి
నాకోసం చెప్పిందల్లా చేస్తు ఉండాలి
ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే లూసియా

చరణం 1

నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలును నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో
చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత్ర నేనే రాసేస్తా లూసియా

చరణం 2

రాజునై బంటునై రెంటినీ నేనేనంటా
యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా
పయనము, గమ్యము మొత్తము నేనేనంటా
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా
చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా లూసియా ||ఆకాశం నీరు నిప్పు||

12 July 2010

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి (2)

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా
కణ్వ శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

07 July 2010

మనసే ఎదురు తిరిగి మాటవినదు

మనసే ఎదురు తిరిగి మాటవినదు
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైనా నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరద
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా

02 July 2010

జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..

జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..

బుర్ర తిరిగెను మహ బాగా.. బుద్ది మారెను గా...
జర్రుమని ఎద జారెనుగా..జంట కొరెనుగా..
మక మక తిక మకెగా..ఇక నఖ షిఖ షఖ లఖ..
తొలి ప్రణయపు గమనికెగా..తెలిసెనికా..

జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
వీలు చుసి ఈలలు వెస్తె..శీలమెమి చెడదు కద..
చెరదీసి లాలన చెస్తె..చెడ్డపెరెం రాదు కద..
మీద కొచ్చి కిరి కిరి చెస్తె..నీ సొమ్మెమి అరగదు గా..
ఆడపిల్లను వంచన చెస్తె..ఉసురు తగులును తెలుస..తెలుస..

జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
కండ కలిగిన వీరుల్లర..గుండె కొతని కనలెర..
అంగరక్ష్క యొధుల్లార..ప్రెమరక్షకులవరెరా..
పొరగాణ్ణి దారికి తెచ్ఛి..పొరితొ ముడి వెసాక..
రాష్ట్రమైన అడిగెయండి..రాసి ఇస్త ఫ్రీ గా..ఫ్రీ గా..ఫ్రీ గా..ఫ్రీ గా..

జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..
జర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రుబ..

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది

కళ

నమ్మలేని లోకమ్నుంచి మహలక్ష్మి లాగ
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాక
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక
అన్నగారు తననేమన్న ఉరుకోను ఇంక
నా చిన్న అల్లరులన్ని భరించాలి అంతఓర్పుగా

కళ

మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళి
కూతురంటె రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్ని అక్షింతలుగా జరగాలి పెళ్ళి
అందమైన జంటనుచూసి మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటు తపించాలి నింగిన జాబిలి

కళ

బంగాళా కాతంలో నీరంటే నువ్వేలే

బంగాళా కాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మా మిస్సు మాయమ్మా
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా
లవ్ వైరస్సే సోకిందయ్య

రాకెట్ కంటే ఫాస్టుగ దూసుకుపోయే ఈకాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగ అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట నో ఎంట్రీ కుర్ర రాదారిలో
హద్దు కాదంట ఏ కంట్రీ వింత లవ్ ఖ్యాతలో

కన్నుమీద చూపని వేగం చూపే జోడైన జంట ఇది
మూడో మనిషి చూడని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్టు కాదెప్పుడు
సర్దుకున్నాక హ హ హ అలుపురాదెప్పుడు

నీ ఇల్లు బంగారం గాను........ నా రవ్వల కొండా.......

||పల్లవి||
నీ ఇల్లు బంగారం గాను........ నా రవ్వల కొండా.......
నీ వొళ్ళో బందీనవుతాను......
నీ వొళ్ళు ఉల్లాసం గాను...... నా గవ్వల దండా.....
కౌగిల్లో వందేళ్ళుంటాను......
చిలుకను నేను...... చెరకువి నువ్వు.......
కొరికిన వేళా కాదనకు
పలకను నేను..... బలపం నువ్వు......
కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు ||నీ ఇల్లు||

||చరణం 1||
నీకే అందకపోతే అందం అందం కానే కాదు.....
నీతో ఆడకపోతే ఆటే కాదంట
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు.....
నీలో ఉండకపోతే నేనే కాదంట
దొరలాగా.... దొరికావు..... నిను దోచుకోక పోను.....
కథలాగా...... కదిలావు...... నిను చదవకుండ వెళ్ళను ||నీ ఇల్లు||

||చరణం 2||
ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని.....
కాలి మువ్వ చెప్పేసింది సవ్వడి చెయ్యనని
చెంపసిగ్గు చెప్పేసింది గుట్టే దాచేస్తానని.....
జారు పైట చెప్పేసింది మాటే జారనని
మగవాడై...... తగిలావు...... ముడి వేసుకోక పోను......
వగలాడై...... రగిలావు..... సెగలణచకుండ వుండను ||నీ ఇల్లు||

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హొయ్

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హొయ్
made in andhra student అంతె అర్దం వివరిస్తా
నలిగిన dress కొంత చెదిరిన craph కొంత
ఎవరు అనుకొనంత వింతగ ఉంతె చల్తా

lovely gals మా target risk ఎంతున్న v don care
మా spped n fashion సూత్రంతొనె sensation ఎ స్రుష్టిస్తాం
మా student life e great అంటు
మా సాటెవరు మరి లెరంటు
తను తలచిన పనినె తప్పక చెసె
ఆంధ్ర students king అంటారూ


rough n tough మా నైజం రఫ్ఫాడైడం mannersism
fashion world guys3 memani murise meeto challenge చెస్తాం
heightu weight waste అంటు మా heart లొ guts a best అంటు
ఈ కాలం hero ఆజనబాహుడవనక్కర్లెడనిపిస్తారొయ్
|made in andhra|

Disco tech rap n pop every street lo lolly pop
shock n spark అనె secret తొ చిలకల మనసులు దొచెస్తాం
మా darlin dashin చూపించి dearest darlin అనిపించి
తన దిక్కులు నచ్చిన lover ఒకరుంటె rocket speed తొ పొతుంటారొ

12 June 2010

పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా

పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగ ఉంది అడగవేం త్వరగా

అడగారానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలచుకొనీఅలశిపోతోందా ? కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నల్లీలా ఎల్లా గా మరి
అందాల సిరి వొళ్లో ఇలా వచ్చేస్తే సరి

2|| ఇదిగిడిగో కళ్ళల్లో చూడు కనపడడా ఎవ్వరూన్నరో
ఎవరెవరూ ఎందుకుంటారు నీవరకు నవ్వుతున్నారు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా
బాగుంది కానీ నీ కోరిక కలయ్ తే ఎలా

04 June 2010

ఎదోలా వుందివేళ నాలో

ఎదోలా వుందివేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయ ప్రేమేనేమొ భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
she looks just like monalisa
smile istE oka dhrill లేరా
she opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
hEy are you in love?
yes yes I am in love Tell me
hEy are you in love?
yes yes I am in love

అరే కొంపతీసి లొవె లో పడిపోయాడేంటి!
పిల్లోయీ మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది

ఎదో

నననా...నన..న..
పిల్లోయీ మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైన
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా సెలవంటు సాగదా
ఎదొ

అరే మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడు ఎంటరోయి!
పిల్లోయీ మది సంగీతం పాడింది
love లో పడ్డవా...అరే love లొ పడ్డాను
loveలో పడ్డవా...yes yes I am in love

yes yes I'm in love

love

హేయ్...... అనాదిగా అదే కధ..... అయినామరి కొత్తేకదా.....

||పల్లవి||
హేయ్...... అనాదిగా అదే కధ..... అయినామరి కొత్తేకదా.....
ప్రేమే కదా.......
ఒక ఉగాదిలా వచ్చేనుగా....... రుచులెన్నో తెచ్చేకధ.....
ప్రేమే కదా.......
కలిసే మనసులలో..... అర విరిసే కన్నులలొ ఈ ప్రేమే కదా.....
మహ మాయే కదా.......
తరిమే తలపులలో...... వల విసిరే వలపులలో ఈ ప్రేమే కదా.....
మహ మాయే కదా....... ||అనాదిగా||

||చరణం 1||
అంతా ఆనందం నువ్వుంటే నా కంటిముందు
ఎంతో సంతోషం నీ తోడు ఉండగా
గారం సహకారం మమకారం నువు వెంటరాగ
అంతా నా సొంతం నీ ప్రేమ ఉండగా
ఎదురుగ నువ్వే నుంచుంటే ఎదలోన పరవశం
నిముషము నువ్వే లేకుంటే ఎనలేని కలరవం ||అనాదిగా||

||చరణం 2||
ఇంట్లో మరి గుళ్ళో నే వెళ్ళే ప్రతిదారిలోన
ఎదలో దేవతలా నా చెలియ రూపమే
అంతా మనసంతా అయ్యింది మురిపాలపుంత
వింతే పులకింతే ఈ కొత్త భావమే
ఎవరిని యెపుడు కలిపేనో ఈ ఇంద్రజాలము
మనసున మనసై ముడివేసే ఈ ప్రేమ గాలము ||అనాదిగా||

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

నిన్నే నేనే మెచ్చా వాలా..
వినుకోరా హిమ్మత్ వాలా..మెప్పిస్తా అల్లేసియ్యాలా..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

ఆటే కట్టు నీ బెట్టు కౌగిళ్ళకు తాకట్టు
చాటూ మాటు నీ గుట్టు వొద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం .. వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీలో కలకలం ..దేఖోనా !

హయ్యో కలికి కోమలం .. ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా..నాలోనా..లోలోనా !!

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

దేఖో దేఖో నీకేలే నా సోకుల యావత్తూ
రేపో మాపో అంటూనే దాటేయ్యకు నీ వొట్టు
చూసా తమరి వాలకం .. చేసా తుదకు సాహసం
నన్నే చేసుకో వశం .. దీవానా !

ఇట్టా తనువు తగలడం .. ఆపై మనసు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా !

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

కాదంటానా సరసం చేదంటానా

కాదంటానా సరసం చేదంటానా
లేదంటానా అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా

మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక

హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే అందర్లోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

నా పరువం నీ కొరకే
హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో
మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
ధిమెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

ఏదో దాహం తహతహ లాడే దాహం
నీపై మోహం తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల విణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా